ఇక సురక్షిత ప్రభుత్వ క్రిప్టో what is government secured crypto currency
ప్రపంచ వ్యాప్తంగా క్రిప్టో కరెన్సీకి పెరుగుతున్న క్రేజ్ తెలిసిందే.. రూ.వందల్లో పెట్టిన వారు లక్షల్లో లాభాలు ఆర్జించిన మాట వాస్తవమే. కానీ ఇది పూర్తి ప్రవేట్ వ్యవహారం. సురక్షితం కానిదీ.. ప్రభుత్వ పర్యవేక్షణకు చిక్కనిది. కంటికి కనిపించనిది.. ఎవరి కంట్రోల్ లేనిదీ.. అంతా ఆన్‌లైన్‌లోనే.. మోసాలకు, అసాంఘిక చర్యలకు అవకాశం ఉండడంతో ఒక రకమైన భయం ప్రభుత్వాల్లో, వ్యవస్థల్లో కలగడంతో కొన్నిదేశాల్లో క్రిప్టో కరెన్సీని నిషేధించారు. దీంతో ఇన్వెస్టర్లు భయపడి దీనిని రిస్క్ గా భావించి దూరం…
Read More “ఇక సురక్షిత ప్రభుత్వ క్రిప్టో what is government secured crypto currency” »

