Skip to content
  • Home
  • FEATURE NEWS
  • MARKET
  • FINICAL PLANNING
  • MUTUAL FUNDS
  • INSURANCE
  • MONEY TIPS
  • INVESTMENTS
  • BOOKS

  • వెనిజులాపై అమెరికా దాడి…భారత స్టాక్ మార్కెట్‌పై ప్రభావం ఎంత? US Strikes on Venezuela… How Will the Indian Stock Market Be Affected? FEATURE NEWS
  • ఆర్‌బీఐ గుడ్‌న్యూస్ … కీలక వడ్డీ రేట్లపై మ‌రో కోత RBI Delivers Good News Again: Another Cut in Key Interest Rates FEATURE NEWS
  • శాలరీ స్లిప్ లేకపోయినా పర్సనల్ లోన్ పొందొచ్చు..! అదెలాగో తెలుసుకుందాం! No Salary Slip? No Problem! Personal Loans Made Easy FEATURE NEWS
  • భారీ మార్పులు.. సెప్టెంబర్ 15 వ‌ర‌కు ఐటీఆర్ ఫైలింగ్ Changes in ITR Filing 2025-26 FEATURE NEWS
  • ఎడ్యుకేషన్ లోన్ ఎలా how to get education loan FEATURE NEWS
  • స్టాక్ మార్కెట్ లాభాల‌పై ట్యాక్స్ ఉంటుందా..? FEATURE NEWS
  • గ్యారంటీడ్ ఇన్కం ప్లాన్స్ ఎంచుకోండి.. FEATURE NEWS
  • 2025లో రూ.30 లక్షల కోట్లకు పెరిగిన మదుపర్ల సంపద..Investor Wealth Rises to ₹30 Lakh Crores in 2025 FEATURE NEWS
  • ఏటీఎం, యూపీఐ ద్వారా PF విత్‌ డ్రాకు కొత్త డెడ్‌లైన్‌..New Deadline for PF Withdrawal via ATM and UPI FEATURE NEWS
  • స్టార్టప్ ప్రయాణం ఎలా ప్రారంభించాలి? స్టార్టప్‌లు ఎందుకు విఫలమవుతాయి? అసలు కారణాలు ఇవే! How to Start a Successful Startup in India | Real Reasons Why Startups Fail FEATURE NEWS

ట్రైలింగ్ స్టాప్ లాస్ తో లాభాలే…

Posted on 22/04/202206/10/2023 By admin No Comments on ట్రైలింగ్ స్టాప్ లాస్ తో లాభాలే…

what is trailing stop loss

స్టాక్ మార్కెట్‌లో ప్రాథ‌మికంగా చెప్పే సూత్రం ఏమిటంటే మ‌నం లాభాల‌ను పొంద‌లేక‌పోయినా ప‌ర్వాలేదు కానీ న‌ష్ట‌పోకుండా జాగ్ర‌త్త పడాలి. ఇది కొంత‌వ‌ర‌కు క‌ష్ట‌మే అయినా ఈ ప‌ద్ధ‌తిని ఫాలో అయితే కొంత‌వ‌ర‌కు న‌ష్టాల‌నుంచి మ‌నం బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు. దీనికి ప్ర‌ధానంగా తోడ్ప‌డేది స్టాప్‌లాస్ టెక్నిక్.

benefits of trailing stop loss

ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది ఒక రకమైన డే ట్రేడింగ్ ఆర్డర్. ఇది మనం ట్రేడింగ్ లో పొందగలిగే గరిష్ఠ విలువ లేదా నష్ట శాతాన్ని సెట్ చేయడానికి అనుమతిస్తుంది. సెక్యూరిటీ ధర మనకు అనుకూలంగా పెరిగితే లేదా తగ్గితే స్టాప్ ధర దానితో కదులుతుంది. మనకు వ్యతిరేకంగా ధర పెరిగినా లేదా తగ్గిన స్టాప్ లాస్ అలాగే ఉంటుంది. స్టాక్ మార్కెట్ లో అత్యల్ప, అత్యధిక స్థానాన్ని రేంజ్ అంటారు. True రేంజ్ అంటే ముందురోజు స్టాక్ ఎంత మూవ్ అయ్యింది అని అర్థం.

what is ATR: AVERAGE TRUE RANGE 

4 రోజుల్లో స్టాక్స్ తక్కువ నుంచి ఎక్కువకి ఎంత మూవ్ అయ్యిందో తెలుసుకోవడాన్ని ATR అంటారు. స్టాప్ లాస్ లో ప్రపంచ వ్యాప్తంగా వాడేది స్టాప్ లాస్ ATR. ఇంట్రాడే ట్రేడింగ్ లో నైనా ట్రైలింగ్ చేయడం ద్వారా లాభాలను పొందవచ్చు.

