Multi bagger stocks ను ఎలా కనుగొనాలి HOW TO FINDOUT MULTI BAGGER STOCKS
ఏదైనా ఒక స్టాక్‌లో ఇనీషియల్ గా ఎంతైతే పెట్టుబడి చేస్తామో దానిపైన వీలైనన్ని ఎక్కువ రెట్ల ఆదాయాన్ని ఆ కంపెనీ ఇస్తే దానిని మల్టీ బాగర్ స్టాక్ అంటాం. ఇలాంటి మల్టీ బ్యాగర్ స్టాక్స్‌ని కనుగొని వాటిలో ఇన్వెస్ట్ చేయడం వల్ల స్టాక్ మార్కెట్‌లో మనం వీలైనంత ఎక్కువ రిటర్న్ పొందగలుగుతాం. మల్టీ బాగ్ కంపెనీ స్టాక్స్ ఎలా ఉంటాయంటే వాటి ఫండమెంటల్స్ మిగతా కంపెనీల కంటే చాలా బలంగా ఉంటాయి. ఎదిగే అవకాశాలు చాలా ఎక్కువ…
Read More “Multi bagger stocks ను ఎలా కనుగొనాలి HOW TO FINDOUT MULTI BAGGER STOCKS” »

