Skip to content
  • Home
  • FEATURE NEWS
  • MARKET
  • FINICAL PLANNING
  • MUTUAL FUNDS
  • INSURANCE
  • MONEY TIPS
  • INVESTMENTS
  • BOOKS

  • చమురు మంటలు.. ప్రభుత్వ రంగ సంస్థలకు భారీ న‌ష్టం!! FEATURE NEWS
  • ఈ టిప్స్‌ పాటిస్తే.. క్రెడిట్ కార్డు వినియోగంతో డబ్బును ఆదా చేయొచ్చు..!! Follow These Tips to Save Money Through Smart Credit Card Usage..! FEATURE NEWS
  • క‌రెన్సీ నోట్లపై సీరియల్ నంబర్ పక్కన ఉండే అక్షరాల వెనుక కథ ఏంటో తెలుసా? Do You Know the Story Behind the Letters Next to the Serial Number on Currency Notes? FEATURE NEWS
  • పేరుకే రూ.కోటి ప్యాకేజీ..! చేతికి మిగిలేదెంతో తెలుసా? ₹1 Crore Package Only on Paper..! Know How Much Actually Reaches Your Hand? FEATURE NEWS
  • బంగారం ఉన్నా.. డబ్బు పొందడం కష్టమేనా? Even If You Have Gold… Is Getting a Loan Becoming Difficult? FEATURE NEWS
  • స్టెప్‌-అప్‌ SIP విధానంలో.. జాబ్ చేస్తూనే కోట్లు సంపాదించొచ్చు..!! Build Crores While Working — With the Step-Up SIP Strategy! FEATURE NEWS
  • ఐటీ నోటీసు వచ్చిందా?.. కంగారు ప‌డొద్దు! Income Tax Notice? Don’t Panic… Respond Smartly! FEATURE NEWS
  • తాత్కాలిక పతనాలే.. దీర్ఘకాలిక సంపద సృష్టికి అవకాశాలు.. Temporary Market Falls Are Opportunities for Long-Term Wealth Creation FEATURE NEWS
  • రుణంపై వడ్డీ భారాన్ని తగ్గించుకోవడం ఎలా? Here’s How to Reduce the Interest Burden on Your Loan! FEATURE NEWS
  • డిజిటల్‌ సిగ్నేచర్‌.. ప‌త్రాల‌కు నమ్మకమైన రక్షణ కవచం .. Digital Signature: A Trusted Shield for Document Security FEATURE NEWS

WHAT IS THE FINANCIAL FREEDOM?ఆర్థిక స్వేచ్ఛ అంటే ఏమిటి?

Posted on 25/09/202325/09/2023 By admin No Comments on WHAT IS THE FINANCIAL FREEDOM?ఆర్థిక స్వేచ్ఛ అంటే ఏమిటి?

ఫైనాన్షియల్ ఫ్రీడమ్…. ఈ పదం దాదాపు అందరికీ తెలిసిందే. ప్రతి ఒక్కరికీ ఆర్థిక‌ స్వేచ్ఛ కావాలి అనుకుంటారు. అప్ప‌డు జీవితం హాయిగా సాగుతుంద‌నే భావ‌నం అంద‌రిలో ఉంది. కానీ ఈ ఆర్థిక స్వేచ్చ‌ను ఎలా పొందాలి అనే విష‌యంలో మాత్రం అంద‌రికీ అనేక సందేహాలు ఉన్నాయి. అయితే ఈ ఆర్థిక స్వేచ్ఛ‌ను పొంద‌డానికి మ‌న‌కు ఉప‌క‌రించే అంశాలు ఏమిటి? అనేది ఒక సారి చూద్దాం.

