చిట్ ఫండ్, Mutual Fund SIP లో ఏది అధిక లాభదాయకం Chit Funds vs Mutual Fund SIP.. Which is the Better Investment Option
మీరు తక్కువ సమయంలో ఎక్కువ రాబడి పొందాలనుకుంటే చిట్ ఫండ్స్ ను ప్రయత్నించవచ్చు. ఇది చాలా సంప్రదాయకమైన విధానం. మన పూర్వీకుల నుంచి కూడా ఈ పద్ధతి వస్తోంది. కానీ ఇక్కడ రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. తక్కువ రిస్క్‌తో మీరు స్థిరమైన రాబడిని పొందాలనుకుంటే మాత్రం దీర్ఘకాలంలో మ్యూచువల్ ఫండ్ SIP అనేది మంచి ఎంపిక అవుతుంది. వేర్వేరు పెట్టుబడి మార్గాలు Different Investment Options – చిట్టీ పాటలు (Chit funds), మ్యూచువల్ ఫండ్…

