Skip to content
  • Home
  • FEATURE NEWS
  • MARKET
  • FINICAL PLANNING
  • MUTUAL FUNDS
  • INSURANCE
  • MONEY TIPS
  • INVESTMENTS
  • BOOKS

  • ఫోన్‌పే, గూగుల్‌పే ట్రాన్సాక్షన్లు… మీ క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం ప‌డుతుందా? Do PhonePe & Google Pay Transactions Affect Your Credit Score? FEATURE NEWS
  • పదేళ్లలో రూ.కోటి… కల కాదు, కచ్చితమైన ప్రణాళికతో సాధ్యమే! ₹1 Crore in 10 Years… Not a Dream, but a Disciplined Plan! FEATURE NEWS
  • సిప్‌లో నష్టాలా? ఆందోళన వద్దు! SIP Losses? Don’t Panic! FEATURE NEWS
  • డిజిటల్ దిశగా ఎల్‌ఐసీ అడుగు… ‘మైఎల్‌ఐసీ’ యాప్ ఆవిష్కరణ.. LIC Takes a Big Digital Leap… ‘MyLIC’ App Launched FEATURE NEWS
  • హోమ్ లోన్‌లో చిన్న త‌ప్పిదం… లక్షల్లో నష్టం! జాగ్రత్త గాలేకపోతే రూ.3 లక్షల వర‌కు లాస్.. A Small Decision in Home Loan… Loss in Lakhs! One Mistake Can Cost You ₹3 Lakh FEATURE NEWS
  • పీఎఫ్ ఖాతాలో చిన్న పొరపాటు… పెద్ద నష్టం! పెన్షన్‌కే ముప్పు.. A Small PF Error… Big Loss! Pension at Risk FEATURE NEWS
  • రోజుకు రూ.411తో కోటీశ్వరుడు కావొచ్చు… పీపీఎఫ్ ‘5+5’ మంత్రం! Become a Crorepati with ₹411 a Day… The PPF ‘5+5’ Formula! FEATURE NEWS
  • గిఫ్ట్‌గా ఇచ్చినా… టాక్స్ తప్పదా? ఆస్తుల బదిలీలపై కొత్త నిబంధనలు ఏం చెబుతున్నాయి! Gifting Assets or Selling Them… What Do the New Tax Rules Say? FEATURE NEWS
  • అప్పు ఇచ్చేటప్పుడు జాగ్రత్తలు… చట్టబద్ధ ఆధారాలే మీకు రక్షణ.. Legal Safety in Lending.. Why Proper Documentation Matters FEATURE NEWS
  • బంగారం పై రుణాలకు కొత్త దిశ… మధ్యతరగతికి ఊరట.. A New Direction for Gold Loans… Relief for the Middle Class FEATURE NEWS

ఇన్వెస్టర్‌కి ఇవి త‌ప్ప‌నిస‌రి: వారెన్ బ‌ఫెట్‌

Posted on 30/03/202224/08/2022 By admin No Comments on ఇన్వెస్టర్‌కి ఇవి త‌ప్ప‌నిస‌రి: వారెన్ బ‌ఫెట్‌

what is the strategy of warren buffett

ప్ర‌పంచ స్టాక్‌మార్కెట్ చ‌రిత్ర‌లో వారెన్ బ‌ఫెట్ ఒక సెన్షేష‌న్‌. చాలామంది ఇన్వెస్టర్లకి ఒక ఇన్స్పిరేష‌న్‌. వారన్ బఫెట్ ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేశారంటే అదే కంపెనీలో షేర్లను కొనేందుకు జ‌నాలు ప‌రుగులు తీస్తారు. అంత నమ్మకం వారన్ బఫెట్ ఇన్వెస్ట్ మెంట్ అంటే. మ‌రి ఆయ‌న ఆ స్థాయిని అంత సుల‌భంగా సాధించారా అంటే కాదు. కొన్ని సిద్ధాంతాల‌ను ఖ‌చ్చితంగా పాటించ‌డం, ప‌ని విష‌యంలో అంత ఏకాగ్ర‌త‌గా ఉండ‌డంతోనే అది సాధ్య‌మైంది. సింపుల్ గా చెప్పాలంటే ఆయ‌న జీవిత‌మే ఓ పాఠం. బ‌ఫెట్ అనుస‌రించిన కొన్ని విధానాలు, చెప్పిన కొన్ని పాఠాలు, ఆయ‌న అనుభ‌వాలు మ‌న‌కు ఎంతో ప‌నికివ‌స్తాయి. వ్య‌క్తిగ‌త జీవితంలో, వృత్తిగ‌త జీవితంలో కూడా ఫాలో అవ్వ‌గ‌లిగే విష‌యాల్లు ఎన్నో ఆయ‌న వివ‌రించారు.

