Skip to content
  • Home
  • FEATURE NEWS
  • MARKET
  • FINICAL PLANNING
  • MUTUAL FUNDS
  • INSURANCE
  • MONEY TIPS
  • INVESTMENTS
  • BOOKS

  • చమురు మంటలు.. ప్రభుత్వ రంగ సంస్థలకు భారీ న‌ష్టం!! FEATURE NEWS
  • ఈ టిప్స్‌ పాటిస్తే.. క్రెడిట్ కార్డు వినియోగంతో డబ్బును ఆదా చేయొచ్చు..!! Follow These Tips to Save Money Through Smart Credit Card Usage..! FEATURE NEWS
  • క‌రెన్సీ నోట్లపై సీరియల్ నంబర్ పక్కన ఉండే అక్షరాల వెనుక కథ ఏంటో తెలుసా? Do You Know the Story Behind the Letters Next to the Serial Number on Currency Notes? FEATURE NEWS
  • పేరుకే రూ.కోటి ప్యాకేజీ..! చేతికి మిగిలేదెంతో తెలుసా? ₹1 Crore Package Only on Paper..! Know How Much Actually Reaches Your Hand? FEATURE NEWS
  • బంగారం ఉన్నా.. డబ్బు పొందడం కష్టమేనా? Even If You Have Gold… Is Getting a Loan Becoming Difficult? FEATURE NEWS
  • స్టెప్‌-అప్‌ SIP విధానంలో.. జాబ్ చేస్తూనే కోట్లు సంపాదించొచ్చు..!! Build Crores While Working — With the Step-Up SIP Strategy! FEATURE NEWS
  • ఐటీ నోటీసు వచ్చిందా?.. కంగారు ప‌డొద్దు! Income Tax Notice? Don’t Panic… Respond Smartly! FEATURE NEWS
  • తాత్కాలిక పతనాలే.. దీర్ఘకాలిక సంపద సృష్టికి అవకాశాలు.. Temporary Market Falls Are Opportunities for Long-Term Wealth Creation FEATURE NEWS
  • రుణంపై వడ్డీ భారాన్ని తగ్గించుకోవడం ఎలా? Here’s How to Reduce the Interest Burden on Your Loan! FEATURE NEWS
  • డిజిటల్‌ సిగ్నేచర్‌.. ప‌త్రాల‌కు నమ్మకమైన రక్షణ కవచం .. Digital Signature: A Trusted Shield for Document Security FEATURE NEWS

అమ్మో.. అన్ని బ్యాంకు అకౌంట్లా how many bank accounts can a person have

Posted on 07/02/202230/01/2025 By admin No Comments on అమ్మో.. అన్ని బ్యాంకు అకౌంట్లా how many bank accounts can a person have

ఎక్కువ బ్యాంకు అకౌంట్లు ఉంటే అదో గొప్ప‌గా, క్రేజీగా ఫీల‌వుతారు చాలా మంది. బ్యాంకు అకౌంట్లు పెర‌గ‌డం వ‌ల్ల మ‌న‌కు వ‌చ్చే ఆదాయం కానీ, లాభం కానీ ఏమీ ఉంద‌డు. తిరిగి న‌ష్ట‌మే.. కానీ ఈ విష‌యాన్ని గుర్తించ‌క చాలా మంది అనేక బ్యాంకుల్లో అకౌంట్లు తెరుస్తుంటారు.  కానీ ఇన్ని బ్యాంకు అకౌంట్లు తెరవాలన్న నిబంధన ఏదీ లేదు. సాధారణంగా ఒక వ్యక్తి ఎన్ని బ్యాంకు అకౌంట్లయినా తెరవ వచ్చు. కానీ ఒక బ్యాంకు లో మాత్రం ఒక వ్యక్తి  ఒక్క  అకౌంటే తెరవడానికి వీలవుతుంది. వేరు వేరు బ్యాంకుల్లో ఎన్ని అకౌంట్లయినా తీసుకోవచ్చు. మనకు అంత అవసరం ఉంటే  పర్వాలేదు కానీ అకౌంట్ల సంఖ్య పెరిగితే నష్టమే తప్ప ఒరిగేదేమీ లేదు.

