Skip to content
  • Home
  • FEATURE NEWS
  • MARKET
  • FINICAL PLANNING
  • MUTUAL FUNDS
  • INSURANCE
  • MONEY TIPS
  • INVESTMENTS
  • BOOKS

  • చమురు మంటలు.. ప్రభుత్వ రంగ సంస్థలకు భారీ న‌ష్టం!! FEATURE NEWS
  • ఈ టిప్స్‌ పాటిస్తే.. క్రెడిట్ కార్డు వినియోగంతో డబ్బును ఆదా చేయొచ్చు..!! Follow These Tips to Save Money Through Smart Credit Card Usage..! FEATURE NEWS
  • క‌రెన్సీ నోట్లపై సీరియల్ నంబర్ పక్కన ఉండే అక్షరాల వెనుక కథ ఏంటో తెలుసా? Do You Know the Story Behind the Letters Next to the Serial Number on Currency Notes? FEATURE NEWS
  • పేరుకే రూ.కోటి ప్యాకేజీ..! చేతికి మిగిలేదెంతో తెలుసా? ₹1 Crore Package Only on Paper..! Know How Much Actually Reaches Your Hand? FEATURE NEWS
  • బంగారం ఉన్నా.. డబ్బు పొందడం కష్టమేనా? Even If You Have Gold… Is Getting a Loan Becoming Difficult? FEATURE NEWS
  • స్టెప్‌-అప్‌ SIP విధానంలో.. జాబ్ చేస్తూనే కోట్లు సంపాదించొచ్చు..!! Build Crores While Working — With the Step-Up SIP Strategy! FEATURE NEWS
  • ఐటీ నోటీసు వచ్చిందా?.. కంగారు ప‌డొద్దు! Income Tax Notice? Don’t Panic… Respond Smartly! FEATURE NEWS
  • తాత్కాలిక పతనాలే.. దీర్ఘకాలిక సంపద సృష్టికి అవకాశాలు.. Temporary Market Falls Are Opportunities for Long-Term Wealth Creation FEATURE NEWS
  • రుణంపై వడ్డీ భారాన్ని తగ్గించుకోవడం ఎలా? Here’s How to Reduce the Interest Burden on Your Loan! FEATURE NEWS
  • డిజిటల్‌ సిగ్నేచర్‌.. ప‌త్రాల‌కు నమ్మకమైన రక్షణ కవచం .. Digital Signature: A Trusted Shield for Document Security FEATURE NEWS

ది కాంపౌండ్ ఎఫెక్ట్ బుక్ స‌మ‌రీ తెలుగు THE COMPOUND EFFECT book summery telugu

Posted on 17/04/202208/01/2025 By admin No Comments on ది కాంపౌండ్ ఎఫెక్ట్ బుక్ స‌మ‌రీ తెలుగు THE COMPOUND EFFECT book summery telugu

ప్ర‌పంచంలో ఎనిమిదో వింత‌గా `కాంపౌండింగ్` ని ఐన్‌స్టీన్ అభివ‌ర్ణించారు. అంటే కాంపౌండ్ ఎఫెక్ట్ క్రియేట్ చేసే వైబ్రేష‌న్ జీవితాన్ని మార్చేస్తుంద‌న‌డంలో సందేహం లేదు. మ్యూచువ‌ల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్ వంటి కొన్ని పొదుపు సాధ‌నాల్లో అత్య‌ధిక రాబ‌డులు కేవ‌లం కాంపౌండింగ్ వ‌ల్లే సాధ్య‌మ‌వుతాయ‌ని మ‌నం ప్ర‌త్య‌క్షంగా చూస్తున్నాం. డ‌బ్బులోనే కాకుండా జీవితంలోనూ స‌క్సెస్ సాధించ‌డానికి కాంపౌండ్ ఎఫెక్ట్ ఎలా ప‌నిచేస్తుంద‌ని వివ‌రించే పుస్త‌కం THE COMPOUND EFFECT .

what is compound effect

మనం ప్రతిరోజు స్థిరంగా తీసుకునే చిన్న,చిన్న నిర్ణయాలు కాంపౌండ్ అయ్యి మనకు దీర్ఘకాలంలో అతి పెద్ద విజయాన్ని తీసుకురావడాన్నే కాంపౌండ్ ఎఫెక్ట్ అని చెప్ప‌వ‌చ్చు. అయితే ఆ నిర్ణ‌యాలు తీసుకోవ‌డం, పాటించ‌డం, ఫ‌లితం పొంద‌డం అనేది ఎలా సాధ్య‌మ‌వుతుంద‌నేది ఈ పుస్త‌కంలో ర‌చ‌యిత DARREN HARDY చాలా స్ప‌ష్టంగా వివ‌రించారు.

