Skip to content
  • Home
  • FEATURE NEWS
  • MARKET
  • FINICAL PLANNING
  • MUTUAL FUNDS
  • INSURANCE
  • MONEY TIPS
  • INVESTMENTS
  • BOOKS

  • ఇక సుర‌క్షిత ప్ర‌భుత్వ క్రిప్టో what is government secured crypto currency FEATURE NEWS
  • రిస్క్ ఉన్నా మంచి రాబ‌డి అందించే పెట్టుబ‌డులు ఏమిటో తెలుసా? High-Risk, High-Return Investment Options FEATURE NEWS
  • ఇంటి ఓనర్లకు షాక్..! మారిన రెంటల్ అగ్రిమెంట్ రూల్స్! Shock to Homeowners..! Changed Rental Agreement Rules! FEATURE NEWS
  • గ్యారంటీడ్ ఇన్కం ప్లాన్స్ ఎంచుకోండి.. FEATURE NEWS
  • charges of Buying and selling shares in stock market స్టాక్ మార్కెట్ ఛార్జస్ గురించి తెలుసుకుందాం… FEATURE NEWS
  • 2025లో నెలకు లక్షకు పైగా ఆదాయం ఇచ్చే కొత్త ఆలోచ‌న‌లు Ideas that will give you a regular income of more than 1lakh per month in 2025 FEATURE NEWS
  • పన్ను కోతలతో త‌గ్గిన ఆదాయ వృద్ధి .. Income Growth Slows Due to Tax Cuts FEATURE NEWS
  • ఆ స‌మాచార‌మంతా పాన్ కార్డులోనే what is the use of pan card FEATURE NEWS
  • వెండి మార్కెట్‌ విలువ రూ. 380 లక్షల కోట్లు.. ! మూడో అత్యంత విలువైన ఆస్తిగా ఎదిగిన‌ సిల్వ‌ర్! Silver Surges to a Market Value of ₹380 Lakh Crore – Now the Third Most Valuable Asset! FEATURE NEWS
  • what are the problems with small Loan Apps  లోన్ యాప్స్‌తో  సమస్యలు ఏమిటి FEATURE NEWS

ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్! డిసెంబర్‌ 1 నుంచి mCASH సర్వీస్ బంద్‌.. Alert for SBI Customers! mCASH Service to Be Discontinued from December 1

Posted on 18/11/202518/11/2025 By admin No Comments on ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్! డిసెంబర్‌ 1 నుంచి mCASH సర్వీస్ బంద్‌.. Alert for SBI Customers! mCASH Service to Be Discontinued from December 1

దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా (SBI) తన డిజిటల్ సేవల్లో కీలక మార్పును ప్రకటించింది. డిసెంబర్ 1 నుంచి mCASH సేవ‌ల‌ను పూర్తిగా నిలిపివేయబోతున్నట్లు వెల్లడించింది. ఈ మేర‌కు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కస్టమర్లు ఓ కీలక మార్పున‌కు సిద్ధం కావాలి. డిజిటల్‌ బ్యాంకింగ్‌ సేవలను ఆధునికీకరించే క్రమంలో ఎస్‌బీఐ ఈ కొత్త నిర్ణయం తీసుకుంది. న‌వంబ‌రు 30 తర్వాత ఎవరూ OnlineSBI లేదా YONO Lite యాప్స్‌ ద్వారా mCASH ఫీచర్‌ను ఉపయోగించలేరు. బెనిఫిషియరీని రిజిస్టర్‌ చేయకుండా సింపుల్‌గా మొబైల్‌ నెంబర్‌/ఈమెయిల్‌ ఐడీకి డబ్బు పంపడం, రిసీవర్‌ mCASH లింక్‌ ద్వారా ఆ మొత్తాన్ని క్లెయిం చేసుకోవడం వంటి సేవ‌లన్నీ నిలిచిపోనున్నాయి.

mCASH అంటే ? What Is mCASH?