what will happen if we have more bank accounts

ఉద్యోగాలు మారేవారికి ఆయా సంస్థ‌ల నిబంధ‌న‌లు బ‌ట్టి వేరు వేరు పొదుపు అకౌంట్లు తెర‌వాల్సి ఉంటుంది. చిన్నప్పుడు త‌ల్లిదండ్రులతో క‌లిసి జాయింట్ అకౌంట్ తెరుస్తాం. ప్రభుత్వ ప‌థ‌కాల కోసం ఒక‌టి, ఖ‌ర్చుల‌కు ఒక‌టి… ఇలా అనేక అకౌంట్లు తెరుస్తాం. కానీ త‌ర్వాత వాటిని అలాగే వ‌దిలేస్తాం. వాటిని వాడ‌క‌పోయినా కొన‌సాగిస్తాం. స‌రిగ్గా ఇలా చేసే వారికే జ‌రిగే న‌ష్టం తెలియ‌దు. అన్ని బ్యాంకు ఖాతాలను నిర్వ‌హించ‌లేక ఇబ్బంది ప‌డుతుంటారు. ఏ ఏ అకౌంట్‌తో ఏం చేస్తున్నారో అన్న విష‌యంలో క్లారిటీ లేక గంద‌ర‌గోళానికి గుర‌వుతుంటారు. వాటిపై చార్జీలు ఎంతో తెలియ‌క న‌ష్ట‌పోతుంటారు. స‌ర‌దాకో, ఫ్రెండ్స్ చెప్పార‌నో, ఆన్‌లైన్‌లో ఆఫ‌ర్లు క‌నిపించాయ‌నో కొత్త కొత్త అకౌంట్లు తెరిస్తే ఇక మ‌న‌కు మిగిలేది సున్నానే..

సాధారణంగా ఒక బ్యాంకు అకౌంట్ కలిగి ఉంటే పడే చార్జీలు చాలా అధిక మొత్తం లో ఉంటాయి. వాటిని దృష్టిలో పెట్టుకుని అకౌంట్ తెరిచే ముందు జాగ్రత్త వహించాలి.ఇటీవల ఆన్లైన్లో వస్తువుల కొనుగోళ్లపై వస్తున్న రకరకాల ఆఫర్లు కొత్త బ్యాంకు అకౌంట్లను తెరిస్తే అధిక మొత్తంలో డిస్కౌంట్లు ఇస్తున్నట్టు ప్రకటిస్తుండడంతో కొందరు వీటిపై ఆసక్తి చూపిస్తున్నారు. కొత్త అకౌంట్ తెరవడం క్షణాల్లో పని కావడంతో బ్యాంకుల పని మరీ సులువయ్యింది.two bank accounts are enoughరెండు ఖాతాలు చాలు…మ‌న‌కు ఉండే సాధార‌ణ అవ‌స‌రాల‌ను దృష్టిలో పెట్టుకుని బ్యాంకు ఖాతాలు తెర‌వాలి. ఆదాయం, ఖర్చులు, పెట్టుబడులకు సంబంధించిన అన్ని అవసరాలకు రెండు పొదుపు ఖాతాలు సరిపోతాయి. శాల‌రీ అకౌంట్ ఒక‌టి ఉంటే ఖ‌ర్చుల‌కు, ఇత‌ర వ్య‌వ‌హారాల‌కు ఒక‌టి స‌రిపోతుంది. లేని ప‌క్షంలో మూడో అకౌంట్‌కు వెళ్ల‌వ‌చ్చు. దీన్ని పొదుపు, డీ మ్యాట్, మ్యూచువ‌ల్ ఫండ్స్‌ త‌దితరాల కోసం ఉప‌యోగించుకోవ‌చ్చు. అంతే కాకుండా ఆ బ్యాంకులు ప్ర‌తి మూడునెల‌ల‌కోసారి పంపించే బ్యాంకు స్టేట్‌మెంట్ల‌ను ప‌రిశీలించుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. మ‌న‌కు ఎంత చార్జీలు ప‌డ్డాయో, ఏ ఏ విష‌యాల‌పూ మ‌న‌కు ఫైన్ వేశారో తెలుసుకోవాలి. ఏదైనా తేడా జ‌రిగితే బ్యాంకు వారిని ప్ర‌శ్నించ‌డానికి అవ‌కాశం దొరుకుతుంది.పెద్ద మొత్తాల్లో లావాదేవీలు నిర్వహించే వారు, వ్యాపారవేత్తలు వాళ్ళ అవసరాల నిమిత్తం ఎక్కువ అకౌంట్లు వాడాల్సి వస్తుంది. వాళ్ళు ఈ విషయాల్లో అవగాహనతో ఉండడం అవసరం.

