Skip to content
  • Home
  • FEATURE NEWS
  • MARKET
  • FINICAL PLANNING
  • MUTUAL FUNDS
  • INSURANCE
  • MONEY TIPS
  • INVESTMENTS
  • BOOKS

  • చమురు మంటలు.. ప్రభుత్వ రంగ సంస్థలకు భారీ న‌ష్టం!! FEATURE NEWS
  • ఈ టిప్స్‌ పాటిస్తే.. క్రెడిట్ కార్డు వినియోగంతో డబ్బును ఆదా చేయొచ్చు..!! Follow These Tips to Save Money Through Smart Credit Card Usage..! FEATURE NEWS
  • క‌రెన్సీ నోట్లపై సీరియల్ నంబర్ పక్కన ఉండే అక్షరాల వెనుక కథ ఏంటో తెలుసా? Do You Know the Story Behind the Letters Next to the Serial Number on Currency Notes? FEATURE NEWS
  • పేరుకే రూ.కోటి ప్యాకేజీ..! చేతికి మిగిలేదెంతో తెలుసా? ₹1 Crore Package Only on Paper..! Know How Much Actually Reaches Your Hand? FEATURE NEWS
  • బంగారం ఉన్నా.. డబ్బు పొందడం కష్టమేనా? Even If You Have Gold… Is Getting a Loan Becoming Difficult? FEATURE NEWS
  • స్టెప్‌-అప్‌ SIP విధానంలో.. జాబ్ చేస్తూనే కోట్లు సంపాదించొచ్చు..!! Build Crores While Working — With the Step-Up SIP Strategy! FEATURE NEWS
  • ఐటీ నోటీసు వచ్చిందా?.. కంగారు ప‌డొద్దు! Income Tax Notice? Don’t Panic… Respond Smartly! FEATURE NEWS
  • తాత్కాలిక పతనాలే.. దీర్ఘకాలిక సంపద సృష్టికి అవకాశాలు.. Temporary Market Falls Are Opportunities for Long-Term Wealth Creation FEATURE NEWS
  • రుణంపై వడ్డీ భారాన్ని తగ్గించుకోవడం ఎలా? Here’s How to Reduce the Interest Burden on Your Loan! FEATURE NEWS
  • డిజిటల్‌ సిగ్నేచర్‌.. ప‌త్రాల‌కు నమ్మకమైన రక్షణ కవచం .. Digital Signature: A Trusted Shield for Document Security FEATURE NEWS

ఓట‌మి రుచి చూస్తేనే గెలుపు * వేదాంత గ్రూప్ చైర్మ‌న్ అనిల్ అగ‌ర్వాల్‌

Posted on 30/03/202213/01/2023 By admin No Comments on ఓట‌మి రుచి చూస్తేనే గెలుపు * వేదాంత గ్రూప్ చైర్మ‌న్ అనిల్ అగ‌ర్వాల్‌

ఓట‌మికి విజ‌యానికి ఉండే దూరం కేవ‌లం ప్ర‌య‌త్న‌మే. ఆ ప్ర‌య‌త్నం కొన‌సాగితే త‌ప్ప‌కుండా వ‌చ్చేదే విజ‌యం. బంధాలు, బాధ‌లు, అవ‌మానాలు, క‌ష్టాలు ఇవ‌న్నీ మ‌న‌ల్ని విజ‌యానికి చేరే దూరాన్ని పెంచ‌గ‌ల‌వేమో కానీ విజ‌యాన్ని ఎన్న‌టికీ దూరం చేయ‌లేవు. ఎంద‌రో విజేత‌ల జీవితాల్లో మ‌నం ఈ విష‌యాన్ని చూశాం. దానికి మ‌రొక ప్ర‌త్య‌క్ష సాక్ష్యం వేదాంత గ్రూప్ చైర్మ‌న్ అనిల్ అగ‌ర్వాల్. రూ. ల‌క్షా 83 వేల 482 కోట్ల విలువైన వేదాంత గ్రూప్ న‌కు చైర్మ‌న్ అనిల్ అగ‌ర్వాల్‌. గ్లోబ‌ల్ డైవ‌ర్స‌ఫైడ్ నేచుర‌ల్ రీసోర్స్ కంపెనీ ఇది. జింక్‌, కాప‌ర్‌, ఐరన్ ఓర్‌,లెడ్ వంటి లోహల‌ను ఉత్ప‌త్తి చేసే పెద్ద కంపెనీల్లో ఇది ఒక‌టి. కంపెనీ ఈ స్థాయికి చేరుకునేందుకు అనిల్ అగ‌ర్వాల్ చేసిన కృషి ఎలాంటిదో మ‌నం అర్థంచేసుకోవ‌చ్చు. ఇంత‌టి విజ‌యం అంత ఈజీగా సాధ్య‌కాలేదు.