mCASH అనేది SBI వినియోగదారులకు అందించే ఒక యూనిక్ డిజిటల్ ఫీచర్. దీన్ని ఉపయోగించి, ఆధార్/బ్యాంక్ బెనిఫిషరీ లు అవసరం లేకుండానే ఖాతాదారుడి మొబైల్ నంబర్ లేదా ఇ-మెయిల్ ద్వారా డబ్బు పంపవచ్చు. వినియోగదారుడు ట్రాన్సాక్షన్ చేసిన వెంటనే, రిసీవర్‌కు ఒక SMS లేదా ఇ-మెయిల్ కు పాస్‌కోడ్ సహా లింక్ వస్తుంది. ఆ లింక్ , పాస్‌కోడ్ ద్వారా ఆయ‌న ఆ డబ్బును తన బాంక్ ఖాతాలో క్లెయిమ్ చేయవచ్చు. ఈ సౌకర్యం ముఖ్యంగా చిన్న, తక్షణ రిక్వెయిర్‌మెంట్‌ల కోసం, ముఖ్యంగా పెరుగుతున్న డిజిటల్ లావాదేవీలలో ఉపయోగపడింది.

ఎందుకు నిలిపేస్తున్నారంటే ? Why Is It Being Discontinued?

SBI చెప్పిన కారణాల ప్రకారం.. mCASH సాంకేతిక నిర్మాణం ఇప్పటికే పాతది అయిపోయింది. డిజిటల్ లావాదేవుల ప్రామాణిక మార్గాలైన UPI, IMPS, NEFT, RTGS వంటివాటికి వినియోగాదారుల ఆకర్షణ పెరిగిపోయింది. బ్యాంక్ డిజిటల్ స్ట్రాటజీ ఇప్పుడు సురక్షిత, వేగవంతమైన, ఆధునిక ప్లాట్‌ఫారమ్‌ల వైపు కదులుతోంది. మునుపటి సేవను కొనసాగించటం కన్నా, కొత్త పథకాలపైనే ఫోకస్ పెడుతున్నట్టు SBI తెలిపింది. OnlineSBI & YONO Lite ద్వారా mCASH ద్వారా పైన ఇక‌పై డబ్బు పంపించ‌డం అవ్వ‌ద‌ని SBI స్పష్టం చేసింది. పంపిన mCASH లింక్‌ల ద్వారా డబ్బు క్లెయిమ్ చేయడమూ ఇక సాధ్యంకాద‌ని వెల్ల‌డించింది. పెండింగ్ అమౌంట్‌ను తిరిగి బ్యాంక్ ఖాతాలోకి తిప్పించుకోవచ్చ‌ని సూచించింది.

SBI సూచనలు.. SBI Instructions

IMPS: తక్షణమే మన డబ్బును పంపడానికి ఉపయోగపడుతుంది.

NEFT: బ్యాంక్ అకౌంట్ల మధ్య లావాదేవీల‌ కోసం ఒక నమ్మదగిన మార్గం.

RTGS: పెద్ద మొత్తాల లావాదేవీల‌ సందర్భంలో ఉపయోగపడే సురక్షిత మార్గం. SBI వినియోగదారులు ఇప్పుడు ఈ ఆధునిక డిజిటల్ పేమెంట్ మోడ్స్ వైపు మారాలని బ్యాంక్ స్పష్ఠంగా సూచిస్తోంది.