THE COMPOUND EFFECT పుస్తకంలో 6 STRATEGIES ని ర‌చ‌యిత ప్ర‌తిపాదించారు. వీటిని అదే ఆర్డర్ లో క్ర‌మం త‌ప్ప‌కుండా పాటిస్తే మన ఆదాయం, సక్సెస్ రెట్టింపు అవుతుంది. ఆ STRATEGIES గురించి ఓసారి తెలుసుకుందాం.

ACTION
డారెన్ సక్సెస్ కి ఒక ఫార్ములా ఇచ్చారు. అది ఏమిటంటే ఒక చిన్న పనిని ప్రతిరోజు స్థిరంగా చేయగలిగితే కొంత కాలం తర్వాత ఆ పనిలో నిపుణులు అవుతారు. అదే విజయ రహస్యం.
నిజమైన విజయం ఎప్పుడూ పగలు, రాత్రి కష్టపడితే వస్తుంది.

CHOICES
మన పుట్టుక, చావు మాత్రం మనం నిర్ణయించలేము. కానీ మిగతా జీవితమంతా మనం తీసుకునే చాయిస్ బట్టి ఉంటుంది. అందుకే మనం చేసే ప్రతి చిన్న పనిని, చాయిస్ ను ట్రాక్ చేస్తూ ఉండాలి.
ట్రాక్ చేయడాన్నే మనం అలవాటు చేసుకుంటే మన జీవితం మారుతుంది.
రాబోయే అవకాశాలను అందిపుచ్చుకోవడానికి నిరంతరం సిద్ధంగా ఉండాలి. ఎప్పటికప్పుడు స్కిల్స్, నాలెడ్జ్ పెంచుకోవాలి.

HABITS
రిపీటెడ్ గా మనం చేసే పనులే మన అలవాట్లుగా మారుతాయి.
మన అలవాట్లే మన విజయానికి కీలకపాత్ర పోషిస్తాయి. మన అలవాట్లు మన లక్ష్యానికి ఉపయోగపడుతున్నాయా లేదా అని మనం చూసుకోవాలి.
ఎంత కష్టమైనదైనా నిర్విరామంగా సాధన చేస్తే మన లక్ష్యాన్ని సాధించవచ్చు.
మనకు బలమైన కారణం ఉంటే ఎన్ని చెడ్డ అలవాట్ల ఉన్నా మార్చుకోవచ్చు.

మన చెడ్డ అలవాట్లను దూరం చేయడానికి డారెన్ కొన్ని వ్యూహాలను తెలియజేశారు.
* ముందు మన చెడ్డ అలవాట్లను ట్రిగ్గర్ చేసే పరిస్థితిని కనిపెట్టాలి.
* మన చెడు అలవాట్లకు సంబంధించిన వస్తువులను ఇంట్లో ఉంచకూడదు.
* చెడు అలవాట్ల స్థానంలో మంచి అలవాట్లను ఉంచాలి.
* మన చెడ్డ అలవాట్లను మెల్లగా మానుకోవాలి.
* మనకు ఏ వ్యూహం చేయడానికి వీలుగా ఉంటుందో అదే మనం పాటించాలి.

MOMENTUM
ధనవంతులు ఇంకా ధనవంతులుగా మారడానికి, అదృష్టవంతులు ఇంక అదృష్టవంతులుగా మారడానికి ఈ మొమెంటమ్ కారణం. సాధించాల‌నే క‌సి, ఉత్సాహం వ‌స్తేనే మ‌నం మొద‌ల‌వ‌గ‌లం. మ‌రి ఆ మొమెంటమ్ ను సాధించాలంటే ఈ రెండు ఉండాలి.
.CONSISTENCY, PERSISTENCY.. అంటే స్థిర‌త్వం, ప‌ట్టుద‌ల‌. ఈ రెండే కాంపౌండింగ్‌లో ప్ర‌ధాన సిద్ధాంతాలు. లక్ష్యాలను ఊహించుకోవడం చేస్తే విజ‌యం ఆసాధ్యమైతే కాదు.
డారెన్, నిద్రపోయే ముందు ఆ రోజు చేయవలిసిన పనులు పూర్తయ్యాయా లేదా అని సమీక్షించుకోవడం.
ఆ రోజు నేర్చుకున్న మంచి విషయాలను గుర్తుచేసుకోవడం, మంచి ఆలోచన‌లు రావడం కోసం మంచి బుక్ చదవడం వంటివి చేసేవారు.