ఆర్ధిక స్వేచ్ఛ అంటే చక్కగా బ‌త‌క‌డానికి తగ్గ డబ్బులు క‌లిగి ఉండడం. అవి యవ్వనంలో అవ్వచ్చు లేదా వృద్ధాప్యం లో అవ్వచ్చు. స‌రైన ఆర్ధిక ప్రణాళిక తో ఈ స్వేచ్ఛను మ‌నం సాధించవచ్చు. అంటే య‌వ్వ‌నంలో మ‌నం ఎలాగైనా బ‌త‌క‌గ‌లం. ఏ ప‌నైనా చేసి సంపాదించుకోగ‌లం. ఎటువంటి రిస్క్ నైనా భ‌రించ‌గ‌లం. కానీ వ‌య‌సు పెరిగాక ప‌రిస్థితి అలా ఉండ‌దు. శారీర‌కంగా, మాన‌సికంగా కూడా మ‌నం అల‌సిపోతాం. అప్పుడు మ‌నం రిస్క్ చేయ‌లేం. కాబ‌ట్టి మ‌న‌కు అప్పుడు ఆర్థిక స్వేచ్ఛ త‌ప్ప‌కుండా కావాలి.

మనిషి 50 సంవత్సరాలు తర్వాత ఒత్తిడి గురిఅయ్యి జాబ్ చెయ్యాలనుకోరు. కానీ తర్వాత ఖర్చులకు గాని దేనికైనా ఇబ్బంది పడకూడదు అని అనుకుంటాం. అంటే మనం పనిచేసినా, చెయ్యకపోయినా ఆ స్థానంలో మనకి ఇన్ కమ్ రావాలి. మనకి రిటైర్మెంట్ తర్వాత రెగ్యులర్ ఇన్ కమ్ ఉండదు. కాబట్టి రిటైర్మెంట్ తర్వాత ఇబ్బందులు పడకుండా అదే ఇన కమ్ తో జీవితాన్ని సాఫీగా సాగించాలంటే 15 లేదా 20 సంవత్సరాల‌ ముందు ఎలా ప్లాన్ చేసుకోవాలో తెలుసుకుందాం.

insurance
ఇన్సురెన్స్ తీసుకోవడం వల్ల‌ మన ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ను రీచ్ అవ్వగలుగుతాం. అంటే ముంద‌స్తుగా ఇన్సూరెన్స్ ను క‌లిగి ఉండ‌డం అనేది మ‌న ఆర్థిక స్వ‌చ్చ‌కు పునాది లాంటిది. ఇక్క‌డ మన సంవత్సర ఆదాయం రూ.5లక్షలు అయితే మనం రూ.కోటి వ‌ర‌కూ క‌వ‌రేజీ ఉండేలా ఇన్సురెన్స్ తీసుకోవాలి. ఈ జీవిత‌కాల బీమాతో మ‌నకు ఏదైనా జ‌రిగితే మ‌న కుటుంబానికి ఎటువంటి భ‌యం లేకుండా జీవితం ముందుకు వెళ్తుంది.

EMI
ఇంటి కోస‌మో, కార్ కోస‌మో, లేదా వ్య‌క్తిగ‌త కార‌ణాలు అని చెప్పో మ‌నం బ్యాంకుల నుంచి అప్పు తీసుకుని మనం ఈఎంఐ రూపంలో తిరిగి తీర్చుతుంటాం. కానీ ఇలా చేసే క్ర‌మంలో మ‌న‌కు నెల‌కు వ‌చ్చే ఆదాయంలో అధిక భాగం ఈఎంఐ కే చెల్లించ‌డం వ‌ల్ల మ‌నం ఆర్థికంగా చితికిపోయే ప్ర‌మాదం ఉంటుంది. ఇలాంటి ప‌రిస్థితి మ‌న‌ల్ని, కుటుంబాన్ని ఆర్థికంగా ఎద‌గ‌కుండా చేస్తుంది. ఈఎమ్ఐ ఎంత వరకు తీసుకోవాలంటే మన సంవత్సర ఆదాయంలో 40 శాతానికి మించి ఉండకూడదు. ఈఎమ్ఐ 40శాతం కంటే ఎక్కువ తీసుకుంటే మనం ఫైనాన్షియల్ గోల్ రీచ్‌ అవ్వడం కష్టం.