ట్రైలింగ్ స్టాప్ లాస్ లాభాలను అడ్డుకోదు. కానీ నష్టాలను అడ్డుకుంటుంది. చాలామంది బ్రోకర్స్ ట్రేడింగ్ సిస్టమ్ లలో ఆటోమేటిక్ గా పనిచేసేలా ట్రైలింగ్ స్టాప్ లాస్ ను సెటప్ చేస్తారు. ఒక వేళ లేకపోతే టెక్నికల్ ట్రూత్ యాక్టివేట్ చేసుకోవచ్చు. దీనివల్ల మనం మార్కెట్లో తొందరగా బయటకు రాకుండా లాభాలు రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఒక వేళ లాస్ వస్తే వెంటనే బయటకు వెళ్ళపోవడానికి అవ‌కాశం ఉంటుంది. మనం ATR స్టాప్ లాస్ లేకుండా 100 శాతం స్టాప్ లాస్ ను ఎక్స్ పెక్ట్ చేయలేం. మనం సూపర్ ట్రెండ్ వాడినపుడు ATR ట్రూ పెట్టాలి. డెలివరీ బేస్ట్ కాకుండా ఇంట్రాడే ట్రేడింగ్ వాడడం వల్ల లాభాలను పొందవచ్చు.

130
MARKET

Post navigation

Previous Post: స్టాక్ మార్కెట్ లాభాల‌పై ఇన్కం ట్యాక్స్ ఉంటుందా..?
Next Post: క‌రెంట్ అకౌంట్ ఎందుకు..? ఎవ‌రికి..?

Related Posts

  • ట్రేడింగ్‌ మీకు సూట్ అవుతుందా how to know is trading suits you MARKET
  • కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్‌.. కార్పొరేట్ రంగం విలవిల.. IT కంపెనీలకు బిగ్ సవాల్ FEATURE NEWS
  • అమ్మో.. ఒక షేర్ కొంటే ఇన్ని చార్జీలా..? FEATURE NEWS
  • మార్కెట్‌కి కొత్తా.. అయితే ఓ లుక్కేయండి are you beginner in stock market MARKET
  • 2022లో ఇండియ‌న్ స్టాక్‌ మార్కెట్ ఎలా ప‌నిచేసింది How Indian Stock Market Performed in 2022 MARKET
  • డివిడెండ్ పై ట్యాక్స్ చెల్లించాలా should we pay tax on dividends FEATURE NEWS

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Most Viewed Posts

  • జీరో టు వ‌న్ బుక్ స‌మ‌రీ తెలుగు ZERO TO ONE book summery telugu
  • బ్యాంకు అకౌంట్‌లో డ‌బ్బులేస్తున్నారా deposit and withdraw limit in bank account
  • చిట్ ఫండ్‌, Mutual Fund SIP లో ఏది అధిక లాభ‌దాయకం Chit Funds vs Mutual Fund SIP.. Which is the Better Investment Option
  • బ్యాంకుల్లో మోసపోవ‌ద్దు.. జాగ్ర‌త్త‌ Be careful in Banks
  • మేజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ బుక్ స‌మ‌రీ తెలుగు the magic of thinking big book summery telugu
  • dhanammoolam.com
  • పర్సనల్ లోన్ తీసుకోవాల‌నుకుంటున్నారా అయితే ఈ విషయాలు తెలుసుకోండి! Thinking of Taking a Personal Loan.. Here’s What You Should Know
  • New Changes Effective From 1st June 2024 జూన్ 1 నుంచి అమ‌లు కానున్న కొత్త నిబంధ‌న‌లు ఇవే
  • RBI రేటు తగ్గించినప్పటికీ మీ EMI అలాగే ఉందా.. Even After RBI Rate Cut, Is Your EMI Still the Same
  • దీపావళి 2025: టాప్ 15 స్టాక్ ఐడియాస్ .. Diwali 2025: Top 15 Stock Ideas