పాఠాలెన్నో.. ఇక్కడ కొన్ని..

* మనం ఎప్పుడైనా కంపెనీలోని ప్రొడక్టును చూసి ఇన్వెస్ట్ చేయాలి. ఎందుకంటే కంపెనీని కాపాడేది ప్రొడక్టే . ప్రొడక్టు బాగుంటే జనాలు కొంటారు. క‌న్నిసార్లు మేనేజ్ మెంట్ ఎంత ద‌రిద్రంగా ఉన్నా ప్రొడ‌క్ట్ మాత్రం మార్కెట్‌లో నిల‌బ‌డిపోతుంది.

no emotions in business

* బిజినెస్ లో ఎమోషన్స్ ఉండకూడదు. ఒకే కంపెనీని ఎక్కువ‌గా న‌మ్మ‌కుని, దానితో బంధం పెంచుకుని ఇన్వెస్ట్ మెంట్ చెయ్య‌కూడ‌దు. వాషింగ్ట‌న్ డీసీ విష‌యంలో బ‌ఫెట్ దీనినే పాటించారు.
* ముందు మనం డబ్బులను దాచుకోవాలి. తర్వాత ఖర్చుపెట్టాలి. వీలైనంత వ‌ర‌కూ త‌క్క‌వ ఖ‌ర్చుతోనే దిన‌చ‌ర్య సాగేలా చూడాలి.
* వారన్ బఫెట్ ముందు మనకు వచ్చిన డబ్బులో కొంత సేవ్ చేసి మిగిలిన డబ్బులో నుండి ఖర్చు పెట్టమని అంటున్నారు. అలా చేయడం వలన మనకు తెలియకుండానే చాలా డబ్బులు సేవ్ అవుతాయి.

research before investing

* ఇన్వెస్ట్ మెంట్ ముందు ఆ కంపెనీ గురించి రీసెర్చ్ చెయ్యాలి. ఒక కంపెనీ గురించి పూర్తిగా అర్థ‌మైన
త‌ర్వాతే నిర్ణ‌యం తీసుకోవాలి. ఆ కంపెనీ ప్రొడక్టు గురించి, దానిఉప‌యోగాలు, ప్ర‌జ‌ల్లో దానిపై ఉన్న న‌మ్మ‌కం ఇలాంటి విష‌యాల‌న్నీ పూర్తిగా రీసెర్చ్ చెయ్యాలి.
* కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ముఖ్యం అని చెబుతారు వారన్ బఫెట్. క‌స్ట‌మర్స్‌తో ఎలా మాట్లాడాలి, మీడియాని ఎలా ఫేస్ చేయాలి అనే విష‌యాల‌కు క‌మ్యూనికేష‌న్ చాలా అవ‌స‌రం.
* డబ్బు కంటే కీర్తి గొప్ప. గౌర‌వాన్ని, న‌మ్మ‌కాన్ని కాపాడుకునేందుకు మ‌నం చ‌లా కృషి చేయాలి.
* పెద్దవాళ్ళతో స్నేహం అవ‌స‌రం. అదే మ‌న జీవితానికి కొన్ని అవ‌కాశాల‌ను ఇస్తుంది.
* ముచ్చట్లు తగ్గించు.. అనవసర మాటల వల్ల ప్రయోజనం ఉండదు అనేది బ‌ఫెట్ చెప్పే విష‌యం.
* ఓటమిని ఒప్పుకోకూడదు. ఎప్పుడు గెలుపువైపు ప్రయాణించాలి.

