గత బడ్జెట్ నుంచి ఇప్పటివరకు 363% పెరిగిన మల్టీబ్యాగర్ స్టాక్ Multi-Bagger Stock Surges 363% Since Last Budget
గత బడ్జెట్ ప్రకటించబడిన తర్వాత ఒక స్టాక్ మార్కెట్ షేర్ investorల మించిపోయే రీతిలో 363 శాతం వృద్ధి సాధించింది. ఈ మల్టీబ్యాగర్ స్టాక్ (Multi-Bagger Stock )పెట్టుబడిదారులకు భారీ లాభాలను ఇచ్చింది. చిన్న పెట్టుబడిదారుల నుంచి పెద్ద ఇన్వెస్టర్ల వరకు అందరికి ఆకర్షణీయంగా నిలిచింది. మల్టీబ్యాగర్ స్టాక్ అంటే ఏమిటి? What is a Multibagger Stock? “మల్టీబ్యాగర్ స్టాక్” (Multi-Bagger Stock )అంటే మీరు పెట్టుబడి చేసిన డబ్బు ఒకటి కాదు, రెండు కాదు…..

