Skip to content
  • Home
  • FEATURE NEWS
  • MARKET
  • FINICAL PLANNING
  • MUTUAL FUNDS
  • INSURANCE
  • MONEY TIPS
  • INVESTMENTS
  • BOOKS

  • చమురు మంటలు.. ప్రభుత్వ రంగ సంస్థలకు భారీ న‌ష్టం!! FEATURE NEWS
  • ఈ టిప్స్‌ పాటిస్తే.. క్రెడిట్ కార్డు వినియోగంతో డబ్బును ఆదా చేయొచ్చు..!! Follow These Tips to Save Money Through Smart Credit Card Usage..! FEATURE NEWS
  • క‌రెన్సీ నోట్లపై సీరియల్ నంబర్ పక్కన ఉండే అక్షరాల వెనుక కథ ఏంటో తెలుసా? Do You Know the Story Behind the Letters Next to the Serial Number on Currency Notes? FEATURE NEWS
  • పేరుకే రూ.కోటి ప్యాకేజీ..! చేతికి మిగిలేదెంతో తెలుసా? ₹1 Crore Package Only on Paper..! Know How Much Actually Reaches Your Hand? FEATURE NEWS
  • బంగారం ఉన్నా.. డబ్బు పొందడం కష్టమేనా? Even If You Have Gold… Is Getting a Loan Becoming Difficult? FEATURE NEWS
  • స్టెప్‌-అప్‌ SIP విధానంలో.. జాబ్ చేస్తూనే కోట్లు సంపాదించొచ్చు..!! Build Crores While Working — With the Step-Up SIP Strategy! FEATURE NEWS
  • ఐటీ నోటీసు వచ్చిందా?.. కంగారు ప‌డొద్దు! Income Tax Notice? Don’t Panic… Respond Smartly! FEATURE NEWS
  • తాత్కాలిక పతనాలే.. దీర్ఘకాలిక సంపద సృష్టికి అవకాశాలు.. Temporary Market Falls Are Opportunities for Long-Term Wealth Creation FEATURE NEWS
  • రుణంపై వడ్డీ భారాన్ని తగ్గించుకోవడం ఎలా? Here’s How to Reduce the Interest Burden on Your Loan! FEATURE NEWS
  • డిజిటల్‌ సిగ్నేచర్‌.. ప‌త్రాల‌కు నమ్మకమైన రక్షణ కవచం .. Digital Signature: A Trusted Shield for Document Security FEATURE NEWS

బంగారంపై హాల్ మార్క్ త‌ప్ప‌నిస‌రి

Posted on 10/05/202231/12/2022 By admin No Comments on బంగారంపై హాల్ మార్క్ త‌ప్ప‌నిస‌రి

gold hall marking is very important

* మన బంగారం స్వచ్ఛతను తెలిపే గుర్తే హాల్ మార్కింగ్
* జూన్ నుంచి అమ‌ల్లోకి కొత్త విధానం

బంగారంపై మ‌న‌కు ఉండే మోజు తెలియంది కాదు. భార‌తీయ మ‌హిళ‌లైతే భ‌ర్త క‌న్నా బంగారాన్నే ఎక్కువ‌గా ప్రేమిస్తారు. దీన్ని ఆధారంగా చేసుకుని బంగారాన్ని విక్ర‌యించే వ్యాపారులు మోసాల‌కు పాల్ప‌డుతున్నారు. నాణ్య‌త లేని బంగారం, న‌కిలీ ఆభ‌ర‌ణాలు, దొంగ బంగారం ఇలార‌క‌ర‌కాలుగా వినియోగ‌దారుల‌ను దోచుకుంటున్నారు. ఈ విష‌యాన్ని తెలుసుకున్న వారు జాగ్ర‌త్త ప‌డుతుండ‌గా తెలియ‌ని ప్ర‌జ‌లు మోస‌పోతున్నారు. ఎక్కువ‌గా గ్రామాల్లో ఇలాంటి మోసాల‌కు అవ‌కాశం ఉంటుంది. చిన్న చిన్న దుకాణ‌దారులు బిల్లులు కూడా ఇవ్వ‌కుండా ఎటువంటి ధ్రువీక‌ర‌ణ లేని బంగారాన్ని అమ్మే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి. ఈ ప‌రిస్థితిని మార్చేందుకు ప్ర‌భుత్వం ఎన్నోచ‌ర్య‌లు తీసుకుంటోంది. ఇందులో భాగంగా హాల్ మార్క్ ప‌ద్ద‌తిని త‌ప్ప‌సరి చేస్తోంది.