భీమ్‌ ఎస్‌బీఐ పే.. BHIM SBI Pay

డిజిటల్‌ చెల్లింపుల్లో అగ్రగామిగా నిలుస్తున్న స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI) వినియోగదారుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని మరింత మెరుగైన సేవలను అందిస్తోంది. ఇందులో భాగంగానే ‘భీమ్‌ ఎస్‌బీఐ పే’ యాప్‌ రోజురోజుకూ ప్రజాదరణ పొందుతోంది. వేగవంతమైన డబ్బు బదిలీలు, సురక్షితమైన లావాదేవీలు, ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా UPI ఆధారిత సేవలు ఈ యాప్‌ ప్రత్యేకతలుగా నిలుస్తున్నాయి. దేశవ్యాప్తంగా కోట్లాది SBI ఖాతాదారులకు స్మార్ట్‌ఫోన్‌ ఉంటే చాలు . అన్ని చెల్లింపులు సులభంగా చేయగలిగే విధంగా ఈ యాప్‌ రూపుదిద్దుకుంది. ఏ లావాదేవీ చేయాలన్నా రెండు మూడు ట్యాప్స్‌తో పూర్తయ్యేలా ఏర్పాట్లు చేశారు.

UPI ఐడీతో చెల్లింపులు — ఎక్కడైనా, ఎప్పుడైనా.. Payments with UPI ID — Anytime, Anywhere

యాప్‌లో రిజిస్టర్‌ చేసుకున్న తర్వాత SBI ఖాతాదారులకు ప్రత్యేకంగా ఒక UPI ఐడీ రూపొందుతుంది. ఈ ఐడీ ద్వారా ఏ బ్యాంక్‌కైనా డబ్బు పంపవచ్చు. ఎవరినుంచైనా డబ్బు స్వీకరించవచ్చు. QR కోడ్‌ స్కాన్‌ ద్వారా చెల్లింపులు చేయవచ్చు. ఆన్‌లైన్‌ షాపింగ్‌, బిల్లులు, రీచార్జీలు ఇలా అన్నీ ఒక్క క్లిక్‌తో పూర్తి చేయవచ్చు. ఇటీవల సైబర్‌ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో డిజిటల్‌ చెల్లింపుల్లో భద్రత అత్యంత కీలకం. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని SBI ప్రత్యేకంగా భద్రతా ప్రమాణాలను అమలు చేస్తోంది.

OnlineSBI & YONO Lite సేవలు.. OnlineSBI & YONO Lite Services

– NEFT / RTGS / IMPS / UPI ద్వారా డబ్బు బదిలీలు

– QR కోడ్ & Instant Transfer

– బిల్లుల చెల్లింపులు, రీచార్జ్‌లు

– ఖాతా వివరాల పూర్తి నియంత్రణ

YONO Lite ప్రత్యేకంగా

– చిన్న వ్యాపారులు, వ్యక్తిగత వినియోగదారులకోసం వేగవంతమైన చెల్లింపులు.

– పలు భాషల్లో సౌకర్యం… వినియోగం సులభతరం.

ఖాతాదారుల‌ స్పందన.. Customer Response

mCASHను తరచుగా ఉపయోగించే చిన్న వ్యాపారులు, స్వయం ఉపాధి పొందేవారు ఈ మార్పుపై కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నా, ఎక్కువమందికి యూపీఐలోనే చెల్లింపులు జరుగుతున్నందున అమలులో పెద్ద ఇబ్బంది ఉండకపోవచ్చని బ్యాంకు అంచనా. “తక్షణం ఎవరికైనా డబ్బు పంపాల్సి వస్తే mCASH చాలా ఉపయోగపడేది. అయితే ఇప్పుడు యూపీఐ QR కోడ్‌ స్కాన్‌ చేస్తే వెంటనే ట్రాన్స్‌ఫర్‌ అవుతోంది. కాబట్టి పెద్ద సమస్య ఉండదు” అని ఒక కస్టమర్‌ అభిప్రాయం.

డిజిటల్‌ మార్పులతో ముందుకు సాగుతున్న ఎస్‌బీఐ.. SBI Moving Forward with Digital Transformations

డిజిటల్‌ లావాదేవీల్లో రోజురోజుకు పెరుగుతున్న కదలికల కారణంగా ఎస్‌బీఐ సేవలను నిరంతరం అప్డేట్‌ చేస్తోంది. గతంలో NEFT/RTGS టైమింగ్స్‌ మార్చడం, యోన్ోలో కొత్త ఫీచర్లు చేర్చడం, ATM-కార్డు రహిత విత్‌డ్రాల్స్‌ను ప్రోత్సహించడం—ఇవి అన్నీ ఇదే క్రమంలో భాగంగా గుర్తిస్తున్నారు.

