Skip to content
  • Home
  • FEATURE NEWS
  • MARKET
  • FINICAL PLANNING
  • MUTUAL FUNDS
  • INSURANCE
  • MONEY TIPS
  • INVESTMENTS
  • BOOKS

  • మేలో బ్యాంకులకు వరుస సెలవులు… ముందస్తు ప్రణాళికే మేలు! Bank Holidays in May: Plan Ahead to Avoid Last-Minute Trouble FEATURE NEWS
  • అప్పు ఇస్తున్నారా… ముందే ఆలోచించండి! డబ్బుతో పాటు సంబంధాలూ రక్షించుకోవాలి.. Lending Money? Think First! Protect Your Money and Relationships FEATURE NEWS
  • గోల్డ్ లోన్… వరమా? భారమా? Gold Loan.. A Quick Lifeline or a Financial Burden if Ignored? FEATURE NEWS
  • రూ.1కే బంగారం… డిజిటల్ యుగంలో పసిడికి కొత్త రూపం! Gold for ₹1.. A New Digital Avatar of Precious Investment FEATURE NEWS
  • ఇంటర్నెట్ లేకున్నా యూపీఐ… డిజిటల్ లావాదేవీలకు కొత్త దారి! UPI Without Internet.. A New Path for Digital Transactions FEATURE NEWS
  • క్రెడిట్ కార్డులతో ఖర్చులేనా? ఆదాయం స‌మ‌కూరే మార్గాలు లేవా? Credit Cards.. Only for Spending? Aren’t There Ways to Earn Too? FEATURE NEWS
  • అక్షయ తృతీయ జోరు… పసిడి వ్యాపారంలో రికార్డు లావాదేవీలు! Akshaya Tritiya Rush: Record Turnover in Gold Trade FEATURE NEWS
  • లోన్ రిజెక్షన్ నుంచి అప్రూవల్ దాకా… ! విజయం సాధించే మార్గం ఇదే! From Loan Rejection to Approval…! Here’s the Path to Success! FEATURE NEWS
  • BHIM యాప్‌లో స‌రికొత్త‌ ఫీచర్..! ఒక్క క్లిక్‌తో ఫ్రీగా సీబిల్ స్కోర్ ను చెక్ చేసుకోవ‌చ్చు! BHIM App Introduces New Feature.. Check Your CIBIL Score for Free in One Click! FEATURE NEWS
  • డెబిట్ కార్డ్ EMIలు… సౌకర్యమా? లేక భార‌మా? Debit Card EMIs.. Convenience or Hidden Credit? FEATURE NEWS

Why Rbi increases interest rate వ‌డ్డీ రేట్లు ఎందుకు పెరిగాయి

Posted on 12/06/202218/01/2025 By admin No Comments on Why Rbi increases interest rate వ‌డ్డీ రేట్లు ఎందుకు పెరిగాయి

ఆర్బీఐ వడ్డీ రేటును మళ్ళీ పెంచింది. బ్యాంకులకి ఇచ్చే నిధులపై ఆర్బీఐ వడ్డీరేటును 50 బేసిస్ పాయింట్ పెంచి 4.9 శాతానికి చేర్చింది. తాజా మార్పులకు అనుగుణంగా బ్యాంకులు వినియోగదారులకు మళ్లీ వడ్డీ రేట్లను పెంచడం ప్రారంభించేశాయి. దీనివల్ల ఇంటిలోన్, వాహనాల లోన్ పై ఈఎంఐ భారం ఎక్కువ పడుతుంది. ద్రవ్యోల్బణం వృధ్ధిలోకి తెచ్చేందుకు సర్దుబాటు విధాన వైఖరి ఉపసంహరణపై దృష్టి సారిస్తామని ఆర్బీఐ తెలిపింది. అంటే ఈ వడ్డీ రేట్లు ఇంకా పెర‌గ‌వ‌చ్చు.

