Skip to content
  • Home
  • FEATURE NEWS
  • MARKET
  • FINICAL PLANNING
  • MUTUAL FUNDS
  • INSURANCE
  • MONEY TIPS
  • INVESTMENTS
  • BOOKS

  • డిసెంబర్‌లో కీలక ఆర్థిక మార్పులు ఇవే.. Key Economic Changes Coming in December FEATURE NEWS
  • ఆగ‌ని పసిడి , వెండి ప‌రుగులు! Relentless Rally in Gold and Silver! FEATURE NEWS
  • ఎన్ఆర్ఐలు ఆస్తులు కొన‌చ్చా NRIs can buy properties in india FEATURE NEWS
  • ఒమన్‌తో ఒప్పందం… ఎగుమతులకు ఊతం New Agreement with Oman Boost for Exports! FEATURE NEWS
  • Why Rbi increases interest rate వ‌డ్డీ రేట్లు ఎందుకు పెరిగాయి FEATURE NEWS
  • టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారా.. ఈ విష‌యాలు తెలుసుకోండి Taking Term Insurance? Know These Important Things.. FEATURE NEWS
  • 5 నెలల కనిష్ఠానికి వాణిజ్య లోటు..60% తగ్గిన పసిడి దిగుమతులు! Trade Deficit Hits 5-Month Low… Gold Imports Drop 60%! FEATURE NEWS
  • గృహ రుణం ఎప్పుడు మార్చుకోవాలి When to change home loan FEATURE NEWS
  • ఇందుకే అనీల్ అంబానీ ఫెయిల‌య్యింది..! FEATURE NEWS
  • difference between Rich mindset And Poor mindset ధ‌నికుల‌కు పేద‌ల‌కు ఆలోచ‌న‌ల్లో ఉండే తేడా ఏమిటి FEATURE NEWS

పెర‌గ‌నున్న విమాన రంగ ఆదాయం..

Posted on 30/03/202213/01/2023 By admin No Comments on పెర‌గ‌నున్న విమాన రంగ ఆదాయం..

క‌రోనాతో కుదేలైన రంగాల్లో విమాన‌యానం మొద‌టిది. పూర్తిగా విమాన స‌ర్వీసుల‌ను నిలిపివేయ‌డంతో ఆ రంగం దాదాపు స్తంభించిపోయింది. విప‌రీతంగా ఈ సంస్థ‌లు న‌ష్టాల‌ను చ‌విచూశాయి. ఖ‌ర్చులు తగ్గించుకోవ‌డం, విమానాలు విక్ర‌యించ‌డం, ఉద్యోగాల కోత ఇలాంటి ఎన్నో చ‌ర్య‌ల‌కు గురైన విమాన‌యాన సంస్థ‌లు తిరిగి లాభాల బాట‌లోకి రానున్నాయి.

ప్ర‌యాణికుల జోష్..
అంతర్జాతీయ విమాన సర్వీసులను పునరుద్ధరించడంతో పాటు దేశీయ సర్వీసుల సంఖ్య పెరగడంతో లాభాలు పెర‌గొచ్చు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే 2022-23లో మొత్తం విమాన ప్రయాణికుల సంఖ్య 68-70 శాతం పెరిగి 31.7- 32 కోట్లకు చేరొచ్చని, మన దేశ విమాన ప్రయాణికుల సంఖ్య 64-66 శాతం పెరిగి, కరోనా ముందు స్థాయికి చేరుతుందని ఇక్రా అంచ‌నా వేస్తోంది.

పెట్టుబ‌డులూ వ‌స్తున్నాయి..
2022-23లో విమానశ్రయాల నిర్వహణ ఆదాయం 49-51 శాతం వృద్ధితో రూ.14,400- 14600 కోట్లుగా నమోదుకావచ్చని, సంస్థల నిర్వహణ మార్జిన్లు 29-30 శాతంగా ఉండొచ్చని తెలిపింది.
రాబోయే ఐదేళ్ళలో రూ.90,000 కోట్ల వరకు పెట్టుబడులు విమానశ్రయ రంగంలోకి రావొచ్చని ఇక్రా అంచనా వేసింది. ఇందులో ప్రధాన విమానశ్రయ పెట్టుబడులు, ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్వహిస్తున్న విమానశ్రయాల్లో రూ.25,000 కోట్ల పెట్టుబడులు, కొత్తగా నిర్మించే 21 విమానాశ్రయాల్లోకి చేరే రూ.30,000-34,000 కోట్ల పెట్టుబడులు, అదానీ గ్రూప్ 6 విమానాశ్రయాల్లో పెట్టనున్న రూ.17000 కోట్లు కలిసి ఉన్నాయి.