ఖాతాదారులు ఏమి గుర్తుంచుకోవాలంటే? What Should Customers Keep in Mind?

– 2025 నవంబర్‌ 30 వరకు మాత్రమే mCASH లభ్యం
– ఆ తర్వాత OnlineSBI, YONO Liteలో ఈ ఆప్షన్‌ పూర్తిగా తొలగిపోతుంది
– డబ్బు పంపాలంటే బెనిఫిషియరీని తప్పనిసరిగా జోడించాలి
– యూపీఐ ద్వారా Instant Transfer కొనసాగుతుంది
– పెండింగ్‌ mCASH లింక్‌లు ముందుగానే క్లెయిం చేసుకోవాలి
– mCASH సేవలు నిలిపివేతతో డిజిటల్‌ బ్యాంకింగ్‌ ఆచరణలో కొంత మార్పు వచ్చినప్పటికీ, భద్రత దృష్టిలో అయితే ఇది కస్టమర్లకే మేలు చేస్తుందని బ్యాంకింగ్‌ వర్గాలు చెబుతున్నాయి.

భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లు .. Challenges to Face in the Future

పాత వినియోగదారులు, సాంకేతిక పరిజ్ఞానం పై అవ‌గాహ‌న లేని వారు కొత్త UPI వ్యవస్థకు మార్చుకోవడంలో కొంత గంద‌ర‌గోళానికి గురికావొచ్చు. చిరు వ్యాపారులు మొదట కొన్ని సమస్యలను ఎదుర్కోవచ్చు. సైబర్ భద్రతా అవగాహన తక్కువగా ఉన్న వినియోగదారులు ఫ్రాడ్ స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కోవచ్చు.

వేగం, సౌకర్యం, భద్రత .. Speed, Convenience, Security

SBI డిజిటల్ మార్పులు వినియోగదారుల జీవితంలో వేగం, సౌకర్యం, భద్రత మూడు ప్రధాన లక్షణాలను అందిస్తున్నాయి. mCASH నిలిపివేత, భీమ్ యాప్, OnlineSBI/YONO Lite లోని కొత్త ఫీచర్లు, QR కోడ్ ఆధారిత చెల్లింపులు .. all together వినియోగదారులకు ఆధునిక డిజిటల్ బ్యాంకింగ్ అనుభవాన్ని అందిస్తాయి. డిజిటల్ ఇండియా లక్ష్యానికి SBI ఈ మార్పులు కీలక మద్దతుగా నిలుస్తాయి. వినియోగదారులు వేగంగా, సురక్షితంగా, సులభతతో డబ్బు బదిలీలు చేయగలుగుతారు. భవిష్యత్తులో మరింత ఆధునిక, సురక్షిత, వినియోగదారులకు అనుకూలమైన డిజిటల్ సేవల కోసం SBI ముందడుగు వేస్తుంది.

 

181
FEATURE NEWS Tags:Anywhere, BHIM SBI Pay, Challenges to Face in the Future, Convenience, Customer Response, OnlineSBI & YONO Lite Services, Payments with UPI ID — Anytime, SBI Instructions, SBI Moving Forward with Digital Transformations, Security, Speed, What Is mCASH?, What Should Customers Keep in Mind?, Why Is It Being Discontinued?

Post navigation

Previous Post: కీల‌క‌ పన్ను ఆదా ఎంపికలేమిటో తెలుసుకోండి..! మిన‌హాయింపు పొందండి! Know the Key Tax-Saving Options… Get Your Deductions!
Next Post: డిసెంబర్‌లో EMIల భారం త‌గ్గనుందా? ప్రజల్లో కొత్త ఆశలు! Will EMI Burdens Ease This December? New Hopes Among People!