క‌రోనా ముందు స్థాయికే..
కరోనా ముందు వృధ్ధిరేటు తగ్గిపోవడంతో వడ్డీరేటును 2019 ఫిబ్రవరి నుంచి ఆర్బీఐ తగ్గిస్తూ వచ్చింది. కరోనా మొదట్లో 2020 లో మార్చి, మే నెలల్లో 75 బేసిస్ పాయింట్ల, 40 బేసిస్ పాయింట్ల చొప్పున కోత వేసింది. 2019 నుంచి 2020 మే లోపు వడ్డీరేటును 250 బేసిస్ పాయింట్ల వరకు తగ్గించింది. ఆ తర్వాత 11 సార్లు ద్వైమాసిక సమీక్ష జరిగినా, రేట్లు సవరించలేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మే లో 40 బేసిస్ పాయింట్లు పెంచి 4.40 శాతానికి చేసింది. ఇప్పుడు మరో 50 బేసిస్ పాయింట్లు పెంచి 4.90 శాతం చేసింది. 5 వారాల్లో వడ్డీ రేటు 90 బేసిస్ పాయింట్లు పెరిగింది. రెపో రేటుకు తగ్గట్టుగా స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేట్లను కూడా 50 బేసిస్ పాయింట్ల పెంచి వరుసుగా 4.65 శాతం, 5.15 శాతానికి ఆర్బీఐ చేర్చింది.

why inflation increases

ద్రవ్యోల్బణ అంచనా 6.7 శాతం..
ఉక్రెయిన్ రష్యా యుద్ధం వల్ల అంతర్జాతీయంగా ద్రవ్యోల్బణం పెర‌గ‌డంతో మనపై ప్రభావం పడుతోందని ఆర్‌బీఐ తెలిపింది. సరఫరా అవరోధాలు మరింత తీవ్రమైతే, ప్రపంచ వ్యాప్తంగా ఆహారం, కమొడిటీలు, ఇంధన ధరలు పెరగొచ్చు. వీటిని దృష్టిలో ఉంచుకుని ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యోల్బణ అంచనాలను 5.7 శాతం నుంచి 6.7 శాతానికి పెంచుతున్నట్లు తెలిపింది. ద్రవ్యోల్బణానికి అనుగుణంగా రేట్ల పెంపు తప్పదు.

* వడ్డీ రేటును పెంచడం వల్ల గృహ రుణాలు భారమవుతాయని దానివల్ల తక్కువకాలంలోనే ఇళ్ల‌కు గిరాకీ తగ్గుతుంది. వడ్డీ రేటు పెంచడం వల్ల రాబోయే నెలల్లో ఇళ్ల‌కు గిరాకీ తగ్గ‌వ‌చ్చు. అందుబాటు ధర, మధ్యశ్రేణి ఇళ్ల‌పై ఎక్కువ ప్రభావం ఉంటుంది. ఇళ్లు కట్టడానికి ఎక్కువ ఖర్చు అవుతుంది. వడ్డీ రేట్లు పెంచడం వల్ల నెలవారీ ఈఎంఐల‌ భారం పెరిగి, స్థిరాస్తి రంగంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. నిర్మాణదారులు కూడా కొత్త ప్రాజెక్టుల కట్టడానికి ఆసక్తి చూపించరు. ఇళ్ళపై రేటు తక్కువ కాలంలోనే ప్రభావం ఉంటుంది.
* ద్రవ్యోల్బణం అదుపులోకి వస్తే ఉక్కు, సిమెంట్, వంటి ముడిపదార్దాల ధరలు తగ్గుతాయి. సహకార బ్యాంకులు, గ్రామీణ బ్యాంకులు ఇచ్చే లోన్స్ ను ఎక్కువ చేయడం వల్ల పట్టణాల్లో నిర్మాణాలకు మద్దతు లభిస్తుంది. ధరలు బాగా పెరుగుతున్న సమయంలో వడ్డీరేట్లు పెంచవలిసి వచ్చింది. దానిని సర్దుబాటు విధానం ఉపసంహరించుకోవడం కూడా ఇందుకే. ఇదే సమయంలో వృధ్ధికి ఆటంకం కలగకుండా చూస్తోంది.
* బీమా ప్రీమియం, బిల్లుల చెల్లింపు, నెలవారీ చెల్లించాల్సిన చందా రుసుముల వంటి వాటికి ఆటో డెబిట్ సదుపాయన్ని చాలామంది వినియోగించుకుంటున్నారు. రూ.5,000 మించిన ఇలాంటి లావాదేవీలకు పాస్ వర్డ్ ను వినియోగదారులు నమోదు చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు పరిమితిని రూ.15,000కు పెంచారు. ఇంతకు మించితే ఓటీపీ చెప్పవలిసి ఉంటుంది.