ఉద్యోగాలు ఊడాయ్..
విమానరంగంలో కరోనా కారణంగా 2020 ఏప్రిల్ నుంచి 2021 డిసెంబర్ వరకు 10 శాతం ఉద్యోగాలు తొలగింపుకు గుర‌య్యాయి. విమానయాన సంస్థలు, విమానశ్రయాలు, గ్రౌండ్ హ్యాండ్లింగ్, ఎయిర్ కార్గో విభాగంలో కలిపి మొత్తం 19,200 ఉద్యోగాలు పోయాయి. తక్కువ కాలంలో ఎయిర్ కార్గో కంపెనీల్లో మాత్రమే నియమకాలు జరిగాయి. విమానయాన సంస్థలో సిబ్బంది 74,800 నుంచి 65,700కు, విమానశ్ర‌యాల్లో సిబ్బంది సంఖ్య 73,400 నుంచి 65,700 తగ్గిందని అధికారుల స‌మాచారం.

 

123
NEWS

Post navigation

Previous Post: ఈ స్టాక్స్‌ ది బెస్ట్‌ These stocks are the best
Next Post: ఓట‌మి రుచి చూస్తేనే గెలుపు * వేదాంత గ్రూప్ చైర్మ‌న్ అనిల్ అగ‌ర్వాల్‌

Related Posts

  • ఇక‌పై జ‌రిమానాతో పాన్- ఆధార్ లింక్‌ NEWS
  • త్వ‌ర‌లో ఆటో పైల‌ట్‌తో ఎల‌న్ మ‌స్క్‌ NEWS
  • ప‌న్ను వ‌సూళ్ల రికార్డ్‌ NEWS
  • స్వయంకృషితో ఎదిగారు.. పారిశ్రామికవేత్తల్లో అగ్రస్థానంలో నిలిచారు Self-Made Industrialists Reach the Top FEATURE NEWS
  • శ్రీలంక‌లో ఆక‌లి కేక‌లు why srilanka people striving for food NEWS
  • సీఈఓలకు భ‌లే గిరాకీ … రూ.9 కోట్ల పైగా వార్షిక వేతనం ! CEOs Enjoy High Demand… Annual Salaries Over ₹9 Crore! NEWS

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Most Viewed Posts

  • జీరో టు వ‌న్ బుక్ స‌మ‌రీ తెలుగు ZERO TO ONE book summery telugu
  • బ్యాంకు అకౌంట్‌లో డ‌బ్బులేస్తున్నారా deposit and withdraw limit in bank account
  • చిట్ ఫండ్‌, Mutual Fund SIP లో ఏది అధిక లాభ‌దాయకం Chit Funds vs Mutual Fund SIP.. Which is the Better Investment Option
  • బ్యాంకుల్లో మోసపోవ‌ద్దు.. జాగ్ర‌త్త‌ Be careful in Banks
  • మేజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ బుక్ స‌మ‌రీ తెలుగు the magic of thinking big book summery telugu
  • dhanammoolam.com
  • New Changes Effective From 1st June 2024 జూన్ 1 నుంచి అమ‌లు కానున్న కొత్త నిబంధ‌న‌లు ఇవే
  • పర్సనల్ లోన్ తీసుకోవాల‌నుకుంటున్నారా అయితే ఈ విషయాలు తెలుసుకోండి! Thinking of Taking a Personal Loan.. Here’s What You Should Know
  • RBI రేటు తగ్గించినప్పటికీ మీ EMI అలాగే ఉందా.. Even After RBI Rate Cut, Is Your EMI Still the Same
  • How to make happy money book summery telugu హౌ టు మేక్ హ్యాపీ మ‌నీ బుక్ స‌మ‌రీ తెలుగు

