Skip to content
  • Home
  • FEATURE NEWS
  • MARKET
  • FINICAL PLANNING
  • MUTUAL FUNDS
  • INSURANCE
  • MONEY TIPS
  • INVESTMENTS
  • BOOKS

  • ఫోన్‌పే, గూగుల్‌పే ట్రాన్సాక్షన్లు… మీ క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం ప‌డుతుందా? Do PhonePe & Google Pay Transactions Affect Your Credit Score? FEATURE NEWS
  • పదేళ్లలో రూ.కోటి… కల కాదు, కచ్చితమైన ప్రణాళికతో సాధ్యమే! ₹1 Crore in 10 Years… Not a Dream, but a Disciplined Plan! FEATURE NEWS
  • సిప్‌లో నష్టాలా? ఆందోళన వద్దు! SIP Losses? Don’t Panic! FEATURE NEWS
  • డిజిటల్ దిశగా ఎల్‌ఐసీ అడుగు… ‘మైఎల్‌ఐసీ’ యాప్ ఆవిష్కరణ.. LIC Takes a Big Digital Leap… ‘MyLIC’ App Launched FEATURE NEWS
  • హోమ్ లోన్‌లో చిన్న త‌ప్పిదం… లక్షల్లో నష్టం! జాగ్రత్త గాలేకపోతే రూ.3 లక్షల వర‌కు లాస్.. A Small Decision in Home Loan… Loss in Lakhs! One Mistake Can Cost You ₹3 Lakh FEATURE NEWS
  • పీఎఫ్ ఖాతాలో చిన్న పొరపాటు… పెద్ద నష్టం! పెన్షన్‌కే ముప్పు.. A Small PF Error… Big Loss! Pension at Risk FEATURE NEWS
  • రోజుకు రూ.411తో కోటీశ్వరుడు కావొచ్చు… పీపీఎఫ్ ‘5+5’ మంత్రం! Become a Crorepati with ₹411 a Day… The PPF ‘5+5’ Formula! FEATURE NEWS
  • గిఫ్ట్‌గా ఇచ్చినా… టాక్స్ తప్పదా? ఆస్తుల బదిలీలపై కొత్త నిబంధనలు ఏం చెబుతున్నాయి! Gifting Assets or Selling Them… What Do the New Tax Rules Say? FEATURE NEWS
  • అప్పు ఇచ్చేటప్పుడు జాగ్రత్తలు… చట్టబద్ధ ఆధారాలే మీకు రక్షణ.. Legal Safety in Lending.. Why Proper Documentation Matters FEATURE NEWS
  • బంగారం పై రుణాలకు కొత్త దిశ… మధ్యతరగతికి ఊరట.. A New Direction for Gold Loans… Relief for the Middle Class FEATURE NEWS

చిట్ ఫండ్‌, Mutual Fund SIP లో ఏది అధిక లాభ‌దాయకం Chit Funds vs Mutual Fund SIP.. Which is the Better Investment Option

Posted on 23/06/202523/06/2025 By admin No Comments on చిట్ ఫండ్‌, Mutual Fund SIP లో ఏది అధిక లాభ‌దాయకం Chit Funds vs Mutual Fund SIP.. Which is the Better Investment Option

మీరు తక్కువ సమయంలో ఎక్కువ రాబడి పొందాల‌నుకుంటే చిట్ ఫండ్స్ ను ప్రయత్నించవచ్చు. ఇది చాలా సంప్ర‌దాయ‌క‌మైన విధానం. మ‌న పూర్వీకుల నుంచి కూడా ఈ ప‌ద్ధ‌తి వ‌స్తోంది. కానీ ఇక్క‌డ రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. త‌క్కువ రిస్క్‌తో మీరు స్థిరమైన రాబడిని పొందాల‌నుకుంటే మాత్రం దీర్ఘకాలంలో మ్యూచువల్ ఫండ్ SIP అనేది మంచి ఎంపిక అవుతుంది.