* ఇంటిపై రుణాలను ఇవ్వడానికి సహకార బ్యాంకులకు ప‌రిమితి పెరిగింది. మనకి సహకార బ్యాంకులు ఎక్కువ‌గా ఇచ్చే గృహ రుణ పరిమితిని రూ.1.40 కోట్లకు ఆర్బీఐ పెంచింది. ఇంతకుముందు ఇది రూ.70 లక్షలుగా ఉండేది. గతంలో ఒక వ్యక్తికి రూ.30 లక్షల వరకు గృహ రుణం ఇచ్చేవాళ్లు. కానీ ఇప్పుడు ఒక వ్యక్తికి ఎక్కువ‌గా రూ.75 లక్షల వరకు గృహ రుణం ఇవ్వొచ్చని తెలిపింది. ఇళ్ళ ధరలు పెరగడాన్ని దృష్టిలో పెట్టుకుని , వినియోగదారుల అవసరాల రీత్యా రుణ పరిమితిని పెంచినట్లు ఆర్బీఐ తెలిపింది.

* యూపీఐకు క్రెడిట్ కార్డులను అనుసంధానం చేసేందుకు ఆర్బీఐ అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం బ్యాంకు పొదుపు ఖాతా, కరెంటు ఖాతాకు సంబంధించి డెబిట్ కార్డులను మాత్రమే యూపీఐకు అనుసంధానం చేసే వీలుంది. ఇప్పుడు క్రెడిట్ కార్డులను కూడా యూపీఐకు అనుసంధానం చేయడం వల్ల చెల్లింపులకు మరింత వీలు కల్పించినట్లు ఆర్బీఐ తెలిపింది. తగిన వ్యవస్థను రూపొందించాక ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తెస్తామంది. యూపీఐ లావాదేవీలకు రుసుం లేదు. అయితే క్రెడిట్ కార్డు సంస్థలు లావాదేవీకి అనుగుణంగా ఛార్జీ చేస్తుంటారు. ఈ రెండింటి అనుసంధానం, ఛార్జీల విషయం బ్యాంకుల ప‌రిధే.

* డిజిటల్ రుణ యాప్ ల నుంచి అప్పులు తీసుకున్న వినియోగదారులకు, ఏవైనా సమస్యలు ఎదురైతే పోలీసులకు ఫిర్యాదు చేయవల్సిందిగా ఆర్బీఐ సూచించింది. తద్వారా నమోదైన రుణ సంస్థలపై నే ఆర్బీఐ చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు.

285
FEATURE NEWS, NEWS Tags:why inflation increases, why RBI increases interest rates

Post navigation

Previous Post: charges of Buying and selling shares in stock market స్టాక్ మార్కెట్ ఛార్జస్ గురించి తెలుసుకుందాం…
Next Post: How to Check EPF balance..? పీఎఫ్ బ్యాలెన్స్ ఎలా తెలుసుకోవాలి..?