ద‌శ‌ల వారీగా అమ‌ల్లోకి..
బంగారు ఆభరణాల పై తప్పనిసరిగా హాల్ మార్కింగ్ వేసే నిబంధన రెండోదశ జూన్ 1 నుంచి ప్రారంభం కానుంది. ఇప్ప‌టికే ద‌శ‌ల వారీగా క్ర‌మ క్ర‌మంగా ఈ ప‌ద్ధ‌తిని అమ‌లు చేసిన ప్ర‌భుత్వం ఇక‌పై త‌ప్ప‌ని స‌రి చేయ‌నుంది. 2021 జూన్ 23 నుంచి 256 జిల్లాల్లో మొదటి విడత హాల్ మార్కింగ్ విధానం అమలవుతోంది.
ఇలా హాల్ మార్క్ పొందిన బంగారు ఆభ‌ర‌ణాలు నాణ్య‌త‌తో కూడిన‌వై ఉంటాయి. వీటిని విక్ర‌యించ‌డం కూడా సులువ‌వుతుంది. పూర్తిగా ప‌రీక్షించిన త‌ర్వాతే హాల్ మార్క్ ఇవ్వ‌డంతో ఇందులో ఎటువంటి అవ‌క‌త‌వ‌క‌ల‌కు అవ‌కాశం ఉండ‌దు.

* 14, 18, 22 క్యారెట్ల బంగారం ఆభరణాల స్వచ్ఛతకు ధ్రువీకరణ ఇస్తున్నారు. సగటున రోజుకి 3 లక్షల ఆభరణాలకు హాల్‌ మార్కింగ్ ధ్రువీకరణ ( హాల్ మార్క్ యునిక్ ఐడెంటిఫికేషన్-హెచ్ యూఐడీ) ఇస్తున్నారు. జూన్ 1 నుంచి 20, 23, 24 క్యారెట్ల ఆభరణాల, రూపులకు రెండో విడత కింద హాల్ మార్కింగ్ ధ్రువీకరణ ప్రారంభమవుతుంది. ఇంకా 32 జిల్లాలకు ఈ ప్రక్రియ విస్తరిస్తుంది.

* ఎవరైనా తమ ఆభరణాలతో భారతీయ ప్రమాణాల మండలి ధ్రువీకరణ కలిగిన అస్సేయింగ్ అండ్ హాల్ మార్కింగ్ సెంటర్ (ఏహెచ్ సీ)కి వెళ్ళి బంగారం స్వఛ్ఛతను పరీక్షించి ధ్రువీకరణ పొందవచ్చు. మనం తెచ్చిన ఆభరణాలను ఈ కేంద్రాలు పరీక్షించి నివేదిక ఇస్తాయి. ఆభరణం నాణ్యతపై భరోసా ఉండడంతో పాటు మనకి అవసరమైనపుడు ఆ ఆభరణాలను అమ్ముకోడానికి కూడా ఈ ధ్రువీకరణ చూపొచ్చు. దీనికోసం 4 వస్తువులకైతే రూ.200 ఛార్జి చేస్తారు. అంతకిమించి ఎక్కువ వస్తువులకైతే ఆభరణానికి రూ.45 చొప్పున వ‌సూలు చేస్తారు.

245
NEWS

Post navigation

Previous Post: ట్రేడింగ్‌ మీకు సూట్ అవుతుందా how to know is trading suits you
Next Post: మీ ఆలోచ‌నే మీ ఆస్తి Your thoughts are your property

Related Posts

  • LIC ఐపీవో.. పాల‌సీదారుల‌కు 10 శాతం రాయితీ 10 percent discount to policy holders in lic ipo MARKET
  • వంటనూనెల దిగుమతులు పెరిగాయ్ NEWS
  • కీ పేడ్ ఫోన్‌లోనూ మ‌నీ ట్రాన్స్‌ఫ‌ర్‌ money transactions are possible in keypad mobile FEATURE NEWS
  • Why Rbi increases interest rate వ‌డ్డీ రేట్లు ఎందుకు పెరిగాయి FEATURE NEWS
  • యుద్ధంతో ఇండియా ఉక్కుకు డిమాండ్‌ NEWS
  • చిత్ర రామ‌కృష్ణ @ అదృశ్య యోగి-అవినీతి క‌థ‌ The Story of the Chitra Ramakrishna MARKET

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Most Viewed Posts

  • జీరో టు వ‌న్ బుక్ స‌మ‌రీ తెలుగు ZERO TO ONE book summery telugu
  • బ్యాంకుల్లో మోసపోవ‌ద్దు.. జాగ్ర‌త్త‌ Be careful in Banks
  • బ్యాంకు అకౌంట్‌లో డ‌బ్బులేస్తున్నారా deposit and withdraw limit in bank account
  • చిట్ ఫండ్‌, Mutual Fund SIP లో ఏది అధిక లాభ‌దాయకం Chit Funds vs Mutual Fund SIP.. Which is the Better Investment Option
  • dhanammoolam.com
  • పర్సనల్ లోన్ తీసుకోవాల‌నుకుంటున్నారా అయితే ఈ విషయాలు తెలుసుకోండి! Thinking of Taking a Personal Loan.. Here’s What You Should Know
  • RBI రేటు తగ్గించినప్పటికీ మీ EMI అలాగే ఉందా.. Even After RBI Rate Cut, Is Your EMI Still the Same
  • మేజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ బుక్ స‌మ‌రీ తెలుగు the magic of thinking big book summery telugu
  • New Changes Effective From 1st June 2024 జూన్ 1 నుంచి అమ‌లు కానున్న కొత్త నిబంధ‌న‌లు ఇవే
  • దీపావళి 2025: టాప్ 15 స్టాక్ ఐడియాస్ .. Diwali 2025: Top 15 Stock Ideas