వేర్వేరు పెట్టుబడి మార్గాలు
Different Investment Options
– చిట్టీ పాటలు (Chit funds), మ్యూచువల్ ఫండ్ SIPలు (Mutual Fund SIPs) రెండు వేర్వేరు పెట్టుబడి మార్గాలు. చిట్టీ పాటలు అధిక రాబడిని అందిస్తాయి. అయితే అవి కొంత రిస్క్‌తో వస్తాయి. మ్యూచువల్ ఫండ్ SIPలు సాధారణంగా తక్కువ రిస్క్ తో స్థిరమైన రాబడిని అందిస్తాయి. చిట్టీ పాటల్లో సాధారణంగా 6.5% వడ్డీ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో చిట్టీ పాటలు అధిక రాబడిని అందించగలవు. కానీ దీనికి హామీ ఇవ్వలేం. చిట్టీ నిర్వహణ సరిగా లేకపోవడం లేదా మోసాలు జరిగే అవకాశం ఉంది. చిట్ ఫండ్ ల‌ను ఎక్కువ‌గా అన్ ఆర్గ‌నైజ్‌డ్ వ్య‌క్త‌లు లేదా సంస్థ‌లు నిర్వ‌హిస్తుంటాయి. చిట్‌ ఫండ్ కంపెనీల విశ్వసనీయతను నిర్ధారించుకోవడం చాలా ముఖ్యం.

– మ్యూచువల్ ఫండ్ లు స్థిరమైన రాబడిని ఇస్తాయి. SIPలు క్రమబద్ధ‌మైన పెట్టుబడి ప్రణాళికలు. ఇవి మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా రాబడిని అందిస్తాయి. SIPలు ఆర్థిక క్రమశిక్షణను పెంపొందించడానికి, దీర్ఘకాలిక లక్ష్యాలను చేరుకోవడానికి సహాయపడతాయి. మీరు చిన్న మొత్తంలో కూడా SIPలో పెట్టుబడి పెట్టవచ్చు.
– చిట్టీ పాట‌ల‌తో పోల్చితే.. SIP ద్వారా క్రమం తప్పకుండా పెట్టుబడి పెట్టడం వల్ల‌ షేర్ మార్కెట్ వద్ద గరిష్ట లాభాలకు అవకాశం ఉంటుంది.

 

చిట్టీ క‌డితే లాభ‌మా.. న‌ష్ట‌మా?
Is Investing in Chit Funds Profitable or Risky?

చిట్టీలు అనేవి ఒక రకమైన పొదుపు పథకం. దీని ద్వారా మీరు క్రమంగా డబ్బు ఆదా చేయవచ్చు. అవసరమైనప్పుడు పెద్ద మొత్తంలో డబ్బు పొందవచ్చు. అయితే, చిట్టీ కట్టేటప్పుడు కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. దీనిలో కొంతమంది వ్యక్తులు కలిసి ఒక నిర్ణీత మొత్తాన్ని ప్రతి నెలా జమ చేస్తారు. ప్రతి నెలా ఒక వ్యక్తికి ఆ డబ్బు లభిస్తుంది, ఆ తర్వాత వారు తిరిగి కట్టడం ప్రారంభిస్తారు. ఇలా ప్రతి ఒక్కరికీ డబ్బు దొరికే వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. మీ ఆర్థిక అవసరాలు చిట్టీ నిబంధనలపై ఆధారపడి ఉంటాయి. పెద్ద మొత్తంలో డబ్బు అవసరమైతే చిట్టీ ఒక మంచి ఎంపిక కావచ్చు. కానీ మీరు నష్టాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి.

చిట్టీ కట్టడం ద్వారా మీరు ప్రతి నెలా కొంత డబ్బు ఆదా చేయవచ్చు. భవిష్యత్తులో అవసరమైనప్పుడు ఉపయోగించవచ్చు. చిట్టీ పూర్తి అయిన తర్వాత మీరు పెద్ద మొత్తంలో డబ్బు పొందవచ్చు. ఇది పెద్ద ఖర్చులకు ఉపయోగపడుతుంది. మీరు డబ్బును క్రమశిక్షణతో పొదుపు చేయడానికి అలవాటు పడతారు.
కొన్ని సందర్భాల్లో, చిట్టీ ద్వారా పొందిన డబ్బును ఉపయోగించి రుణం తీసుకోవడం మానేయవచ్చు.
చిట్టీ కట్టేటప్పుడు, మీరు కొంత వడ్డీని చెల్లించాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో, చిట్టీ సంస్థలు మోసాలకు పాల్పడవచ్చు. మీ డబ్బును ఎగ్గొట్టవచ్చు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న‌ప్పుడు మీరు చిట్టీ కట్టడం ఆపేస్తే.. స‌కాలంలో డబ్బు రాకపోవచ్చు. కొన్నిసార్లు చిట్టీ పూర్తి అయిన తర్వాత కూడా డబ్బు రాకపోవచ్చు. చిట్టీ కట్టే ముందు, దాని గురించి పూర్తిగా తెలుసుకోవడం అవ‌స‌రం. నమ్మకమైన సంస్థలో మాత్రమే చిట్టీ క‌ట్ట‌డం మంచిది. మీ ఆర్థిక పరిస్థితిని బట్టి చిట్టీ కట్టాలా వద్దా అనేది నిర్ణయించుకోవాలి. చిట్టీ కట్టడం వల్ల లాభాలు, నష్టాలు రెండూ ఉంటాయి, కాబట్టి మీరు వాటిని బేరీజు వేసుకుని నిర్ణయం తీసుకోవాలి.