ఎమ‌ర్జ‌న్సీ ఫండ్‌
అనుకోకుండా మ‌న‌కు కొన్ని అత్య‌వ‌స‌ర ప‌రిస్థితులు, సంద‌ర్భాలు ఎదుర‌వుతుంటాయి. అప్ప‌టిక‌ప్పుడు డ‌బ్బులు కావాల్సి ఉంటుంది. అప్ప‌టికప్పుడు డబ్బులు ఉండకపోవచ్చు. అందువల్ల‌ మనకి ఏ పని ఉన్నా, లేకపోయినా 6నెలల ఖర్చులకు సరిపడా డబ్బులను మనం సేవింగ్ చేసుకోవాలి.

WHAT IS 50-30-20 formula

50-30-20 ఫార్ములాను పాటించాలి
మ‌న‌కు నెలకి రూ.1లక్ష జీతం వస్తే మనం వాటిని ఎలా ఖర్చు చెయ్యాలి అనే విష‌యంలో ఈ చిన్న చిట్కా పాటిస్తే మ‌నం ఫైనాన్షియ‌ల్గా క్లియ‌ర్‌గా ఉంటాం. మనకి వచ్చిన జీతంలో 50 శాతం మన ఇంటి ఖర్చులకు ఉపయోగించాలి. 30శాతం చిన్న,చిన్న సంతోషాలకు ఖర్చు చెయ్యాలి. మిగిలిన 20 శాతం సేవింగ్ చెయ్యాలి. దీన్ని ఖ‌చ్చితంగా పాటిస్తే విజేత‌ల‌వ‌డం ఖాయం.

How Much Returns Are Expected?
మన అంచనాలు Reasonble గా ఉండాలి.
మనం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లో ఉంటే 15శాతం రిటర్న్స్ ఎక్స్ పెక్ట్ చేయవచ్చు.
మనం ఎక్స్ పెక్టేషన్ కరెక్ట్ గా పెట్టుకుంటే మన డబ్బులు పోగొట్టుకోవడం తగ్గుతుంది.
ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కి ఎంత అమౌంట్ అవసరమౌతుంది దానిని మనం ఎలా లెక్కించుకోవాలి అనే దానిపై మ‌నం వ‌ర్క్ చేస్తే అది ఫ‌లితం ఇస్తుంది. అంటే మ‌న ఖ‌ర్చులు, భ‌విష్య‌త్తులో పెరిగే మ‌న ఖ‌ర్చులు, జీవిత కాల అవ‌స‌రాలు, రిటైర్మెంట్ అవ‌స‌రాలు, కుటుంబానికి స‌మ‌కూర్చువ‌ల‌సిన సౌక‌ర్యాలు, మ‌న‌కున్న బాధ్య‌త‌లు.. వీట‌న్నింటినీ లెక్క పెట్టుకుని, అందుకు అవ‌స‌ర‌మ‌య్యే డ‌బ్బుల‌ను ముందుగా మ‌నం కాలిక్యులేట్ చేసుకుంటే, దాని కోసం ఇప్ప‌టి నుంచే పొదుపు మొద‌లుపెట్ట‌వ‌చ్చు.

How many years you are money will get double ?
మన దగ్గర ఉన్న డబ్బులు ఎప్పటికి రెండింతలు అవుతాయి?
ఇది మనకి వచ్చిన రిటర్న్స్ పై ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే మనం ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే 6 శాతం వస్తుంది. అంటే మనం పెట్టే లక్ష రూపాయ‌లు రూ.2లక్షలు అవ్వాలంటే 12సంవత్సరాలు పడుతుంది. అదే మనం 15శాతం రిటర్న్స్ వస్తే 5సంవత్సరాలలో మన మనీ డబుల్ అవుతుంది.
మన దగ్గర డబ్బులు దేనిలోనైనా పెట్టుబడి పెట్టకపోతే ప్రతి 10 సంవత్సరాలకి సగం అయిపోతుంది. మన వెల్త్ తగ్గిపోతూ ఉంటుంది.

