Skip to content
  • Home
  • FEATURE NEWS
  • MARKET
  • FINICAL PLANNING
  • MUTUAL FUNDS
  • INSURANCE
  • MONEY TIPS
  • INVESTMENTS
  • BOOKS

  • ఈ బ్యాంకు సేవ‌ల‌కు చార్జీలు త‌క్కువేం కాదు what are the charges for bank account FEATURE NEWS
  • స్టాక్ మార్కెట్లో అధిక లాభాలు సాధ్య‌మే.. FEATURE NEWS
  • స్టాక్ మార్కెట్ లాభాల‌పై ఇన్కం ట్యాక్స్ ఉంటుందా..? FEATURE NEWS
  • How to become a millionaire మిలీయనీర్ అవ్వడం ఎలా FEATURE NEWS
  • `సైబ‌ర్` వ‌ల‌కు చిక్క‌కూడ‌దంటే.. FEATURE NEWS
  • క్రెడిట్ స్కోర్ పెరిగేదెలా how to improve credit score FEATURE NEWS
  • ఏడాదికి రూ. 399తో ప‌ది ల‌క్ష‌ల బీమా Rs 399 per year with ten lakh insurance FEATURE NEWS
  • కేంద్ర ప్రభుత్వానికి ఆదాయం ఎలా వ‌స్తుంది..? FEATURE NEWS
  • అవ‌గాహ‌న లేకుండా ట్రేడింగ్‌లో దిగితే న‌ష్ట‌మే without understanding it will be a loss FEATURE NEWS
  • 2025లో నెలకు లక్షకు పైగా ఆదాయం ఇచ్చే కొత్త ఆలోచ‌న‌లు Ideas that will give you a regular income of more than 1lakh per month in 2025 FEATURE NEWS

భారీగా త‌గ్గిన బంగారం ధ‌ర‌.. ఒక్క రోజులో రూ.6 వేలు త‌గ్గింపు.. Gold Prices Plunge Sharply ..Price Drops ₹6,000 in a Single Day

Posted on 22/10/2025 By admin No Comments on భారీగా త‌గ్గిన బంగారం ధ‌ర‌.. ఒక్క రోజులో రూ.6 వేలు త‌గ్గింపు.. Gold Prices Plunge Sharply ..Price Drops ₹6,000 in a Single Day

రోజురోజుకూ నింగినంటుతున్న బంగారం ధ‌ర అమాంతం త‌గ్గింది. ఒక్క‌రోజు వ్య‌వ‌ధిలో 10 గ్రాముల వ‌ద్ద రూ.6వేలు వ‌ర‌కూ త‌గ్గింది. దీంతో మార్కెట్ వ‌ర్గాలు, కొనుగోలుదారులు , పెట్టుబ‌డిదారులు ఆశ్చ‌ర్యానికి గుర‌య్యారు. అంతర్జాతీయ మార్కెట్‌లో చోటుచేసుకున్న మార్పులు , డాలర్ బలోపేతం, స్థానిక డిమాండ్ లోపం వంటివి మ‌న దేశంలో బంగారం ధ‌ర త‌గ్గ‌డానికి ప్రధాన కారణాలుగా ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అయితే చిన్న పెట్టుబడిదారులు, గోల్డ్ ఇన్వెస్టర్లు ఈ స్థితిని జాగ్రత్తగా గమనించాల్సి ఉంది. ప్రస్తుతం హైద‌రాబాద్ మార్కెట్‌లో 24 క్యారెట్ల ప‌ది గ్రాముల బంగారం ధ‌ర రూ. 1,28150కు చేరుకుంది. 22 క్యారెట్ల ప‌ది గ్రాముల బంగారం ధ‌ర రూ.1,17,500 లుగా ఉంది. మంగ‌ళ‌వారంతో పోలిస్తే రూ.6వేలు త‌గ్గింది. కాగా కిలో వెండి ధ‌ర రూ.1,65000 లుగా ఉంది. ఇక విజ‌య‌వాడ‌లో 24 క్యారెట్ల ప‌ది గ్రాముల బంగారం ధ‌ర రూ.1,27,200 , 22 క్యారెట్ల ప‌ది గ్రాముల బంగారం ధ‌ర రూ. 1,16,600 ల‌కు చేరింది. కిలో వెండి ధ‌ర రూ.1,62,000 లుగా ఉంది.

