ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్! డిసెంబర్‌ 1 నుంచి mCASH సర్వీస్ బంద్‌.. Alert for SBI Customers! mCASH Service to Be Discontinued from December 1

దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా (SBI) తన డిజిటల్ సేవల్లో కీలక మార్పును ప్రకటించింది. డిసెంబర్ 1 నుంచి mCASH సేవ‌ల‌ను పూర్తిగా నిలిపివేయబోతున్నట్లు వెల్లడించింది. ఈ మేర‌కు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ … Read More