మ్యూచువల్ ఫండ్ సిప్‌
Mutual Fund SIPs
మ్యూచువల్‌ ఫండ్ల సిప్‌తో స్థిరంగా స‌గ‌టు లాభం పొందొచ్చు. విజయవంతమైన పెట్టుబడి ప్రయాణంలో స్థిరత్వం, ఆర్థిక క్రమశిక్షణ చాలా ముఖ్యం. కాలక్రమంలో సంపదను సృష్టించేందుకు మ్యూచువల్‌ ఫండ్ల సిప్‌లు ఎంతగానో దోహ‌ద‌ప‌డ‌తాయి. ముఖ్యంగా అవి దీర్ఘకాలంలో మరింత ప్రభావంగా ఉంటాయి. దీనివల్ల మంచి లాభాలను పొందొచ్చు.

ఈ జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి
These precautions should be taken

పెట్టుబడి పెట్టే ముందు మీ ఆర్థిక లక్ష్యాలు, పెట్టుబడి కాలపరిమితి, రిస్క్ టాలరెన్స్ వంటి వాటిని పరిగణనలోకి తీసుకోవాలి. వివిధ మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌లను సరిపోల్చడం, నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. మీరు ఎంచుకున్న ఫండ్ ఖర్చు నిష్పత్తి (Expense Ratio), పనితీరు పరిశీలించాలి.

మ్యూచువ‌ల్ ఫండ్స్‌తో లాభాలు
Advantages of mutual funds
– SIP ద్వారా, ప్రతి నెల ఒక నిర్దిష్ట మొత్తాన్ని పెట్టుబడి పెట్టడం అలవాటు అవుతుంది. ఇది దీర్ఘకాలంలో మంచి రాబడులను పొందడానికి సహాయపడుతుంది. మార్కెట్ తగ్గినప్పుడు, తక్కువ ధరకు ఎక్కువ యూనిట్లను పొందే అవకాశం ఉంటుంది. తద్వారా దీర్ఘకాలికంగా రాబడులు మెరుగుపడతాయి.
SIPలను ఆన్‌లైన్‌లో సులభంగా ప్రారంభించవచ్చు. పిల్లల విద్య లేదా పదవీ విరమణ కోసం దీనిని ప్రారంభించొచ్చు. SIP ద్వారా మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడం చాలా సులభం. ప్రత్యేకించి మార్కెట్ అనుభవం లేని వారికి ఇది ఒక మంచి ఎంపిక. నెలకు 500 రూపాయల నుంచి కూడా ప్రారంభించవచ్చు. మార్కెట్ పరిస్థితులను బట్టి SIP లను అవసరమైనప్పుడు పెంచవచ్చు లేదా తగ్గించవచ్చు లేదా అవసరమైతే ఆపవచ్చు.

Disadvantages of mutual funds
మ్యూచువల్ ఫండ్స్ మార్కెట్ రిస్క్‌కు లోబడి ఉంటాయి.. కాబట్టి పెట్టుబడి నష్టపోయే అవకాశం ఉంది. వడ్డీ రేట్లు మారినప్పుడు, మ్యూచువల్ ఫండ్ రాబడులు ప్రభావితమవుతాయి. ద్రవ్యోల్బణం పెరిగినప్పుడు, పెట్టుబడి విలువ తగ్గుతుంది. మ్యూచువల్ ఫండ్స్ నిర్వహణ, ఇతర ఖర్చులు ఉంటాయి, ఇవి రాబడులను తగ్గిస్తాయి. ఫండ్ మేనేజర్ పనితీరు మ్యూచువల్ ఫండ్ రాబడులను ప్రభావితం చేస్తుంది. మంచి పనితీరు లేని ఫండ్స్ ఎంచుకుంటే నష్టాలు వచ్చే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో, మ్యూచువల్ ఫండ్స్ నుంచి వచ్చే రాబడులు బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ల కంటే తక్కువగా ఉండవచ్చు. అందుకే మంచి ఫైనాన్సియ‌ల్ అడ్వైజ‌ర్‌ను స‌ల‌హాతో మంచి ఫండ్‌ను ఎంచుకోవ‌డం త‌ప్ప‌నిస‌రి.