Related Posts

  • ₹10 లక్షల పెట్టుబడితో ₹4.85 కోట్లు .. ఎలా సాధ్యం అనుకుంటున్నారా! How ₹10 Lakh Investment Grew to ₹4.85 Crore! FEATURE NEWS
  • సుర‌క్షిత‌మైన‌వి పోస్టాఫీస్ సేవింగ్స్‌ post office saving schemes are safe FEATURE NEWS
  • పోస్టాఫీస్ రిక‌రింగ్ డిపాజిట్ అంటే ఏమిటి What is Post Office Recurring Deposit FEATURE NEWS
  • అమ్మో.. ఒక షేర్ కొంటే ఇన్ని చార్జీలా..? FEATURE NEWS
  • మ్యూల్‌ ఖాతాల వలలో సామాన్యులు! అప్రమత్తంగా లేకుంటే ఇబ్బందులు త‌ప్ప‌వు! Ordinary People Caught in Mule Account Traps! Trouble Is Inevitable If You’re Not Careful! FEATURE NEWS
  • ఏటీఎం వినియోగంపై కొత్త నియమాలు.. బ్యాంకు ఖాతాదారుల‌పై అద‌న‌పు భారం? New Rules on ATM Usage | Extra Burden on Bank Customers? FEATURE NEWS

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Most Viewed Posts

  • జీరో టు వ‌న్ బుక్ స‌మ‌రీ తెలుగు ZERO TO ONE book summery telugu
  • బ్యాంకుల్లో మోసపోవ‌ద్దు.. జాగ్ర‌త్త‌ Be careful in Banks
  • బ్యాంకు అకౌంట్‌లో డ‌బ్బులేస్తున్నారా deposit and withdraw limit in bank account
  • dhanammoolam.com
  • చిట్ ఫండ్‌, Mutual Fund SIP లో ఏది అధిక లాభ‌దాయకం Chit Funds vs Mutual Fund SIP.. Which is the Better Investment Option
  • పర్సనల్ లోన్ తీసుకోవాల‌నుకుంటున్నారా అయితే ఈ విషయాలు తెలుసుకోండి! Thinking of Taking a Personal Loan.. Here’s What You Should Know
  • RBI రేటు తగ్గించినప్పటికీ మీ EMI అలాగే ఉందా.. Even After RBI Rate Cut, Is Your EMI Still the Same
  • మేజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ బుక్ స‌మ‌రీ తెలుగు the magic of thinking big book summery telugu
  • New Changes Effective From 1st June 2024 జూన్ 1 నుంచి అమ‌లు కానున్న కొత్త నిబంధ‌న‌లు ఇవే
  • దీపావళి 2025: టాప్ 15 స్టాక్ ఐడియాస్ .. Diwali 2025: Top 15 Stock Ideas

Recent Posts

  • మేలో బ్యాంకులకు వరుస సెలవులు… ముందస్తు ప్రణాళికే మేలు! Bank Holidays in May: Plan Ahead to Avoid Last-Minute Trouble
  • అప్పు ఇస్తున్నారా… ముందే ఆలోచించండి! డబ్బుతో పాటు సంబంధాలూ రక్షించుకోవాలి.. Lending Money? Think First! Protect Your Money and Relationships
  • గోల్డ్ లోన్… వరమా? భారమా? Gold Loan.. A Quick Lifeline or a Financial Burden if Ignored?
  • రూ.1కే బంగారం… డిజిటల్ యుగంలో పసిడికి కొత్త రూపం! Gold for ₹1.. A New Digital Avatar of Precious Investment
  • ఇంటర్నెట్ లేకున్నా యూపీఐ… డిజిటల్ లావాదేవీలకు కొత్త దారి! UPI Without Internet.. A New Path for Digital Transactions
  • క్రెడిట్ కార్డులతో ఖర్చులేనా? ఆదాయం స‌మ‌కూరే మార్గాలు లేవా? Credit Cards.. Only for Spending? Aren’t There Ways to Earn Too?
  • అక్షయ తృతీయ జోరు… పసిడి వ్యాపారంలో రికార్డు లావాదేవీలు! Akshaya Tritiya Rush: Record Turnover in Gold Trade
  • లోన్ రిజెక్షన్ నుంచి అప్రూవల్ దాకా… ! విజయం సాధించే మార్గం ఇదే! From Loan Rejection to Approval…! Here’s the Path to Success!
  • BHIM యాప్‌లో స‌రికొత్త‌ ఫీచర్..! ఒక్క క్లిక్‌తో ఫ్రీగా సీబిల్ స్కోర్ ను చెక్ చేసుకోవ‌చ్చు! BHIM App Introduces New Feature.. Check Your CIBIL Score for Free in One Click!
  • డెబిట్ కార్డ్ EMIలు… సౌకర్యమా? లేక భార‌మా? Debit Card EMIs.. Convenience or Hidden Credit?
  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Tags

