స్టాక్ ట్రేడింగ్ లో చార్జీలు ఎంతో తెలుసా..?
Charges in stock trading
మనం ఒక స్టాక్‌ను కొని అమ్మితే చాలా రకాల చార్జీలు మన మీద వేస్తారు. ఇవన్నీ మినహాయించుకునే మానకు డబ్బులు మన అకౌంట్‌లో సెటిల్ అవుతాయి.
చార్జీలు ఇలా..
– బ్రోకరేజీ
– ఎస్ టీ టీ ( సెక్యూరిటీ ట్రాన్జాక్షన్ టాక్స్)
– ఎక్స్‌చేంజ్ ట్రాన్జాక్షన్ చార్జీ)
– జీ ఎస్ టీ
– సెబీ చార్జెస్
– స్టాంప్ డ్యూటీ
* ఏదైనా ఒక కంపెనీలో మీరు స్టాక్ ను కొని, స్టాక్ ను అమ్మి, వాళ్ళు డిజైన్ చేసిన వెబ్ సైట్ లేదా యాప్ ఉపయోగించినందుకు బ్రోకరేజీ చెల్లించాలి
* STT : Security Transaction Charges. ఈ డబ్బులు సెంట్రల్ గవర్నమెంట్ కి వెళుతున్నాయి.
* Exchange Transaction Charges: ఈ డబ్బులు ఎక్స్ఛేంజస్ కి వెళుతున్నాయి.
* GST.. బ్రోకరేజ్, ఎక్స్చేంజ్ ట్రాన్సక్షన్ ఛార్జస్ పై మనకు 18శాతం జీఎస్‌టీని వేస్తారు.
* సెబీ ఫండ్స్ అంటే ఫైనాన్షియల్ కంపెనీలన్నింటినీ కంట్రోల్ చేస్తుంది కాబట్టి ఇది కూడా ఛార్జస్ తీసుకుంటుంది.
What are security transaction charges
మనం ఈక్విటీలో స్టాక్స్ ను తీసుకున్నాం. ఎంతకు కొన్నామో మళ్లీ అదే రేటుకు అమ్మేసాం. అప్పుడు లాభం రాలేదు. కానీ బ్రోకరేజ్ ఛార్జీస్ చెల్లించాల్సిందే. కానీ రెండు రోజుల తర్వాత డెలివరీలో అమ్మితే ఎక్కువ బ్రోకరేజ్ ఎక్కువ వచ్చింది. ఇక్కడ ఏమి మారిందంటే Security Transaction Charges మారింది. Security Transaction Charges మన సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంటుంది. స్టాంప్ డ్యూటి మన స్టేట్ గవర్నమెంట్ తీసుకుంటుంది.
మనం ఏ బ్రోకరేజీ సంస్థను ఆశ్రయించినా ఈ చార్జీలు ఒకేలా ఉంటాయి. కేవలం బ్రోకరేజీ అనేది మాత్రమే మారుతుంది. మనం ఒక లక్షరూపాయలతో ఇంట్రాడే లో ట్రేడింగ్ చేస్తే మనకు సుమారు వంద రూపాయల వరకు చార్జీలు పడతాయి.
Leave a Reply