154
FEATURE NEWS, FINICAL PLANNING Tags:how many bank accounts can a person have, what will happen if we have more bank accounts

Post navigation

Previous Post: సీబీడీసీ అంటే ఏమిటి what is cbdc
Next Post: ఈ బ్యాంకు సేవ‌ల‌కు చార్జీలు త‌క్కువేం కాదు what are the charges for bank account

Related Posts

  • ప‌ది సంవ‌త్స‌రాల‌య్యాక ప్ర‌తి నెలా ప‌దివేలు ఎలా How about ten thousand every month after ten years FEATURE NEWS
  • బ్యాంకు అకౌంట్‌లో డ‌బ్బులేస్తున్నారా deposit and withdraw limit in bank account FEATURE NEWS
  • క్రెడిట్ రిపోర్ట్‌ను పరిశీలించండి.. ఆర్థిక సమస్యలను ముందుగానే గుర్తించండి.. Check Your Credit Report… Identify Financial Problems Early FEATURE NEWS
  • హోం లోన్ కాదు… గృహ నిర్మాణ రుణంతో సొంతింటి కలను నిజం చేసుకోవ‌చ్చ‌ని తెలుసా? Dreaming of Your Own House? Not Just a Home Loan… Consider a Construction Loan! FEATURE NEWS
  • ఐటీ సంస్థలను నిలబెట్టుకోవడంలో సవాళ్లను ఎదుర్కొంటున్న “సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా” “Silicon Valley of India” Facing Challenges in Retaining IT Companies FEATURE NEWS
  • ఈ పోస్టాఫీసు ప‌థ‌కంలో ఇన్వెస్ట్ చేస్తే డబుల్ లాభం.. Double Your Investment with This Post Office Scheme FEATURE NEWS

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Most Viewed Posts

  • జీరో టు వ‌న్ బుక్ స‌మ‌రీ తెలుగు ZERO TO ONE book summery telugu
  • బ్యాంకుల్లో మోసపోవ‌ద్దు.. జాగ్ర‌త్త‌ Be careful in Banks
  • బ్యాంకు అకౌంట్‌లో డ‌బ్బులేస్తున్నారా deposit and withdraw limit in bank account
  • చిట్ ఫండ్‌, Mutual Fund SIP లో ఏది అధిక లాభ‌దాయకం Chit Funds vs Mutual Fund SIP.. Which is the Better Investment Option
  • dhanammoolam.com
  • పర్సనల్ లోన్ తీసుకోవాల‌నుకుంటున్నారా అయితే ఈ విషయాలు తెలుసుకోండి! Thinking of Taking a Personal Loan.. Here’s What You Should Know
  • RBI రేటు తగ్గించినప్పటికీ మీ EMI అలాగే ఉందా.. Even After RBI Rate Cut, Is Your EMI Still the Same
  • మేజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ బుక్ స‌మ‌రీ తెలుగు the magic of thinking big book summery telugu
  • New Changes Effective From 1st June 2024 జూన్ 1 నుంచి అమ‌లు కానున్న కొత్త నిబంధ‌న‌లు ఇవే
  • దీపావళి 2025: టాప్ 15 స్టాక్ ఐడియాస్ .. Diwali 2025: Top 15 Stock Ideas