183
FEATURE NEWS

Post navigation

Previous Post: అధిక ఎఫ్‌డీల‌తో లాభ‌మా? న‌ష్ట‌మా? High FD Investments: Profit or Loss?
Next Post: మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల వార్షిక వేతనం రూ.845.77 కోట్లకు పెంపు Microsoft CEO Satya Nadella’s Annual Salary Increased to ₹845.77 Crore

Related Posts

  • అమ్మో.. అన్ని బ్యాంకు అకౌంట్లా how many bank accounts can a person have FEATURE NEWS
  • క్రెడిట్ కార్డు… వీళ్ల‌కి వ‌రం what are the benifits of credit cards FEATURE NEWS
  • రూ.100 లక్షల కోట్ల మైలురాయికి చేరిన ఎస్‌బీఐ .. SBI Reaches ₹100 Lakh Crore Milestone FEATURE NEWS
  • సిబిల్ స్కోరుపై ఆర్‌బీఐ కొత్త ప్ర‌తిపాద‌న ..RBI’s New Proposal on CIBIL Score FEATURE NEWS
  • రానున్న 2 నెలల్లో రూ.40 వేల కోట్ల ఐపీఓలు.. ₹40,000 Crore IPOs Lined Up in the Next Two Months FEATURE NEWS
  • పర్సనల్ లోన్ తీసుకోవాల‌నుకుంటున్నారా అయితే ఈ విషయాలు తెలుసుకోండి! Thinking of Taking a Personal Loan.. Here’s What You Should Know FEATURE NEWS

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Most Viewed Posts

  • జీరో టు వ‌న్ బుక్ స‌మ‌రీ తెలుగు ZERO TO ONE book summery telugu
  • బ్యాంకు అకౌంట్‌లో డ‌బ్బులేస్తున్నారా deposit and withdraw limit in bank account
  • చిట్ ఫండ్‌, Mutual Fund SIP లో ఏది అధిక లాభ‌దాయకం Chit Funds vs Mutual Fund SIP.. Which is the Better Investment Option
  • బ్యాంకుల్లో మోసపోవ‌ద్దు.. జాగ్ర‌త్త‌ Be careful in Banks
  • మేజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ బుక్ స‌మ‌రీ తెలుగు the magic of thinking big book summery telugu
  • dhanammoolam.com
  • పర్సనల్ లోన్ తీసుకోవాల‌నుకుంటున్నారా అయితే ఈ విషయాలు తెలుసుకోండి! Thinking of Taking a Personal Loan.. Here’s What You Should Know
  • New Changes Effective From 1st June 2024 జూన్ 1 నుంచి అమ‌లు కానున్న కొత్త నిబంధ‌న‌లు ఇవే
  • RBI రేటు తగ్గించినప్పటికీ మీ EMI అలాగే ఉందా.. Even After RBI Rate Cut, Is Your EMI Still the Same
  • దీపావళి 2025: టాప్ 15 స్టాక్ ఐడియాస్ .. Diwali 2025: Top 15 Stock Ideas