వేదాంత గ్రూప్ చైర్మెన్ అనిల్ అగర్వాల్ గత కొద్ది రోజులుగా తన జీవితంలో చోటు చేసుకున్న కీలక ఘటనలు, మలుపు తిప్పిన రోజులను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు.కెరీర్ ఆరంభంలో తాను చేసిన రిస్క్ లు వాటి వల్ల ఎదురైన అనుభవాలు వివరించారు. బ్యాంకులు, బందువుల నుంచి రూ.16 లక్షలు అప్పు తెచ్చి 1971లో షంషేర్ కేబుల్‌ కంపెనీని అనిల్ అగర్వాల్ కొన్నారు. ఇప్పటి వరకు షంషేర్ కంపెనీకి స్క్రాప్ అమ్మే ఆయ‌న ఒక్కసారిగా అదే కంపెనీకి యజమాని అయ్యారు. అయితే అక్కడి నుంచి వ్యాపార నిర్వహణ పూలబాట కాలేదు. ముళ్ళబాట అయ్యింది.

క‌ష్టాలే క‌ష్టాలు..
ఎక్కువ అప్పులు చేసి కొనుగోలు చేసినా షంషేర్ కంపెనీ ఆ సమయంలో మార్కెట్లలో కేబుళ్ళకు అనుకున్నంత డిమాండ్ లేకపోవడంతో నెల తిరిగేసరికి ముడిసరుకులు కొనేందుకు డబ్బులు లేకపోగా కార్మికులు, ఉద్యోగులకు జీతాలు ఇవ్వాల్సి వచ్చేది. వ్యాపారం లేకపోయినా ప్రతినెలా జీతాలు ఇవ్వాలంటే చాలాకష్టంగా ఉండేది అనిల్ అగర్వాల్ కి. తరచూ రుణాల కోసం బ్యాంకుల దగ్గరే ఉండాల్సి వచ్చేది. కేబుళ్ళ వ్యాపారంలో కేవలం ఉద్యోగులకు జీతాలు సర్థుబాటు చేయడం కోసం కొన్ని కొత్త పద్దతులు ప్రారంభించారు. మాగ్నెటిక్ కేబుల్స్, అల్యూమినియం రాడ్స్, వివిధ రకాలైన వైర్లు ఇలా తొమ్మిది రకాలైన బిజినెస్ లు చేశారు. ఏ వ్యాపారంలో లాభాలు రాకపోగా అప్పులు మరింత పెరిగాయి.

సినిమాలు చూసే వాడిని..
ఎన్ని ప్రయత్నాలు చేసినా కష్టాలు వదలకపోవడంతో ఒక్కోసారి భవిష్యత్తు మీద నమ్మకం కోల్పోయేది. ఆ సమయంలో ధైర్యం కోసం ముంబాదేవి ఆలయం నుంచి మొదలుపెట్టి ప్రతిచోటుకీ వెళ్ళి ప్రార్థనలు చేసేవాడినంటూ చెప్పారు అనిల్ అగర్వాల్. ఒత్తిడి త‌గ్గించుకునేందుకు యోగా, జిమ్ చేసేవాడిన‌ని చెప్పారు. ఒక్కోసారి ఈ ఒత్తిడి తట్టుకోలేక దూరంగా ఎక్క‌డికైనా పారిపోవాల‌నిపించేది. కానీ బాధ్య‌త‌ల ప‌రంగా ఏం చేయ‌లేక‌పోవాడిని. అలాంటి సందర్భాల్లో సినిమాలకు వెళ్ళేవాడినంటూ చెప్పుకొచ్చారు.
1971లో మొద‌లైన ప్ర‌యాణం 1979లో వేదాంత‌గా మారింది.

