భవిష్యత్ ఖర్చులకు సింకింగ్ ఫండ్ ! Sinking Fund for Future Expenses!
ప్రతీ ఇంటి ఆర్థిక వ్యవస్థ కూడా ఒక చిన్న దేశంలాంటిదే. నెలవారీ జీతం, ఇంటి అద్దె, ఈఎంఐలు, నిత్యావసర సరుకులు, కొద్దిగా పెట్టుబడులు… ఇలా అన్ని ఖర్చులు సాఫీగా సాగుతున్నట్లు అనిపిస్తుంటే, అకస్మాత్తుగా పెద్ద ఖర్చులు ఎదురైనపుడు మనం అప్పులపై ఆధారపడే పరిస్థితి వస్తుంది. పిల్లల టర్మ్ ఫీజులు, వాహన మరమ్మతులు, ఆరోగ్య, జీవిత బీమా ప్రీమియం, కారు సర్వీసింగ్ వంటి ఖర్చులు అనుకోకుండా వస్తాయి. చేతిలో డబ్బు లేకపోతే క్రెడిట్ కార్డు లేదా స్నేహితుల దగ్గర…
Read More “భవిష్యత్ ఖర్చులకు సింకింగ్ ఫండ్ ! Sinking Fund for Future Expenses!” »