215
FINICAL PLANNING

Post navigation

Previous Post: మిడిల్ క్లాస్ లో ఫైనాన్షియ‌ల్ ప్లానింగ్ చేసుకోవ‌డం ఎలా? How to do financial planning in middle class?
Next Post: కమొడిటీ ట్రేడింగ్ అంటే ఏమిటి? కమొడిటీలో ట్రేడింగ్ ఎలా చెయ్యాలి ? What is Commodity Trading

Related Posts

  • సెక్షన్ 80 సీసీఎఫ్ తో ప‌న్ను ఆదా what is tax benefit with section 80ccf FINICAL PLANNING
  • కుటుంబానికి ఆర్థిక భ‌రోసా కల్పిస్తున్నారా! Are You Truly Providing Financial Security to Your Family? FINICAL PLANNING
  • ఒక‌రికి ఎన్ని క్రెడిట్ కార్డ్స్ ఉండాలి..? FINICAL PLANNING
  • కీల‌క‌ పన్ను ఆదా ఎంపికలేమిటో తెలుసుకోండి..! మిన‌హాయింపు పొందండి! Know the Key Tax-Saving Options… Get Your Deductions! FINICAL PLANNING
  • వృద్ధాప్య భద్రతకు ప్రభుత్వ భరోసా.. అటల్ పెన్షన్ యోజనతో నెల‌వారీ ఆదాయం.. Government Support for Old-Age Security: Monthly Income with Atal Pension Yojana FEATURE NEWS
  • వెల్త్ బిల్డింగ్ మంత్రం | లోన్లు–ఆస్తులు ఎలా ప్లాన్ చేసుకోవాలి? How to Build Wealth | Smart Loans & Asset Planning FINICAL PLANNING

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Most Viewed Posts

  • జీరో టు వ‌న్ బుక్ స‌మ‌రీ తెలుగు ZERO TO ONE book summery telugu
  • బ్యాంకుల్లో మోసపోవ‌ద్దు.. జాగ్ర‌త్త‌ Be careful in Banks
  • బ్యాంకు అకౌంట్‌లో డ‌బ్బులేస్తున్నారా deposit and withdraw limit in bank account
  • చిట్ ఫండ్‌, Mutual Fund SIP లో ఏది అధిక లాభ‌దాయకం Chit Funds vs Mutual Fund SIP.. Which is the Better Investment Option
  • dhanammoolam.com
  • పర్సనల్ లోన్ తీసుకోవాల‌నుకుంటున్నారా అయితే ఈ విషయాలు తెలుసుకోండి! Thinking of Taking a Personal Loan.. Here’s What You Should Know
  • RBI రేటు తగ్గించినప్పటికీ మీ EMI అలాగే ఉందా.. Even After RBI Rate Cut, Is Your EMI Still the Same
  • మేజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ బుక్ స‌మ‌రీ తెలుగు the magic of thinking big book summery telugu
  • New Changes Effective From 1st June 2024 జూన్ 1 నుంచి అమ‌లు కానున్న కొత్త నిబంధ‌న‌లు ఇవే
  • దీపావళి 2025: టాప్ 15 స్టాక్ ఐడియాస్ .. Diwali 2025: Top 15 Stock Ideas