Recent Posts

  • చమురు మంటలు.. ప్రభుత్వ రంగ సంస్థలకు భారీ న‌ష్టం!!
  • ఈ టిప్స్‌ పాటిస్తే.. క్రెడిట్ కార్డు వినియోగంతో డబ్బును ఆదా చేయొచ్చు..!! Follow These Tips to Save Money Through Smart Credit Card Usage..!
  • క‌రెన్సీ నోట్లపై సీరియల్ నంబర్ పక్కన ఉండే అక్షరాల వెనుక కథ ఏంటో తెలుసా? Do You Know the Story Behind the Letters Next to the Serial Number on Currency Notes?
  • పేరుకే రూ.కోటి ప్యాకేజీ..! చేతికి మిగిలేదెంతో తెలుసా? ₹1 Crore Package Only on Paper..! Know How Much Actually Reaches Your Hand?
  • బంగారం ఉన్నా.. డబ్బు పొందడం కష్టమేనా? Even If You Have Gold… Is Getting a Loan Becoming Difficult?
  • స్టెప్‌-అప్‌ SIP విధానంలో.. జాబ్ చేస్తూనే కోట్లు సంపాదించొచ్చు..!! Build Crores While Working — With the Step-Up SIP Strategy!
  • ఐటీ నోటీసు వచ్చిందా?.. కంగారు ప‌డొద్దు! Income Tax Notice? Don’t Panic… Respond Smartly!
  • తాత్కాలిక పతనాలే.. దీర్ఘకాలిక సంపద సృష్టికి అవకాశాలు.. Temporary Market Falls Are Opportunities for Long-Term Wealth Creation
  • రుణంపై వడ్డీ భారాన్ని తగ్గించుకోవడం ఎలా? Here’s How to Reduce the Interest Burden on Your Loan!
  • డిజిటల్‌ సిగ్నేచర్‌.. ప‌త్రాల‌కు నమ్మకమైన రక్షణ కవచం .. Digital Signature: A Trusted Shield for Document Security
  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Tags

(Diversification) (Final Word) .Precautions to Take 000 Awareness is the Best Protection Benefits Benefits for Consumers Big Impact Common Mistakes Investors Make Convenience Drawbacks Eligibility Criteria Expert Advice Final Takeaway Future Outlook How Much Loan Can You Get? How to Choose the Right Policy? how To get financial freedom Impact on Credit Score Importance of Credit Score Importance of Emergency Fund In Conclusion Interest Rate Investment Limits Explained Investor Enthusiasm Key Benefits Key Highlights Mutual Funds New Limits Precautions Precautions Investors Should Take Precautions to Be Taken Public Feedback Invited Recommendations for Investors Save First Security square off Start Early Stock Market The Road Ahead Tips for Investors What Lies Ahead? What Should Investors Do? Why Is It Necessary? Why These Restrictions?

financial awareness is our primary motto. we are working here to educate people about all financial products and better planning.

Classic widget (Pages)

  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Widget (Calendar)

May 2026
S M T W T F S
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  
« Apr    
  • రూ.25 వేల జీతమా? పూచీకత్తు లేకుండానే రూ.1.25 లక్షల రుణం Loan up to ₹1.25 lakh without collateral for low-income earners FEATURE NEWS
  • 2026 బడ్జెట్‌పై ఇన్వెస్టర్ల ఆశలు .. Investors’ Expectations from Budget 2026 FEATURE NEWS
  • స్టాప్‌లాస్ హిట్ అయ్యాక .. టార్గెట్ హిట్ అవుతోందా? అసలు మార్కెట్ గేమ్ ఇదే! Stoploss Hit Before Target? This Is How the Market Really Works! MARKET
  • పెరుగుతున్న రిటైల్ వాటా how much percentage of retial investors india NEWS
  • సిబిల్ స్కోరుపై ఆర్‌బీఐ కొత్త ప్ర‌తిపాద‌న ..RBI’s New Proposal on CIBIL Score FEATURE NEWS
  • పన్ను భారం లేని ఆదాయాలేమిటో తెలుసా? Do You Know Which Incomes Are Free from Tax Burden? FINICAL PLANNING
  • అదానీపై హిండెన్ బ‌ర్గ్ ఆరోప‌ణ‌లేమిటి What is Hindenburg’s allegation against Adani FEATURE NEWS
  • డిజిటల్ దిశగా ఎల్‌ఐసీ అడుగు… ‘మైఎల్‌ఐసీ’ యాప్ ఆవిష్కరణ.. LIC Takes a Big Digital Leap… ‘MyLIC’ App Launched FEATURE NEWS

Copyright © 2026.

Powered by PressBook News Dark theme