Skip to content
  • Home
  • FEATURE NEWS
  • MARKET
  • FINICAL PLANNING
  • MUTUAL FUNDS
  • INSURANCE
  • MONEY TIPS
  • INVESTMENTS
  • BOOKS

  • హోటల్ ప్రియులకు భారీ షాక్.. ఏపీలో పెరగనున్న తినుబండారాల ధరలు FEATURE NEWS
  • పన్ను ఆదా కోసం ముందస్తు ప్రణాళిక – ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే ప్లాన్ చేసుకోండి.. Plan Early for Tax Savings – Start at the Beginning of the Financial Year FEATURE NEWS
  • చైనా ఎఫ్‌డీఐ నిబంధనల సడలింపు – భారత్‌లో పెట్టుబడుల కొత్త దిశ..  Relaxation in Chinese FDI Rules – A New Direction for Investments in India FEATURE NEWS
  • మార్కెట్‌ అనిశ్చితిలో.. ఇండెక్స్‌ ఈటీఎఫ్‌లు ఎంత‌వ‌ర‌కు లాభం? In Market Uncertainty, How Profitable Are Index ETFs? FEATURE NEWS
  • విదేశీ మదుపర్ల భారీ ఉపసంహరణ – మార్కెట్‌పై ఒత్తిడి పెంచుతున్న ఎఫ్‌పీఐ విక్రయాలు.. Massive Foreign Investor Outflows – FPI Selling Pressure Weighs on Markets FEATURE NEWS
  • రాబడి మాత్రమే కాదు.. లిక్విడిటీ కూడా ముఖ్యం..! Returns Alone Aren’t Enough.. Liquidity Matters Too FEATURE NEWS
  • పిల్ల‌ల‌కు డబ్బు విలువ నేర్పిద్దాం.. అర్థిక అక్ష‌రాస్య‌త‌పై అవ‌గాహ‌న క‌ల్పిద్దాం..! Teach Children the Value of Money.. Build Awareness on Financial Literacy FEATURE NEWS
  • ఏప్రిల్‌లో జీఎస్టీ వసూళ్ల రికార్డు .. రూ.2.43 లక్షల కోట్లుగా న‌మోదు..! గ‌తేడాదితో పోలిస్తే 8.7 శాతం పెరుగుదల! Record GST Collections in April Reach ₹2.43 Lakh Crore; Up 8.7% Compared to Last Year FEATURE NEWS
  • అధిక‌ క్రెడిట్ కార్డులతో అధిక‌ రివార్డులు పొందొచ్చా? క‌ఠినంగా మారిన‌ ష‌ర‌తులు! Can More Credit Cards Bring More Rewards? Conditions Are Getting Tougher! FEATURE NEWS
  • రోజుకు రూ.500 పొదుపు.. 20 ఏళ్లలో రూ.1.48 కోట్ల నిధి! Save ₹500 a Day, Build ₹1.48 Crore in 20 Years! FEATURE NEWS

పశ్చిమాసియా సంక్షోభం.. భారత ఆర్థిక వ్యవస్థకు గడ్డు కాలం

Posted on 02/05/2026 By admin No Comments on పశ్చిమాసియా సంక్షోభం.. భారత ఆర్థిక వ్యవస్థకు గడ్డు కాలం

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ముఖ్యంగా పశ్చిమాసియా సంక్షోభం భారత ఆర్థిక వ్యవస్థ పై తీవ్ర ప్రభావాన్ని చూప‌నున్నాయా? కేంద్ర స‌ర్కారుపై ఇంధ‌న ధ‌ర‌ల ఒత్తిడి  ప‌డ‌నున్న‌దా? ఎరువుల స‌బ్సిడీ (West Asian crisis) కేంద్ర స‌ర్కారుకు భారం కానున్న‌దా? భ‌విష్య‌త్తు భార‌తం భారం అవుతుందా? అంటే అవున‌నే అంటున్నారు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలోని ఎక్స్‌పెండీచ‌ర్ సెక్ర‌ట‌రీ వీ వువ‌ల్నామ్. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టి కేవలం 3 నెలలు కూడా గడవకముందే, దేశ ఆర్థిక ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయింద‌ని, రాబోయే రోజులు అత్యంత సవాలుతో కూడుకున్నవని స్ప‌ష్టం చేశారు. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన సమయంలో ఉన్న సానుకూల పరిస్థితులు ఇప్పుడు లేవని వువల్నామ్ పేర్కొన్నారు. “బడ్జెట్ ప్రవేశపెట్టి కేవలం మూడు నెలలే అయినప్పటికీ, అప్పటి పరిస్థితులకు ఇప్పటికీ చాలా మార్పు వచ్చింది. ప్రస్తుత అంతర్జాతీయ పరిణామాల వల్ల గంట గంటకూ పరిస్థితులు మారిపోతున్నాయి. రేపు ఏం జరుగుతుందో చెప్పలేని అనిశ్చితి నెలకొంది” అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్లిష్ట సమయంలో భారత్ అనుసరిస్తున్న ఆర్థిక క్రమశిక్షణ  (West Asian crisis) దేశాన్ని కొంతవరకు సురక్షితంగా ఉంచినప్పటికీ, భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను తక్కువ అంచనా వేయలేమని ఆయన హెచ్చరించారు.