Recent Posts

  • చమురు మంటలు.. ప్రభుత్వ రంగ సంస్థలకు భారీ న‌ష్టం!!
  • ఈ టిప్స్‌ పాటిస్తే.. క్రెడిట్ కార్డు వినియోగంతో డబ్బును ఆదా చేయొచ్చు..!! Follow These Tips to Save Money Through Smart Credit Card Usage..!
  • క‌రెన్సీ నోట్లపై సీరియల్ నంబర్ పక్కన ఉండే అక్షరాల వెనుక కథ ఏంటో తెలుసా? Do You Know the Story Behind the Letters Next to the Serial Number on Currency Notes?
  • పేరుకే రూ.కోటి ప్యాకేజీ..! చేతికి మిగిలేదెంతో తెలుసా? ₹1 Crore Package Only on Paper..! Know How Much Actually Reaches Your Hand?
  • బంగారం ఉన్నా.. డబ్బు పొందడం కష్టమేనా? Even If You Have Gold… Is Getting a Loan Becoming Difficult?
  • స్టెప్‌-అప్‌ SIP విధానంలో.. జాబ్ చేస్తూనే కోట్లు సంపాదించొచ్చు..!! Build Crores While Working — With the Step-Up SIP Strategy!
  • ఐటీ నోటీసు వచ్చిందా?.. కంగారు ప‌డొద్దు! Income Tax Notice? Don’t Panic… Respond Smartly!
  • తాత్కాలిక పతనాలే.. దీర్ఘకాలిక సంపద సృష్టికి అవకాశాలు.. Temporary Market Falls Are Opportunities for Long-Term Wealth Creation
  • రుణంపై వడ్డీ భారాన్ని తగ్గించుకోవడం ఎలా? Here’s How to Reduce the Interest Burden on Your Loan!
  • డిజిటల్‌ సిగ్నేచర్‌.. ప‌త్రాల‌కు నమ్మకమైన రక్షణ కవచం .. Digital Signature: A Trusted Shield for Document Security
  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Tags

(Diversification) (Final Word) .Precautions to Take 000 Awareness is the Best Protection Benefits Benefits for Consumers Big Impact Common Mistakes Investors Make Convenience Drawbacks Eligibility Criteria Expert Advice Final Takeaway Future Outlook How Much Loan Can You Get? How to Choose the Right Policy? how To get financial freedom Impact on Credit Score Importance of Credit Score Importance of Emergency Fund In Conclusion Interest Rate Investment Limits Explained Investor Enthusiasm Key Benefits Key Highlights Mutual Funds New Limits Precautions Precautions Investors Should Take Precautions to Be Taken Public Feedback Invited Recommendations for Investors Save First Security square off Start Early Stock Market The Road Ahead Tips for Investors What Lies Ahead? What Should Investors Do? Why Is It Necessary? Why These Restrictions?

financial awareness is our primary motto. we are working here to educate people about all financial products and better planning.

Classic widget (Pages)

  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Widget (Calendar)

May 2026
S M T W T F S
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  
« Apr    
  • ఎఫ్‌అండ్‌ఓ ట్రేడింగ్‌… లాభామా? లేక న‌ష్ట‌మా? F&O Trading: Opportunity or High-Risk Gamble? MARKET
  • రూ.25 వేల జీతమా? పూచీకత్తు లేకుండానే రూ.1.25 లక్షల రుణం Loan up to ₹1.25 lakh without collateral for low-income earners FEATURE NEWS
  • బైబ్యాక్‌పై కొత్త పన్ను భారం… ఏప్రిల్‌ 1 నుంచి 12% సర్‌చార్జి.. 12% Surcharge on Buyback Capital Gains from April 1 FEATURE NEWS
  • షార్ట్ టెర్మ్ హోల్డింగ్, లాంగ్ టెర్మ్‌ హోల్డింగ్ లో ఏది లాభ‌దాయ‌కం Which is profitable in short term holding and long term holding INVESTMENTS
  • కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్‌.. కార్పొరేట్ రంగం విలవిల.. IT కంపెనీలకు బిగ్ సవాల్ FEATURE NEWS
  • విదేశీ మదుపర్ల భారీ ఉపసంహరణ – మార్కెట్‌పై ఒత్తిడి పెంచుతున్న ఎఫ్‌పీఐ విక్రయాలు.. Massive Foreign Investor Outflows – FPI Selling Pressure Weighs on Markets FEATURE NEWS
  • Is EPF amount is taxable..? ఈపీఎఫ్ రాబ‌డిపై ప‌న్ను చెల్లించాలా..? NEWS
  • ఇదీ అస‌లైన స్టాక్ బ్రోకింగ్ ఏజ‌న్సీ which is the best stock broking agency MARKET

Copyright © 2026.

Powered by PressBook News Dark theme