Recent Posts

  • పిల్లల చదువు కోసం NPS వాత్సల్య సరైన ఎంపికేనా? Is NPS Vatsalya the Right Choice for Children’s Education?
  • ఆగ‌ని పసిడి , వెండి ప‌రుగులు! Relentless Rally in Gold and Silver!
  • కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్‌.. కార్పొరేట్ రంగం విలవిల.. IT కంపెనీలకు బిగ్ సవాల్
  • ఇరాన్‌తో ట్రేడ్‌.. ట్రంప్ టారిఫ్‌లు..! భారత్‌పై ప్రభావం ఎంత? Iran Trade, Trump Tariffs! How Much Will India Be Impacted?
  • అపోహలు వీడండి.. అవ‌గాహ‌న‌తో పెట్టుబడులు పెట్టండి Break the Myths, Invest with Awareness
  • బడ్జెట్ ఎలా తయారవుతుందో తెలుసా? Behind the Scenes of Union Budget
  • PPF కేవైసీ కొత్త రూల్స్ తెలుసా! లేకుంటే మీ అకౌంట్ క్లోజ్ ! Do You Know the New PPF KYC Rules? Or Your Account Could Be Closed!
  • బ్యాంకు ఖాతా అవసరం లేకుండానే ఎఫ్‌డీ చేయొచ్చు..! Fixed Deposit Without a Bank Account Is Now Possible!
  • భారీ నష్టాల్లో సూచీలు.. ఒక్కరోజులోనే ₹8 లక్షల కోట్లు ఆవిరి..! Markets in Freefall: ₹8 Lakh Crore Wiped Out in a Single Day
  • వెల్త్ బిల్డింగ్ మంత్రం | లోన్లు–ఆస్తులు ఎలా ప్లాన్ చేసుకోవాలి? How to Build Wealth | Smart Loans & Asset Planning
  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Tags

(MIS) (NSC) (PPF) (RD) (SCSS) .Precautions to Take 000 Benefits Benefits for Consumers Caution is Essential Compared to Other Countries… Convenience Current Situation difference between Rich mindset And Poor mindset Direct Equity Drawbacks Expert Advice Geopolitical Tensions how To get financial freedom How to improve CIBIL Score Interest Rate Investor Enthusiasm Key Benefits Key Highlights Key Recommendations Market Expansion Mutual Funds New Limits Precautions Precautions Investors Should Take Precautions to Be Taken Recommendations for Investors Right Decisions Are the Key Security square off Stock Market Systematic Investment Plans (SIP) Tips for Investors what are the best financial rules What Are the Interest Rates? What is Personal loan and how to get personal loan what is scuttlebutt investing in stock market WHAT SHOULD AN NRI DO WITH HIS EPF ACCOUNT Which Option Suits Whom? Why These Restrictions?

financial awareness is our primary motto. we are working here to educate people about all financial products and better planning.

Classic widget (Pages)

  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Widget (Calendar)

January 2026
S M T W T F S
 123
45678910
11121314151617
18192021222324
25262728293031
« Dec    
  • గుడ్ న్యూస్ చెప్పిన హెచ్‌డీఎఫ్‌సీ.. భారీగా వ‌డ్డీరేట్లు త‌గ్గింపు.. Good News from HDFC: Massive Reduction in Interest Rates FEATURE NEWS
  • ఎల్ ఐ సీలో వెంట‌నే వాటా త‌గ్గించం: కేంద్రం NEWS
  • అధిక ఎఫ్‌డీల‌తో లాభ‌మా? న‌ష్ట‌మా? High FD Investments: Profit or Loss? FEATURE NEWS
  • సేవింగ్స్ కి ఇన్సూరెన్స్ కి తేడా ఏమిటి What is the difference between savings and insurance FINICAL PLANNING
  • బెస్ట్ స్మాల్ క్యాప్ మ్యూచువ‌ల్ ఫండ్ ఏది Which is the best small cap mutual fund MUTUAL FUNDS
  • ₹2 కోట్లు బీమా..! LIC నుంచి కొత్త ప్లాన్స్‌! ₹2 Crore Insurance! New LIC Plans Launched INSURANCE
  • డివిడెండ్ పై ట్యాక్స్ చెల్లించాలా should we pay tax on dividends FEATURE NEWS
  • మ‌న మార్కెట్‌ను ఇలా అంచ‌నా వేయండి how to estimate stock market MARKET

Copyright © 2026 .

Powered by PressBook News Dark theme