రిస్క్ ఉన్నా మంచి రాబడి అందించే పెట్టుబడులు ఏమిటో తెలుసా? High-Risk, High-Return Investment Options
పెట్టుబడి అంటే తప్పనిసరిగా రిస్క్ ఉంటుంది. కానీ అన్ని పెట్టుబడులూ ఒకే స్థాయి రిస్క్ కలిగి ఉండవు. కొన్నింటిలో లాభం తక్కువైనా, భద్రత ఎక్కువగా ఉంటుంది. ఈ వర్గం పెట్టుబడులు ఎక్కువగా రిస్క్‌ను కలిగి ఉంటాయి. తక్కువ రాబడిని అందిస్తాయి. మరోవైపు బ్యాంకు వడ్డీరేట్లు కూడా తగ్గిపోవడంతో పెట్టుబడిదారులు అధిక రాబడి ఇచ్చే మార్గాలవైపు మొగ్గు చూపుతున్నారు. అయితే ఎక్కువ రాబడి వస్తే రిస్క్ కూడా తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రిస్క్ లేకుండా రిటర్న్ ఉండదు అన్న…

