ఫండ్‌లలో మరింత పారదర్శకత..మరిన్ని సంస్కరణలకు సెబీ ఆమోదం.. Greater Transparency in Funds… SEBI Approves More Reforms
నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్, మ్యూచువల్ ఫండ్‌ల వ్యవస్థలో పెట్టుబడిదారులకు మరింత సౌలభ్యం, పారదర్శకత కల్పించే దిశగా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డు (SEBI) కొన్ని కొత్త సంస్కరణలను ఆమోదించింది. మ్యూచువల్ ఫండ్‌లలో విస్తృత స్థాయి సంస్కరణలకు ఆమోదముద్ర వేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాల ద్వారా ఫండ్‌ల నిర్వహణలో పారదర్శకత పెరగడం, పెట్టుబడిదారులకు స్పష్టత ఉండడం లక్ష్యం.ఇవి పెట్టుబడిదారులకు తమ ఫండ్స్‌పై పూర్తి సమాచారం, ఖాతాల వివరాలు త్వరగా తెలుసుకోవడం, సులభంగా ట్రాన్సాక్షన్లు చేయడం వంటి అవకాశాలను…