Recent Posts

  • చమురు మంటలు.. ప్రభుత్వ రంగ సంస్థలకు భారీ న‌ష్టం!!
  • ఈ టిప్స్‌ పాటిస్తే.. క్రెడిట్ కార్డు వినియోగంతో డబ్బును ఆదా చేయొచ్చు..!! Follow These Tips to Save Money Through Smart Credit Card Usage..!
  • క‌రెన్సీ నోట్లపై సీరియల్ నంబర్ పక్కన ఉండే అక్షరాల వెనుక కథ ఏంటో తెలుసా? Do You Know the Story Behind the Letters Next to the Serial Number on Currency Notes?
  • పేరుకే రూ.కోటి ప్యాకేజీ..! చేతికి మిగిలేదెంతో తెలుసా? ₹1 Crore Package Only on Paper..! Know How Much Actually Reaches Your Hand?
  • బంగారం ఉన్నా.. డబ్బు పొందడం కష్టమేనా? Even If You Have Gold… Is Getting a Loan Becoming Difficult?
  • స్టెప్‌-అప్‌ SIP విధానంలో.. జాబ్ చేస్తూనే కోట్లు సంపాదించొచ్చు..!! Build Crores While Working — With the Step-Up SIP Strategy!
  • ఐటీ నోటీసు వచ్చిందా?.. కంగారు ప‌డొద్దు! Income Tax Notice? Don’t Panic… Respond Smartly!
  • తాత్కాలిక పతనాలే.. దీర్ఘకాలిక సంపద సృష్టికి అవకాశాలు.. Temporary Market Falls Are Opportunities for Long-Term Wealth Creation
  • రుణంపై వడ్డీ భారాన్ని తగ్గించుకోవడం ఎలా? Here’s How to Reduce the Interest Burden on Your Loan!
  • డిజిటల్‌ సిగ్నేచర్‌.. ప‌త్రాల‌కు నమ్మకమైన రక్షణ కవచం .. Digital Signature: A Trusted Shield for Document Security
  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Tags

(Diversification) (Final Word) .Precautions to Take 000 Awareness is the Best Protection Benefits Benefits for Consumers Big Impact Common Mistakes Investors Make Convenience Drawbacks Eligibility Criteria Expert Advice Final Takeaway Future Outlook How Much Loan Can You Get? How to Choose the Right Policy? how To get financial freedom Impact on Credit Score Importance of Credit Score Importance of Emergency Fund In Conclusion Interest Rate Investment Limits Explained Investor Enthusiasm Key Benefits Key Highlights Mutual Funds New Limits Precautions Precautions Investors Should Take Precautions to Be Taken Public Feedback Invited Recommendations for Investors Save First Security square off Start Early Stock Market The Road Ahead Tips for Investors What Lies Ahead? What Should Investors Do? Why Is It Necessary? Why These Restrictions?

financial awareness is our primary motto. we are working here to educate people about all financial products and better planning.

Classic widget (Pages)

  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Widget (Calendar)

May 2026
S M T W T F S
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  
« Apr    
  • యుద్ధంతో ఇండియా ఉక్కుకు డిమాండ్‌ NEWS
  • డిస్కౌంట్ లోనే స్టాక్స్ కొనండి MARKET
  • what is the need of health insurance హెల్త్ ఇన్సూరెన్స్ అవ‌స‌ర‌మా INSURANCE
  • దూసుకెళ్తున్న బీఎఫ్‌ఎస్‌ఐ(BFSI)! భారీగా పెరిగిన మార్కెట్ విలువ‌ Soaring BFSI Sector! Market Value Surges Massively FEATURE NEWS
  • అదానీ కంపెనీల్లో టాప్ 7 స్టాక్స్ ఇవి.. MARKET
  • రాబడి మాత్రమే కాదు.. లిక్విడిటీ కూడా ముఖ్యం..! Returns Alone Aren’t Enough.. Liquidity Matters Too FEATURE NEWS
  • సెటిల్‌మెంట్‌ vs సంపూర్ణ చెల్లింపు..! రుణం తీర్చడంలో ఏది బెస్ట్‌! సెటిల్‌మెంట్‌ vs సంపూర్ణ చెల్లింపు..! రుణం తీర్చడంలో ఏది బెస్ట్‌! Loan Repayment Dilemma: Settlement vs Full Payment FEATURE NEWS
  • రూ.6 వేల కోట్లకు చేరిన పిచాయ్ వేతనం.. ! Sundar Pichai’s Pay Package Soars FEATURE NEWS

Copyright © 2026.

Powered by PressBook News Dark theme