INFLUENCES
మనం తీసుకునే నిర్ణయాలపై ఇతరుల ప్రభావం ఉంటుంది. ఆ ప్రభావం అనేది మంచిగా ఉండాలి కాని చెడుగా ఉండకూడదు.
మన ఆలోచనలు మంచిగా ఉండాలంటే మన మైండ్ కి మంచి ఇన్ పుట్ ఇవ్వాలి.
అందుకోసమే అనవసర విషయాలను పట్టించుకోకూడదు. అలాగే మన మైండ్ ను పాడుచేసే వార్తలు చదవకూడదు.
దీనికి బదులు బుక్ చదవడం లేదా మోటివేషనల్ వీడియోస్ చూడడం చెయ్యాలి.
మన సక్సెస్ లేదా ఫెయిల్యూర్ మన చుట్టూ ఉన్న మనుషుల ప్రభావం మీద ఉంటుంది.
మనకు సమానమైన పార్టనర్ లేదా మనకు మంచి సలహాలు ఇచ్చే అడ్వైజర్ ను కూడా పెట్టుకోవాలి.

ACCELERATION
చాలామంది విపరీతంగా కష్టపడి మంచి ఫలితం రాకపోయేసరికి ఇక నా వల్ల కాదు అని చేతులెత్తేస్తారు. ఆ స్టేజ్ దాటాక కూడా కష్టపడేవారే విజేతలు అవుతారు. కానీ నిజమైన ఎదుగుదల దాని తర్వాతే ఉంటుందని గుర్తించుకోవాలి.
* అందరికంటే భిన్నంగా ఉండడానికి ప్రయత్నించాలి.
* మనం పూర్తిచేయవలిసిన టార్గెట్ కంటే ఎక్కువ చేసి చూపించాలి.
* ఎప్పుడూ చేయవలిసిన దానికన్నా ఎక్కువ చేయాలి.
* మన మీద ఇతరులకు ఉన్న నమ్మకాన్ని దాటి ముందుకు వెళ్ళాలి.
* ఇవన్నీ మనం చేయాలంటే కాంపౌండ్ రూల్స్ ను మనం పాటించాలి.

 

536
BOOKS Tags:THE COMPOUND EFFECT book summery telugu, what is compound effect

Post navigation

Previous Post: మ‌నీ మాస్ట‌ర్ ది గేమ్ బుక్ స‌మ‌రీ money master the game book summary telugu
Next Post: ఏటీఎం కార్డు లేకుండా డ‌బ్బులు విత్‌డ్రా ఎలా how to withdraw money without ATM card

Related Posts

  • ద మిలీనియర్ నెక్స్ట్ డోర్ పుస్తక స‌మ‌రీ THE MILLIONAIRE NEXT DOOR BOOK SUMMERY TELUGU BOOKS
  • `రిచ్ డాడ్ – పూర్ డాడ్‌`ఏం చెప్తోంది rich dad poor dad book review BOOKS
  • ద రిచెస్ట్ మ్యాన్ ఇన్ బాబిలోన్ బుక్ స‌మ‌రీ తెలుగు THE RICHEST MAN IN BABYLON BOOK SUMMERY TELUGU BOOKS
  • ఈ పుస్త‌కాలు జీవితాన్నే మార్చేస్తాయి the best life changing financial books BOOKS
  • WHY DIDN’T THEY TEACH ME THIS IN SCHOOL book review telugu వై డోంట్ దే టీచ్ మీ దిస్ ఇన్ స్కూల్‌..? పుస్త‌క స‌మ‌రీ BOOKS
  • అంబానీ చెప్పిన గ్రేట్ బుక్స్‌ great books by mukesh ambani  BOOKS

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Most Viewed Posts

  • జీరో టు వ‌న్ బుక్ స‌మ‌రీ తెలుగు ZERO TO ONE book summery telugu
  • బ్యాంకుల్లో మోసపోవ‌ద్దు.. జాగ్ర‌త్త‌ Be careful in Banks
  • బ్యాంకు అకౌంట్‌లో డ‌బ్బులేస్తున్నారా deposit and withdraw limit in bank account
  • చిట్ ఫండ్‌, Mutual Fund SIP లో ఏది అధిక లాభ‌దాయకం Chit Funds vs Mutual Fund SIP.. Which is the Better Investment Option
  • dhanammoolam.com
  • పర్సనల్ లోన్ తీసుకోవాల‌నుకుంటున్నారా అయితే ఈ విషయాలు తెలుసుకోండి! Thinking of Taking a Personal Loan.. Here’s What You Should Know
  • RBI రేటు తగ్గించినప్పటికీ మీ EMI అలాగే ఉందా.. Even After RBI Rate Cut, Is Your EMI Still the Same
  • మేజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ బుక్ స‌మ‌రీ తెలుగు the magic of thinking big book summery telugu
  • New Changes Effective From 1st June 2024 జూన్ 1 నుంచి అమ‌లు కానున్న కొత్త నిబంధ‌న‌లు ఇవే
  • దీపావళి 2025: టాప్ 15 స్టాక్ ఐడియాస్ .. Diwali 2025: Top 15 Stock Ideas