180
FINICAL PLANNING

Post navigation

Previous Post: జూన్ నుంచి `ఆకాశ్ ఎయిర్స్` * 66 వేల కోట్ల‌తో ప్రారంభిస్తున్న రాకేష్ ఝున్ ఝున్ వాలా
Next Post: ఈ స్టాక్స్‌ ది బెస్ట్‌ These stocks are the best

Related Posts

  • విదేశీ ఉద్యోగులకు ఈపీఎఫ్ఓ కొత్త మార్గదర్శకాలు.. EPFO New Guidelines for International Workers FINICAL PLANNING
  • హెల్త్ ఇన్సూరెన్స్ ఎలా ఉండాలి HOW HEALTH INSURANCE SHOULD BE FINICAL PLANNING
  • ఎన్‌ఆర్‌ఐలు భారత్‌లో ఎలా పెట్టుబడులు పెట్టాలి? నెలవారీ ఆదాయం ఎలా సంపాదించాలి? How NRIs Can Invest in India & Build Monthly Income FINICAL PLANNING
  • కొత్త సంవ‌త్స‌రంలో ఆర్థిక భారం తగ్గించుకోండి… ఆర్థికారోగ్యంపై దృష్టి పెట్టండి Reduce Financial Burden in the New Year… Focus on Financial Health FINICAL PLANNING
  • పిల్ల‌లకైతే ఇలా పొదుపు చేయండి how to save money for children FINICAL PLANNING
  • ఒక‌రికి ఎన్ని క్రెడిట్ కార్డ్స్ ఉండాలి..? FINICAL PLANNING

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Most Viewed Posts

  • జీరో టు వ‌న్ బుక్ స‌మ‌రీ తెలుగు ZERO TO ONE book summery telugu
  • బ్యాంకుల్లో మోసపోవ‌ద్దు.. జాగ్ర‌త్త‌ Be careful in Banks
  • బ్యాంకు అకౌంట్‌లో డ‌బ్బులేస్తున్నారా deposit and withdraw limit in bank account
  • dhanammoolam.com
  • చిట్ ఫండ్‌, Mutual Fund SIP లో ఏది అధిక లాభ‌దాయకం Chit Funds vs Mutual Fund SIP.. Which is the Better Investment Option
  • పర్సనల్ లోన్ తీసుకోవాల‌నుకుంటున్నారా అయితే ఈ విషయాలు తెలుసుకోండి! Thinking of Taking a Personal Loan.. Here’s What You Should Know
  • RBI రేటు తగ్గించినప్పటికీ మీ EMI అలాగే ఉందా.. Even After RBI Rate Cut, Is Your EMI Still the Same
  • మేజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ బుక్ స‌మ‌రీ తెలుగు the magic of thinking big book summery telugu
  • New Changes Effective From 1st June 2024 జూన్ 1 నుంచి అమ‌లు కానున్న కొత్త నిబంధ‌న‌లు ఇవే
  • దీపావళి 2025: టాప్ 15 స్టాక్ ఐడియాస్ .. Diwali 2025: Top 15 Stock Ideas