Related Posts

  • ఆర్‌బీఐ గుడ్‌న్యూస్ … కీలక వడ్డీ రేట్లపై మ‌రో కోత RBI Delivers Good News Again: Another Cut in Key Interest Rates FEATURE NEWS
  • రూపాయి క్షీణత .. ‘టీవీ – మొబైల్‌’ భారం.. ! Rupee Depreciation: ‘TV–Mobile’ Burden Mounts! FEATURE NEWS
  • స్టాక్ ట్రేడింగ్ లో చార్జీలు ఎంతో తెలుసా..? FEATURE NEWS
  • కీ పేడ్ ఫోన్‌లోనూ మ‌నీ ట్రాన్స్‌ఫ‌ర్‌ money transactions are possible in keypad mobile FEATURE NEWS
  • భారతీయులు స్టాక్ మార్కెట్లో ఎందుకు పెట్టుబడి పెట్టడం లేదు? Why Indians Are Not Investing in the Stock Market FEATURE NEWS
  • రాష్ట్ర ప్రభుత్వానికి ఇదే ఆదాయం what is the income source of state government FEATURE NEWS

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Most Viewed Posts

  • జీరో టు వ‌న్ బుక్ స‌మ‌రీ తెలుగు ZERO TO ONE book summery telugu
  • బ్యాంకు అకౌంట్‌లో డ‌బ్బులేస్తున్నారా deposit and withdraw limit in bank account
  • చిట్ ఫండ్‌, Mutual Fund SIP లో ఏది అధిక లాభ‌దాయకం Chit Funds vs Mutual Fund SIP.. Which is the Better Investment Option
  • బ్యాంకుల్లో మోసపోవ‌ద్దు.. జాగ్ర‌త్త‌ Be careful in Banks
  • మేజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ బుక్ స‌మ‌రీ తెలుగు the magic of thinking big book summery telugu
  • dhanammoolam.com
  • పర్సనల్ లోన్ తీసుకోవాల‌నుకుంటున్నారా అయితే ఈ విషయాలు తెలుసుకోండి! Thinking of Taking a Personal Loan.. Here’s What You Should Know
  • New Changes Effective From 1st June 2024 జూన్ 1 నుంచి అమ‌లు కానున్న కొత్త నిబంధ‌న‌లు ఇవే
  • RBI రేటు తగ్గించినప్పటికీ మీ EMI అలాగే ఉందా.. Even After RBI Rate Cut, Is Your EMI Still the Same
  • దీపావళి 2025: టాప్ 15 స్టాక్ ఐడియాస్ .. Diwali 2025: Top 15 Stock Ideas