746
FINICAL PLANNING, MONEY TIPS, MUTUAL FUNDS Tags:Advantages of mutual funds, Chit Funds vs Mutual Fund SIP.. Which is the Better Investment Option, Different Investment Options, Disadvantages of mutual funds, Is Investing in Chit Funds Profitable or Risky?, These precautions should be taken

Post navigation

Previous Post: Investment Vs Loan Repayment పెట్టుబడి Vs రుణం చెల్లింపు.. ఏది లాభ‌దాయ‌కం
Next Post: RBI రేటు తగ్గించినప్పటికీ మీ EMI అలాగే ఉందా.. Even After RBI Rate Cut, Is Your EMI Still the Same

Related Posts

  • WHAT IS THE FINANCIAL FREEDOM?ఆర్థిక స్వేచ్ఛ అంటే ఏమిటి? FINICAL PLANNING
  • ఏటీఎం, యూపీఐ ద్వారా PF విత్‌ డ్రాకు కొత్త డెడ్‌లైన్‌..New Deadline for PF Withdrawal via ATM and UPI FEATURE NEWS
  • హోం లోన్ తో సొంత ఇళ్లు సాధించుకోవ‌డం ఎలా How to get own house with home loan FINICAL PLANNING
  • పర్సనల్ లోన్ తీసుకోవాల‌నుకుంటున్నారా అయితే ఈ విషయాలు తెలుసుకోండి! Thinking of Taking a Personal Loan.. Here’s What You Should Know FEATURE NEWS
  • క్రెడిట్ కార్డును స‌ద్వినియోగం చేసుకోండి how to get profits from credit card FEATURE NEWS
  • what is the importance of financial knowledge ఫైనాన్సియ‌ల్ నాలెడ్జ్ అవ‌స‌రం ఎంత‌ FINICAL PLANNING

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Most Viewed Posts

  • జీరో టు వ‌న్ బుక్ స‌మ‌రీ తెలుగు ZERO TO ONE book summery telugu
  • బ్యాంకుల్లో మోసపోవ‌ద్దు.. జాగ్ర‌త్త‌ Be careful in Banks
  • బ్యాంకు అకౌంట్‌లో డ‌బ్బులేస్తున్నారా deposit and withdraw limit in bank account
  • dhanammoolam.com
  • చిట్ ఫండ్‌, Mutual Fund SIP లో ఏది అధిక లాభ‌దాయకం Chit Funds vs Mutual Fund SIP.. Which is the Better Investment Option
  • పర్సనల్ లోన్ తీసుకోవాల‌నుకుంటున్నారా అయితే ఈ విషయాలు తెలుసుకోండి! Thinking of Taking a Personal Loan.. Here’s What You Should Know
  • RBI రేటు తగ్గించినప్పటికీ మీ EMI అలాగే ఉందా.. Even After RBI Rate Cut, Is Your EMI Still the Same
  • మేజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ బుక్ స‌మ‌రీ తెలుగు the magic of thinking big book summery telugu
  • New Changes Effective From 1st June 2024 జూన్ 1 నుంచి అమ‌లు కానున్న కొత్త నిబంధ‌న‌లు ఇవే
  • దీపావళి 2025: టాప్ 15 స్టాక్ ఐడియాస్ .. Diwali 2025: Top 15 Stock Ideas

