మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల వార్షిక వేతనం రూ.845.77 కోట్లకు పెంపు Microsoft CEO Satya Nadella’s Annual Salary Increased to ₹845.77 Crore
టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల వార్షిక వేతనం కొత్త రికార్డు సృష్టించింది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఆయనకు ఈసారి గణనీయమైన పెంపు లభించింది. కంపెనీ తాజా ఆర్థిక నివేదికల ప్రకారం నాదెళ్ల మొత్తం పారితోషికం డాలర్లలో 101.3 మిలియన్ (భారత కరెన్సీలో సుమారు రూ.845.77 కోట్లు)గా నమోదైంది. 2024లో ఆయన పొందిన $79.1 మిలియన్ (రూ.664 కోట్లు) తో పోలిస్తే ఈసారి వేతనం 22 శాతం ఎక్కువగా ఉందని కంపెనీ వెల్లడించింది. కాగా…