Recent Posts

  • రూపాయి నాణెం వెనుక ఉన్న ఆసక్తికర ఆర్థిక లెక్క ..! నష్టం వస్తున్నా ప్రభుత్వం ఎందుకు ముద్రిస్తోంది? The Interesting Economics Behind the One-Rupee Coin: Why Is the Government Minting Despite Losses?
  • భారత్‌–అమెరికా వాణిజ్య ఒప్పందం .. జోష్‌లో మార్కెట్లు .. India–US Trade Deal Boosts Market Sentiment
  • మళ్లీ పెరిగిన‌ బంగారం, వెండి ధరలు.. Gold and Silver Prices Rise Again
  • క్రెడిట్ కార్డ్ వినియోగిస్తున్నారా? అయితే ఈ చార్జీల గురించి తెలుసుకోండి! Are You Using a Credit Card? Then Be Aware of These Hidden Charges!
  • కీలక రేట్లు యథాతథం… డిజిటల్‌ మోసాల బాధితులకు ఊరట, ఎంఎస్‌ఎమ్‌ఈలకు భారీ భరోసా.. ప్ర‌క‌టించిన ఆర్‌బీఐ Key Rates Unchanged… RBI Announces Relief for Digital Fraud Victims, Big Boost for MSMEs
  • రాగిలో కూడా పెట్టుబడులు పెట్టవచ్చా? Can You Invest in Copper Too?
  • దిగొచ్చిన వెండి, ప‌సిడి ధ‌ర‌లు.. ! ఇది ఒక తాత్కాలిక ‘హెల్తీ కరెక్షన్’ మాత్రమేనా? Falling Silver and Gold Prices: Is This Just a Temporary ‘Healthy Correction’?
  • ప్రపంచ టెక్నాలజీ రంగంలో ఆంథ్రోపిక్‌ ప్రకంపనలు..! ఇక కంపెనీల‌కు మానవ వనరుల అవసరం ఉంటుందా? Anthropic Shockwaves Rock the Global Tech Industry: Will Companies Still Need Human Resources?
  • ఐటీ షేర్లను క్షణాల్లో కూల్చేసిన ఏఐ.. AI Shock Rocks IT Stocks
  • అమల్లోకి వచ్చిన బ్యాగేజీ నిబంధనలు–2026 … New Baggage Rules 2026 Implemented
  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Tags

(MIS) (NSC) (PPF) (RD) (SCSS) .Precautions to Take 000 Benefits Benefits for Consumers Caution is Essential Compared to Other Countries… Convenience Current Situation Direct Equity Drawbacks Expert Advice Future Outlook Geopolitical Tensions how To get financial freedom Interest Rate Investor Enthusiasm Key Benefits Key Highlights Key Recommendations Market Expansion Mutual Funds New Limits Precautions Precautions Investors Should Take Precautions to Be Taken Recommendations for Investors Right Decisions Are the Key Security square off Stock Market Systematic Investment Plans (SIP) Tips for Investors what are the best financial rules What Are the Interest Rates? What Is a Silver ETF? What Lies Ahead? What Should Investors Do? Which Option Suits Whom? Why Is It Necessary? Why These Restrictions?

financial awareness is our primary motto. we are working here to educate people about all financial products and better planning.

Classic widget (Pages)

  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Widget (Calendar)

February 2026
S M T W T F S
1234567
891011121314
15161718192021
22232425262728
« Jan    
  • బంగారంపై హాల్ మార్క్ త‌ప్ప‌నిస‌రి NEWS
  • Unclaimed Deposits  లెక్క తేల్చండి..!   “మీ డబ్బు – మీ హక్కు”  గురించి తెలుసుకోండి!  Check Your Unclaimed Deposits! Learn About “Your Money – Your Right”! FEATURE NEWS
  • అమ్మో.. ఒక షేర్ కొంటే ఇన్ని చార్జీలా..? FEATURE NEWS
  • `డి-మ‌ర్ట్` అధినేత ద‌మానీ పోర్ట్ ఫోలియో ఇదే.. MARKET
  • విద్యా రుణం తీసుకోవాలనుకుంటున్నారా Want to Take an Education Loan FEATURE NEWS
  • వంటనూనెల దిగుమతులు పెరిగాయ్ NEWS
  • మ్యూచువ‌ల్ ఫండ్స్ v/s ఈటీఎఫ్‌ mutual funds and ETF MUTUAL FUNDS
  • Say No to bank deposits బ్యాంకు డిపాజిట్లు వ‌ద్దు FINICAL PLANNING

Copyright © 2026 .

Powered by PressBook News Dark theme