(Diversification) (Final Word) (MIS) (NSC) (PPF) (RD) (SCSS) .Precautions to Take 000 Benefits Benefits for Consumers Convenience Drawbacks Eligibility Criteria Equity Mutual Funds Expert Advice Future Outlook How Much Loan Can You Get? How to Choose the Right Policy? how To get financial freedom Importance of Credit Score In Conclusion Interest Rate Investor Enthusiasm Key Benefits Key Highlights Mutual Funds New Limits Precautions Precautions Investors Should Take Precautions to Be Taken Public Feedback Invited Recommendations for Investors Save First Security square off Stock Market The Road Ahead Tips for Investors What Are the Interest Rates? What Is a Silver ETF? What Lies Ahead? What Should Investors Do? Why Is It Necessary? Why These Restrictions?

financial awareness is our primary motto. we are working here to educate people about all financial products and better planning.

Classic widget (Pages)

  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Widget (Calendar)

April 2026
S M T W T F S
 1234
567891011
12131415161718
19202122232425
2627282930  
« Mar    
  • ఏప్రిల్‌ 1 నుంచి కొత్త మార్పులివే.. అన్ని రంగాల‌పై ప్రభావం! New Financial Year Brings Major Changes Across Sectors FEATURE NEWS
  • వడ్డీ రేట్లను ఆర్‌బీఐ మార్చ‌న‌ప్ప‌టికీ.. రుణ‌గ్ర‌హీత‌ల‌పై భారం ప‌డుతుందా? Even If the RBI Doesn’t Change Interest Rates… Will Borrowers Still Face a Burden? FEATURE NEWS
  • ఐపీఓ నిబంధనల్లో కీలక మార్పులు.. భారీ కంపెనీలకు లిస్టింగ్ మార్గం సుగమం.. Key Changes in IPO Rules Open the Door for Mega Listings MARKET
  • బ్యాంకు సేవింగ్ అకౌంట్లో డ‌బ్బులు ఉంచుతున్నారా.. అయితే ఇవి తెలుసుకోండి Are you keeping money in a bank savings account FEATURE NEWS
  • HDFC & HDFC BANK మెర్జింగ్ తో లాభ‌మేనా what are the benefits of HDFC merging MARKET
  • what is scuttlebutt investing in stock market SCUTTLEBUTT అనే ఇన్వెస్ట్ మెంట్ స్ట్రాటజీ గురించి తెలుసుకుందాం MARKET
  • పీఎఫ్‌ ఖాతా నుంచి LIC ప్రీమియం చెల్లించొచ్చు! LIC Premium from PF Account – A Financial Safety Option INSURANCE
  • ఒక్క తప్పు డేట్.. రిటైర్మెంట్ డబ్బులు గల్లంతే! EPFO సీరియస్ వార్నింగ్ .. A Single Wrong Date Can Jeopardize Your Retirement! EPFO Issues Serious Alert FEATURE NEWS

Copyright © 2026.

Powered by PressBook News Dark theme