Recent Posts

  • రూపాయి నాణెం వెనుక ఉన్న ఆసక్తికర ఆర్థిక లెక్క ..! నష్టం వస్తున్నా ప్రభుత్వం ఎందుకు ముద్రిస్తోంది? The Interesting Economics Behind the One-Rupee Coin: Why Is the Government Minting Despite Losses?
  • భారత్‌–అమెరికా వాణిజ్య ఒప్పందం .. జోష్‌లో మార్కెట్లు .. India–US Trade Deal Boosts Market Sentiment
  • మళ్లీ పెరిగిన‌ బంగారం, వెండి ధరలు.. Gold and Silver Prices Rise Again
  • క్రెడిట్ కార్డ్ వినియోగిస్తున్నారా? అయితే ఈ చార్జీల గురించి తెలుసుకోండి! Are You Using a Credit Card? Then Be Aware of These Hidden Charges!
  • కీలక రేట్లు యథాతథం… డిజిటల్‌ మోసాల బాధితులకు ఊరట, ఎంఎస్‌ఎమ్‌ఈలకు భారీ భరోసా.. ప్ర‌క‌టించిన ఆర్‌బీఐ Key Rates Unchanged… RBI Announces Relief for Digital Fraud Victims, Big Boost for MSMEs
  • రాగిలో కూడా పెట్టుబడులు పెట్టవచ్చా? Can You Invest in Copper Too?
  • దిగొచ్చిన వెండి, ప‌సిడి ధ‌ర‌లు.. ! ఇది ఒక తాత్కాలిక ‘హెల్తీ కరెక్షన్’ మాత్రమేనా? Falling Silver and Gold Prices: Is This Just a Temporary ‘Healthy Correction’?
  • ప్రపంచ టెక్నాలజీ రంగంలో ఆంథ్రోపిక్‌ ప్రకంపనలు..! ఇక కంపెనీల‌కు మానవ వనరుల అవసరం ఉంటుందా? Anthropic Shockwaves Rock the Global Tech Industry: Will Companies Still Need Human Resources?
  • ఐటీ షేర్లను క్షణాల్లో కూల్చేసిన ఏఐ.. AI Shock Rocks IT Stocks
  • అమల్లోకి వచ్చిన బ్యాగేజీ నిబంధనలు–2026 … New Baggage Rules 2026 Implemented
  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Tags

(MIS) (NSC) (PPF) (RD) (SCSS) .Precautions to Take 000 Benefits Benefits for Consumers Caution is Essential Compared to Other Countries… Convenience Current Situation Direct Equity Drawbacks Expert Advice Future Outlook Geopolitical Tensions how To get financial freedom Interest Rate Investor Enthusiasm Key Benefits Key Highlights Key Recommendations Market Expansion Mutual Funds New Limits Precautions Precautions Investors Should Take Precautions to Be Taken Recommendations for Investors Right Decisions Are the Key Security square off Stock Market Systematic Investment Plans (SIP) Tips for Investors what are the best financial rules What Are the Interest Rates? What Is a Silver ETF? What Lies Ahead? What Should Investors Do? Which Option Suits Whom? Why Is It Necessary? Why These Restrictions?

financial awareness is our primary motto. we are working here to educate people about all financial products and better planning.

Classic widget (Pages)

  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Widget (Calendar)

February 2026
S M T W T F S
1234567
891011121314
15161718192021
22232425262728
« Jan    
  • కొత్త సంవ‌త్స‌రంలో ఆర్థిక భారం తగ్గించుకోండి… ఆర్థికారోగ్యంపై దృష్టి పెట్టండి Reduce Financial Burden in the New Year… Focus on Financial Health FINICAL PLANNING
  • FIIs AND DIIs అంటే ఏమిటి what is meant by fii and dii MARKET
  • మ‌రింత ప‌త‌న‌మైన రూపాయి విలువ ..Rupee Value Declines Further NEWS
  • కొత్త ట్రేడర్స్‌ ఇవి తెలుసుకోవాలి what should we know before entering stock market MARKET
  • బంగారం, వెండి, షేర్ మార్కెట్‌.. ఎందులో పెట్టుబడి పెట్టాలి? Gold, Silver, or Stock Market – Where Should You Invest? FINICAL PLANNING
  • ఎన్‌ఆర్‌ఐలు భారత్‌లో ఎలా పెట్టుబడులు పెట్టాలి? నెలవారీ ఆదాయం ఎలా సంపాదించాలి? How NRIs Can Invest in India & Build Monthly Income FINICAL PLANNING
  • సిబిల్ స్కోరుపై ఆర్‌బీఐ కొత్త ప్ర‌తిపాద‌న ..RBI’s New Proposal on CIBIL Score FEATURE NEWS
  • తక్కువ పెట్టుబడితో.. అధిక‌ లాభాల‌నిచ్చే వ్యాపారాలేంటో తెలుసా? Low-Investment, High-Profit Business Ideas — Do You Know Them? FINICAL PLANNING

Copyright © 2026 .

Powered by PressBook News Dark theme