top 7 best adani stocks
అత్యంత లాభదాయక వ్యాపారవేత్తల్లో గౌతమ్ అదానీ ఇప్పుడు ప్రపంచంలోనే రికార్డు సాధించారు. 60 ఏళ్ల అదానీ ఇండియాలో సెకెండ్ రిచెస్ట్ మేన్. అంబానీని అదిగమించేందుకు అత్యంత దగ్గరలో ఉన్న అదానీ గ్రూప్ కంపెనీలు మదుపరులకు విపరీతంగా లాభాలను ఇస్తున్నాయి.
ఇతను ఆసియాలో అత్యంత ధనవంతుడైనా ముకేష్ అంబానీని అధిగమించేందుకు దాదాపు దగ్గరలో ఉన్నారు ఈ కుబేరుడు.
అదానీకి చెందిన 7 బెస్ట్ కంపెనీల గురించి తెలుసుకుందాం.
1.అదానీ ఎంటర్ ప్రైజెస్
2. అదానీ గ్రీన్ ఎనర్జీ.
3. అదానీ పోర్ట్స్.
4. అదానీ ట్రాన్స్ మిషన్
5. అదానీ టోటల్ గ్యాస్
6.అదానీ పవర్
7. అదానీ విమర్
ఈ 7 కంపెనీలు మార్కెట్ తగ్గినపుడల్లా తగ్గుతాయి. మార్కెట్ పెరిగినపుడు ఇవి ఎక్కువగా పెరుగుతాయి.ఈ అదానీ కంపెనీల్లో ఎక్కువ లాభాల్లో ఉన్న కంపెనీల్లో అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ టోటల్ గ్యాస్ ముందు వరుసలో ఉన్నాయి. మనం ఏదైనా కంపెనీలో ఇన్వెస్ట్ చేసేముందు పూర్తి అనగాహనతో, విశేష అధ్యయనం చేసి ఇన్వెస్ట్ చెయ్యాలి.