1986లో ప్ర‌భుత్వ నిర్ణ‌యంతో లాభాలు..
టెలిఫోన్ రంగంలో ప్రైవేటు కంపెనీలు తయారు చేసిన కేబుళ్ళను కూడా వినియోగించవచ్చంటూ 1986లో భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకునే వరకు అంటే దాదాపు 10ఏళ్ళ పాటు కేవలం కష్టాల కడలినే ఓపికగా ఈదినట్టు తెలిపారు. 1986 తర్వాత వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం రాలేదంటున్నారు. నా జీవితంలో బిగ్గెస్ట్ అచీవ్ మెంట్ గా చెప్పుకునే వేదాంత గ్రూపు స్థాపించడంలో షంషేర్ కేబుల్ నేర్పిన పాఠాలు ఎంతగానో ఉపయోగపడ్డాయని ఖచ్చితంగా చెప్పగలను.

235
FEATURE NEWS

Post navigation

Previous Post: పెర‌గ‌నున్న విమాన రంగ ఆదాయం..
Next Post: ఎలాంటి ఇన్సూరెన్స్ ఉంటే మంచిది What kind of insurance is better

Related Posts

  • కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్‌.. కార్పొరేట్ రంగం విలవిల.. IT కంపెనీలకు బిగ్ సవాల్ FEATURE NEWS
  • పిల్లల పేరిట నెలకు రూ.1000 దాచండి.. భవిష్యత్తులో ఆర్థిక భద్రత పొందండి ! Save ₹1,000 a Month for Your Child.. Build a Massive Future Corpus! FEATURE NEWS
  • బై నౌ పే లేట‌ర్‌ లో తేడా వ‌స్తే అంతే why buy now pay later loans are dangerous FEATURE NEWS
  • ట్రేడ‌ర్లూ.. ఇవి త‌ప్ప‌నిస‌రి FEATURE NEWS
  • పిల్లల భవిష్యత్తు కోసం బెస్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఆప్షన్స్ ఇవే.. ! చిల్డ్రన్స్ డే స్పెషల్ Best Investment Options for Your Child’s Future FEATURE NEWS
  • క్రెడిట్ రిపోర్ట్‌లో పొరపాట్లు… భవిష్యత్తు రుణాలపై ముప్పు! Errors in Credit Report… A Silent Threat to Your Financial Future FEATURE NEWS

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Most Viewed Posts

  • జీరో టు వ‌న్ బుక్ స‌మ‌రీ తెలుగు ZERO TO ONE book summery telugu
  • బ్యాంకుల్లో మోసపోవ‌ద్దు.. జాగ్ర‌త్త‌ Be careful in Banks
  • బ్యాంకు అకౌంట్‌లో డ‌బ్బులేస్తున్నారా deposit and withdraw limit in bank account
  • చిట్ ఫండ్‌, Mutual Fund SIP లో ఏది అధిక లాభ‌దాయకం Chit Funds vs Mutual Fund SIP.. Which is the Better Investment Option
  • dhanammoolam.com
  • పర్సనల్ లోన్ తీసుకోవాల‌నుకుంటున్నారా అయితే ఈ విషయాలు తెలుసుకోండి! Thinking of Taking a Personal Loan.. Here’s What You Should Know
  • RBI రేటు తగ్గించినప్పటికీ మీ EMI అలాగే ఉందా.. Even After RBI Rate Cut, Is Your EMI Still the Same
  • మేజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ బుక్ స‌మ‌రీ తెలుగు the magic of thinking big book summery telugu
  • New Changes Effective From 1st June 2024 జూన్ 1 నుంచి అమ‌లు కానున్న కొత్త నిబంధ‌న‌లు ఇవే
  • దీపావళి 2025: టాప్ 15 స్టాక్ ఐడియాస్ .. Diwali 2025: Top 15 Stock Ideas