Recent Posts

  • చమురు మంటలు.. ప్రభుత్వ రంగ సంస్థలకు భారీ న‌ష్టం!!
  • ఈ టిప్స్‌ పాటిస్తే.. క్రెడిట్ కార్డు వినియోగంతో డబ్బును ఆదా చేయొచ్చు..!! Follow These Tips to Save Money Through Smart Credit Card Usage..!
  • క‌రెన్సీ నోట్లపై సీరియల్ నంబర్ పక్కన ఉండే అక్షరాల వెనుక కథ ఏంటో తెలుసా? Do You Know the Story Behind the Letters Next to the Serial Number on Currency Notes?
  • పేరుకే రూ.కోటి ప్యాకేజీ..! చేతికి మిగిలేదెంతో తెలుసా? ₹1 Crore Package Only on Paper..! Know How Much Actually Reaches Your Hand?
  • బంగారం ఉన్నా.. డబ్బు పొందడం కష్టమేనా? Even If You Have Gold… Is Getting a Loan Becoming Difficult?
  • స్టెప్‌-అప్‌ SIP విధానంలో.. జాబ్ చేస్తూనే కోట్లు సంపాదించొచ్చు..!! Build Crores While Working — With the Step-Up SIP Strategy!
  • ఐటీ నోటీసు వచ్చిందా?.. కంగారు ప‌డొద్దు! Income Tax Notice? Don’t Panic… Respond Smartly!
  • తాత్కాలిక పతనాలే.. దీర్ఘకాలిక సంపద సృష్టికి అవకాశాలు.. Temporary Market Falls Are Opportunities for Long-Term Wealth Creation
  • రుణంపై వడ్డీ భారాన్ని తగ్గించుకోవడం ఎలా? Here’s How to Reduce the Interest Burden on Your Loan!
  • డిజిటల్‌ సిగ్నేచర్‌.. ప‌త్రాల‌కు నమ్మకమైన రక్షణ కవచం .. Digital Signature: A Trusted Shield for Document Security
  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Tags

(Diversification) (Final Word) .Precautions to Take 000 Awareness is the Best Protection Benefits Benefits for Consumers Big Impact Common Mistakes Investors Make Convenience Drawbacks Eligibility Criteria Expert Advice Final Takeaway Future Outlook How Much Loan Can You Get? How to Choose the Right Policy? how To get financial freedom Impact on Credit Score Importance of Credit Score Importance of Emergency Fund In Conclusion Interest Rate Investment Limits Explained Investor Enthusiasm Key Benefits Key Highlights Mutual Funds New Limits Precautions Precautions Investors Should Take Precautions to Be Taken Public Feedback Invited Recommendations for Investors Save First Security square off Start Early Stock Market The Road Ahead Tips for Investors What Lies Ahead? What Should Investors Do? Why Is It Necessary? Why These Restrictions?

financial awareness is our primary motto. we are working here to educate people about all financial products and better planning.

Classic widget (Pages)

  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Widget (Calendar)

May 2026
S M T W T F S
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  
« Apr    
  • ఫ్యూచ‌ర్స్ అండ్ ఆప్ష‌న్స్ అంటే what is futures and options MARKET
  • పెన్నీ స్టాక్స్ అంటే ఏవి what is penny stock MARKET
  • ప్రీ-అప్రూవ్డ్ లోన్లు… లాభ‌మా? లేక నష్ట‌మా? Pre-Approved Loans: Benefit or Burden? FEATURE NEWS
  • ఈ స్టాక్స్‌ ది బెస్ట్‌ These stocks are the best MARKET
  • IPO అంటే ??? MARKET
  • లోన్ అనేది బతకడానికి కాదు.. ఎదగడానికి! Loans: Not for Surviving… But for Growing! FEATURE NEWS
  • ఏ పన్ను విధానం మంచిది..? పాతదా.. కొత్తదా..? ఉద్యోగులు తప్పక తెలుసుకోవాల్సిన నిజాలు! Old vs New Tax Regime – Which One is Better for You? FEATURE NEWS
  • స్టాప్ లాస్ ని ఏ విధంగా ఉపయోగించాలి ? how to use stop loss MARKET
https://coinswitch.co/pro/signup?code=CReORan

Copyright © 2026.

Powered by PressBook News Dark theme