Recent Posts

  • SIP vs Lumpsum.. మీకు ఏది సెట్ అవుతుందో ఇప్పుడే తేల్చుకోండి! SIP vs Lumpsum.. Choose What Truly Fits You!
  • ఫోన్‌పే, గూగుల్‌పే ట్రాన్సాక్షన్లు… మీ క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం ప‌డుతుందా? Do PhonePe & Google Pay Transactions Affect Your Credit Score?
  • పదేళ్లలో రూ.కోటి… కల కాదు, కచ్చితమైన ప్రణాళికతో సాధ్యమే! ₹1 Crore in 10 Years… Not a Dream, but a Disciplined Plan!
  • మ్యూచువల్‌ ఫండ్లలో కొత్త దిశ… మదుపరులకు మరింత స్పష్టత.. A New Direction for Mutual Funds… More Clarity for Investors
  • సిప్‌లో నష్టాలా? ఆందోళన వద్దు! SIP Losses? Don’t Panic!
  • డిజిటల్ దిశగా ఎల్‌ఐసీ అడుగు… ‘మైఎల్‌ఐసీ’ యాప్ ఆవిష్కరణ.. LIC Takes a Big Digital Leap… ‘MyLIC’ App Launched
  • హోమ్ లోన్‌లో చిన్న త‌ప్పిదం… లక్షల్లో నష్టం! జాగ్రత్త గాలేకపోతే రూ.3 లక్షల వర‌కు లాస్.. A Small Decision in Home Loan… Loss in Lakhs! One Mistake Can Cost You ₹3 Lakh
  • పీఎఫ్ ఖాతాలో చిన్న పొరపాటు… పెద్ద నష్టం! పెన్షన్‌కే ముప్పు.. A Small PF Error… Big Loss! Pension at Risk
  • రోజుకు రూ.411తో కోటీశ్వరుడు కావొచ్చు… పీపీఎఫ్ ‘5+5’ మంత్రం! Become a Crorepati with ₹411 a Day… The PPF ‘5+5’ Formula!
  • గిఫ్ట్‌గా ఇచ్చినా… టాక్స్ తప్పదా? ఆస్తుల బదిలీలపై కొత్త నిబంధనలు ఏం చెబుతున్నాయి! Gifting Assets or Selling Them… What Do the New Tax Rules Say?
  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Tags

(Diversification) (Final Word) (MIS) (NSC) (PPF) (RD) (SCSS) .Precautions to Take 000 Benefits Benefits for Consumers Convenience Direct Equity Drawbacks Eligibility Criteria Equity Mutual Funds How Much Loan Can You Get? How to Choose the Right Policy? how To get financial freedom Importance of Credit Score In Conclusion Interest Rate Investor Enthusiasm Key Benefits Key Highlights Mutual Funds New Limits Precautions Precautions Investors Should Take Precautions to Be Taken Public Feedback Invited Recommendations for Investors Save First Security square off Stock Market The Road Ahead Tips for Investors What Are the Interest Rates? What Is a Silver ETF? What Lies Ahead? What Should Investors Do? Which Option Suits Whom? Why Is It Necessary? Why These Restrictions?

financial awareness is our primary motto. we are working here to educate people about all financial products and better planning.

Classic widget (Pages)

  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Widget (Calendar)

April 2026
S M T W T F S
 1234
567891011
12131415161718
19202122232425
2627282930  
« Mar    
  • ఏటీఎంలో డబ్బు డ్రా చేస్తుండగా కరెంటు పోయిందా? నగదు తిరిగొస్తుందా? Power Cut During ATM Withdrawal: Will Your Money Come Back? FEATURE NEWS
  • హోమ్ లోన్ ఇన్సూరెన్స్ తీసుకోవాలా? లేక టర్మ్ ప్లాన్ సరిపోతుందా? Home Loan Insurance vs Term Insurance: What Banks Don’t Tell You INSURANCE
  • 15 సంవత్సరాల్లో రూ. 10 కోట్లు కావాలంటే ఏం చేయాలో తెలుసా? ఎంత SIP చేయాలో తెలుసా..? Do You Know What It Takes to Build ₹10 Crore in 15 Years? How Much SIP Is Needed? FINICAL PLANNING
  • యూపీఐతో పీఎఫ్ విత్‌డ్రా.. క్షణాల్లో డబ్బు చేతిలోకి! UPI-Based PF Withdrawals: Instant Access to Your Savings! FEATURE NEWS
  • కేంద్ర ప్రభుత్వానికి ఆదాయం ఎలా వ‌స్తుంది..? FEATURE NEWS
  • ఈ మ్యూచువ‌ల్ ఫండ్స్‌లో హై రిట‌ర్న్స్ which mutual funds generate good returns MUTUAL FUNDS
  • బంగారం, వెండిలో మీ సంపదను ఎలా ఇన్వెస్ట్ చేయాలంటే..? How Should You Invest Your Wealth in Gold and Silver? INVESTMENTS
  • ట్రేడింగ్ ప్లాన్ ఎలా ఉండాలి What should a trading plan look like MARKET

Copyright © 2026.

Powered by PressBook News Dark theme