Recent Posts

  • చమురు మంటలు.. ప్రభుత్వ రంగ సంస్థలకు భారీ న‌ష్టం!!
  • ఈ టిప్స్‌ పాటిస్తే.. క్రెడిట్ కార్డు వినియోగంతో డబ్బును ఆదా చేయొచ్చు..!! Follow These Tips to Save Money Through Smart Credit Card Usage..!
  • క‌రెన్సీ నోట్లపై సీరియల్ నంబర్ పక్కన ఉండే అక్షరాల వెనుక కథ ఏంటో తెలుసా? Do You Know the Story Behind the Letters Next to the Serial Number on Currency Notes?
  • పేరుకే రూ.కోటి ప్యాకేజీ..! చేతికి మిగిలేదెంతో తెలుసా? ₹1 Crore Package Only on Paper..! Know How Much Actually Reaches Your Hand?
  • బంగారం ఉన్నా.. డబ్బు పొందడం కష్టమేనా? Even If You Have Gold… Is Getting a Loan Becoming Difficult?
  • స్టెప్‌-అప్‌ SIP విధానంలో.. జాబ్ చేస్తూనే కోట్లు సంపాదించొచ్చు..!! Build Crores While Working — With the Step-Up SIP Strategy!
  • ఐటీ నోటీసు వచ్చిందా?.. కంగారు ప‌డొద్దు! Income Tax Notice? Don’t Panic… Respond Smartly!
  • తాత్కాలిక పతనాలే.. దీర్ఘకాలిక సంపద సృష్టికి అవకాశాలు.. Temporary Market Falls Are Opportunities for Long-Term Wealth Creation
  • రుణంపై వడ్డీ భారాన్ని తగ్గించుకోవడం ఎలా? Here’s How to Reduce the Interest Burden on Your Loan!
  • డిజిటల్‌ సిగ్నేచర్‌.. ప‌త్రాల‌కు నమ్మకమైన రక్షణ కవచం .. Digital Signature: A Trusted Shield for Document Security
  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Tags

(Diversification) (Final Word) .Precautions to Take 000 Awareness is the Best Protection Benefits Benefits for Consumers Big Impact Common Mistakes Investors Make Convenience Drawbacks Eligibility Criteria Expert Advice Final Takeaway Future Outlook How Much Loan Can You Get? How to Choose the Right Policy? how To get financial freedom Impact on Credit Score Importance of Credit Score Importance of Emergency Fund In Conclusion Interest Rate Investment Limits Explained Investor Enthusiasm Key Benefits Key Highlights Mutual Funds New Limits Precautions Precautions Investors Should Take Precautions to Be Taken Public Feedback Invited Recommendations for Investors Save First Security square off Start Early Stock Market The Road Ahead Tips for Investors What Lies Ahead? What Should Investors Do? Why Is It Necessary? Why These Restrictions?

financial awareness is our primary motto. we are working here to educate people about all financial products and better planning.

Classic widget (Pages)

  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Widget (Calendar)

May 2026
S M T W T F S
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  
« Apr    
  • సైకో సైబ‌ర్‌నేటిక్స్‌ పుస్త‌క స‌మ‌రీ psycho cybernetics book summery BOOKS
  • HDFC కస్టమర్లకు గుడ్ న్యూస్..! తగ్గిన MCLRతో EMIలకు ఊరట … లోన్ తీసుకున్న వారికి పండగే! Good News for HDFC Customers..! EMI Relief as MCLR Rates Fall – A Treat for Borrowers! FEATURE NEWS
  • ఇంటర్నెట్ లేకున్నా యూపీఐ… డిజిటల్ లావాదేవీలకు కొత్త దారి! UPI Without Internet.. A New Path for Digital Transactions FEATURE NEWS
  • యువతను ముంచేస్తున్న ‘కంఫర్ట్ ట్రాప్’..! సౌకర్యాల ఉచ్చు – కలలను మింగేస్తున్న మౌన శక్తి! Comfort Trap Engulfing Youth..! The Snare of Comfort – A Silent Force Devouring Dreams! FEATURE NEWS
  • క్రెడిట్ స్కోర్ పెరిగేదెలా how to improve credit score FEATURE NEWS
  • క్రెడిట్ కార్డ్‌ వాడ‌కుండా ప‌క్క‌న ప‌డేశారా?? మీ సిబిల్ స్కోర్ పోయిన‌ట్టే! FEATURE NEWS
  • మ్యూల్‌ ఖాతాల వలలో సామాన్యులు! అప్రమత్తంగా లేకుంటే ఇబ్బందులు త‌ప్ప‌వు! Ordinary People Caught in Mule Account Traps! Trouble Is Inevitable If You’re Not Careful! FEATURE NEWS
  • ఇండియాలో ఎంత బంగారం ఉందో తెలుసా? అమెరికాను దాటేశామా? Do You Know How Much Gold India Holds? Have We Surpassed the US? FEATURE NEWS

Copyright © 2026.

Powered by PressBook News Dark theme