మ్యూచువల్ ఫండ్ సంస్థలు వసూలు చేసే రుసుములకు కళ్లెం.. A Check on the Fees Charged by Mutual Fund Companies
మ్యూచువల్ ఫండ్ పెట్టుబడిదారులకు శుభవార్త. ఫండ్ సంస్థలు వసూలు చేసే సర్వీస్, మేనేజ్‌మెంట్ ఛార్జీలను తగ్గించాలని మార్కెట్ నియంత్రణ సంస్థ SEBI ఆదేశించింది. దీని వల్ల చిన్న, మధ్యస్థ ఇన్వెస్టర్లకు గణనీయమైన లాభం చేకూరనుంది. మ్యూచువల్ ఫండ్ అంటే రిస్క్ ఉన్న పెట్టుబడి .కానీ ఇప్పుడు పారదర్శకతతో మరింత నమ్మకంగా మారబోతోంది. ఇకపై మ్యూచువల్ ఫండ్ సంస్థలు ఇన్వెస్టర్ల డబ్బుతో ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టే రోజులు పోయాయి. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా…