Recent Posts

  • SIP vs Lumpsum.. మీకు ఏది సెట్ అవుతుందో ఇప్పుడే తేల్చుకోండి! SIP vs Lumpsum.. Choose What Truly Fits You!
  • ఫోన్‌పే, గూగుల్‌పే ట్రాన్సాక్షన్లు… మీ క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం ప‌డుతుందా? Do PhonePe & Google Pay Transactions Affect Your Credit Score?
  • పదేళ్లలో రూ.కోటి… కల కాదు, కచ్చితమైన ప్రణాళికతో సాధ్యమే! ₹1 Crore in 10 Years… Not a Dream, but a Disciplined Plan!
  • మ్యూచువల్‌ ఫండ్లలో కొత్త దిశ… మదుపరులకు మరింత స్పష్టత.. A New Direction for Mutual Funds… More Clarity for Investors
  • సిప్‌లో నష్టాలా? ఆందోళన వద్దు! SIP Losses? Don’t Panic!
  • డిజిటల్ దిశగా ఎల్‌ఐసీ అడుగు… ‘మైఎల్‌ఐసీ’ యాప్ ఆవిష్కరణ.. LIC Takes a Big Digital Leap… ‘MyLIC’ App Launched
  • హోమ్ లోన్‌లో చిన్న త‌ప్పిదం… లక్షల్లో నష్టం! జాగ్రత్త గాలేకపోతే రూ.3 లక్షల వర‌కు లాస్.. A Small Decision in Home Loan… Loss in Lakhs! One Mistake Can Cost You ₹3 Lakh
  • పీఎఫ్ ఖాతాలో చిన్న పొరపాటు… పెద్ద నష్టం! పెన్షన్‌కే ముప్పు.. A Small PF Error… Big Loss! Pension at Risk
  • రోజుకు రూ.411తో కోటీశ్వరుడు కావొచ్చు… పీపీఎఫ్ ‘5+5’ మంత్రం! Become a Crorepati with ₹411 a Day… The PPF ‘5+5’ Formula!
  • గిఫ్ట్‌గా ఇచ్చినా… టాక్స్ తప్పదా? ఆస్తుల బదిలీలపై కొత్త నిబంధనలు ఏం చెబుతున్నాయి! Gifting Assets or Selling Them… What Do the New Tax Rules Say?
  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Tags

(Diversification) (Final Word) (MIS) (NSC) (PPF) (RD) (SCSS) .Precautions to Take 000 Benefits Benefits for Consumers Convenience Direct Equity Drawbacks Eligibility Criteria Equity Mutual Funds How Much Loan Can You Get? How to Choose the Right Policy? how To get financial freedom Importance of Credit Score In Conclusion Interest Rate Investor Enthusiasm Key Benefits Key Highlights Mutual Funds New Limits Precautions Precautions Investors Should Take Precautions to Be Taken Public Feedback Invited Recommendations for Investors Save First Security square off Stock Market The Road Ahead Tips for Investors What Are the Interest Rates? What Is a Silver ETF? What Lies Ahead? What Should Investors Do? Which Option Suits Whom? Why Is It Necessary? Why These Restrictions?

financial awareness is our primary motto. we are working here to educate people about all financial products and better planning.

Classic widget (Pages)

  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Widget (Calendar)

April 2026
S M T W T F S
 1234
567891011
12131415161718
19202122232425
2627282930  
« Mar    
  • సిల్వర్‌ ETFల‌పై షాకింగ్ న్యూస్‌.. వాటిని ఆపేసిన‌ మ్యూచువ‌ల్ ఫండ్ కంపెనీలు Shocking News on Silver ETFs: Mutual Fund Companies That Have Discontinued Them FEATURE NEWS
  • నిఫ్టీ డౌన్ ఉన్నపుడు ఎలా ఇన్వెస్ట్ చేయాలి? How to Invest When the Nifty Is Down? MARKET
  • గ్యారంటీడ్ ఇన్కం ప్లాన్స్ ఎంచుకోండి.. FEATURE NEWS
  • అద్దె ఇల్లా.. సొంతిల్లా..? ఏది మంచిది? Which is Better – Renting or Owning a Home? FEATURE NEWS
  • స్టాక్ మార్కెట్ లాభాల‌పై ఇన్కం ట్యాక్స్ ఉంటుందా..? FEATURE NEWS
  • HOW TO BUY A LOAN FREE HOME లోన్ తీసుకోకుండా ఇంటిని కొనుగోలు చేయ‌డం ఎలా FINICAL PLANNING
  • లోన్‌ రికవరీకి ఆర్‌బీఐ నూత‌న మార్గ‌ద‌ర్శ‌కాలు..! రిక‌వ‌రీ ఏజెంట్ల ఆగ‌డాల‌కు ఇక చెక్‌! RBI’s New Loan Recovery Guidelines: A Check on Recovery Agents’ Excesses FEATURE NEWS
  • బ్యాంక్ అకౌంట్ క్లోజ్ చేయాలనుకుంటున్నారా?.. అయితే ఇలా చేయండి! Planning to Close Your Bank Account?.. Here’s the Simple Process FEATURE NEWS

Copyright © 2026.

Powered by PressBook News Dark theme