Recent Posts

  • రూపాయి నాణెం వెనుక ఉన్న ఆసక్తికర ఆర్థిక లెక్క ..! నష్టం వస్తున్నా ప్రభుత్వం ఎందుకు ముద్రిస్తోంది? The Interesting Economics Behind the One-Rupee Coin: Why Is the Government Minting Despite Losses?
  • భారత్‌–అమెరికా వాణిజ్య ఒప్పందం .. జోష్‌లో మార్కెట్లు .. India–US Trade Deal Boosts Market Sentiment
  • మళ్లీ పెరిగిన‌ బంగారం, వెండి ధరలు.. Gold and Silver Prices Rise Again
  • క్రెడిట్ కార్డ్ వినియోగిస్తున్నారా? అయితే ఈ చార్జీల గురించి తెలుసుకోండి! Are You Using a Credit Card? Then Be Aware of These Hidden Charges!
  • కీలక రేట్లు యథాతథం… డిజిటల్‌ మోసాల బాధితులకు ఊరట, ఎంఎస్‌ఎమ్‌ఈలకు భారీ భరోసా.. ప్ర‌క‌టించిన ఆర్‌బీఐ Key Rates Unchanged… RBI Announces Relief for Digital Fraud Victims, Big Boost for MSMEs
  • రాగిలో కూడా పెట్టుబడులు పెట్టవచ్చా? Can You Invest in Copper Too?
  • దిగొచ్చిన వెండి, ప‌సిడి ధ‌ర‌లు.. ! ఇది ఒక తాత్కాలిక ‘హెల్తీ కరెక్షన్’ మాత్రమేనా? Falling Silver and Gold Prices: Is This Just a Temporary ‘Healthy Correction’?
  • ప్రపంచ టెక్నాలజీ రంగంలో ఆంథ్రోపిక్‌ ప్రకంపనలు..! ఇక కంపెనీల‌కు మానవ వనరుల అవసరం ఉంటుందా? Anthropic Shockwaves Rock the Global Tech Industry: Will Companies Still Need Human Resources?
  • ఐటీ షేర్లను క్షణాల్లో కూల్చేసిన ఏఐ.. AI Shock Rocks IT Stocks
  • అమల్లోకి వచ్చిన బ్యాగేజీ నిబంధనలు–2026 … New Baggage Rules 2026 Implemented
  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Tags

(MIS) (NSC) (PPF) (RD) (SCSS) .Precautions to Take 000 Benefits Benefits for Consumers Caution is Essential Compared to Other Countries… Convenience Current Situation Direct Equity Drawbacks Expert Advice Future Outlook Geopolitical Tensions how To get financial freedom Interest Rate Investor Enthusiasm Key Benefits Key Highlights Key Recommendations Market Expansion Mutual Funds New Limits Precautions Precautions Investors Should Take Precautions to Be Taken Recommendations for Investors Right Decisions Are the Key Security square off Stock Market Systematic Investment Plans (SIP) Tips for Investors what are the best financial rules What Are the Interest Rates? What Is a Silver ETF? What Lies Ahead? What Should Investors Do? Which Option Suits Whom? Why Is It Necessary? Why These Restrictions?

financial awareness is our primary motto. we are working here to educate people about all financial products and better planning.

Classic widget (Pages)

  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Widget (Calendar)

February 2026
S M T W T F S
1234567
891011121314
15161718192021
22232425262728
« Jan    
  • వెండి ధర పైపైకి.. కిలో రూ.2ల‌క్ష‌లు .. Silver Prices Soar: One Kilogram Crosses ₹2 Lakh FEATURE NEWS
  • WHAT SHOULD AN NRI DO WITH HIS EPF ACCOUNT ఒక ఎన్ఆర్ఐ తన ఈపీఎఫ్‌ ఖాతాను ఏం చేయాలి FEATURE NEWS
  • ఫండ‌మెంటల్ ఎనాలిసిస్ అంటే..? MARKET
  • అక్టోబరులో 102 ఒప్పందాలు … రూ.47,000 కోట్ల పెట్టుబడులు! 102 Deals, ₹47,000 Crore Investments FEATURE NEWS
  • 2025లో అత్యుత్తమ 3 విలువ ఫండ్లు | వాల్యూ రీసెర్చ్‌ ర్యాంకింగ్స్‌ ప్రకారం Top 3 Best Value Funds of 2025 | As per Value Research Rankings FEATURE NEWS
  • ఆర్‌బీఐ గుడ్‌న్యూస్ … కీలక వడ్డీ రేట్లపై మ‌రో కోత RBI Delivers Good News Again: Another Cut in Key Interest Rates FEATURE NEWS
  • ఆన్‌లైన్‌లోనే అట‌ల్ పెన్ష‌న్ యోజ‌న‌ how to apply atal pension yojana in online FEATURE NEWS
  • ప‌ది సంవ‌త్స‌రాల‌య్యాక ప్ర‌తి నెలా ప‌దివేలు ఎలా How about ten thousand every month after ten years FEATURE NEWS

Copyright © 2026 .

Powered by PressBook News Dark theme