పెరుగుతున్న ఒత్తిడి
ప్రభుత్వ ఆదాయం, వ్యయాల విషయంలో ప్రస్తుతం పలు కీలక సవాళ్లు ఉన్నాయని ఆర్థిక శాఖ గుర్తించింది

ఇంధ‌న ధ‌ర‌ల ఒత్తిడి: పెట్రోల్, డీజిల్ ధరలను పెంచకుండా నియంత్రించడం, గతంలో ఎక్సైజ్ డ్యూటీని తగ్గించడం వల్ల ప్రభుత్వ రాబడిపై ఒత్తిడి పెరుగుతోంది.

ఎరువుల స‌బ్సిడీ: అంతర్జాతీయంగా ముడి సరుకుల ధరలు పెరగడంతో, ఈ ఏడాది ఎరువుల సబ్సిడీ భారీగా పెరిగే అవకాశం ఉంది. బడ్జెట్ అంచనాల కంటే అదనంగా సుమారు ₹ 50,000 కోట్ల‌ భారం పడవచ్చని వువల్నామ్ అంచనా వేశారు.

ప‌న్ను వ‌సూళ్ల‌లో వృద్ధి: గతంలో పన్ను వసూళ్లు ఆశాజనకంగా ఉన్నప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల్లో గ్రాస్ ట్యాక్స్ రిసిప్ట్స్ విషయంలో వృద్ధి కొనసాగుతుందా? లేదా? అనేది ఒక పెద్ద ప్రశ్నగా మారింది.

మూలధన వ్యయంపై వెనక్కి తగ్గేది లేదు (Focus on Capex)

ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, దేశాభివృద్ధికి కీలకమైన Capital Expenditure (Capex) విషయంలో ప్రభుత్వం రాజీ పడబోదని సెక్రటరీ స్పష్టం చేశారు. “ఎన్ని సవాళ్లు ఎదురైనా మౌలిక సదుపాయాల కల్పన కోసం కేటాయించిన (West Asian crisis) నిధులను పూర్తి స్థాయిలో వినియోగిస్తాం. అభివృద్ధి వేగాన్ని తగ్గించకుండా తగినంత నిధులు సమకూరుస్తాం,” అని ఆయన హామీ ఇచ్చారు.

ఆర్థికవేత్త ఎన్.కె. సింగ్ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. గతంలో ఉన్న Goldilocks Moment (అన్నీ అనుకూలించే వాతావరణం) ఇప్పుడు ముగిసిందని, ఇకపై ప్రభుత్వం Quality of Expenditure (వ్యయ నాణ్యత) పై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని వువల్నామ్ పేర్కొన్నారు.

వ్యూహాల‌ను మార్చుకుంటేనే..: డిపామ్ కార్యదర్శి
ఇదే క్రమంలో డీఐపీఏమ్ సెక్ర‌ట‌రీ అరునిష్ చావ్లా మాట్లాడుతూ.. రాబోయే దశాబ్దాన్ని దృష్టిలో ఉంచుకుని భారత్ తన వ్యూహాలను మార్చుకోవాలని సూచించారు. దేశం కేవలం సేవలపైనే కాకుండా మాన్యుఫాక్చ‌రింగ్‌, విలువ ఆధారిత వ్యవసాయంపై దృష్టి పెట్టాలని పిలుపునిచ్చారు.

జాబ్ క్రియేష‌న్‌: ప్రస్తుతం వస్తున్న ఉద్యోగ గణాంకాలను చూసి నిరాశ చెందాల్సిన అవసరం లేదు. అగ్రికల్చర్ అలైడ్ సెక్టార్లలో ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్నాయి.

డీప్ టెక్ అండ్ స‌ర్వీసెస్ః భవిష్యత్తులో డీప్ టెక్ సెక్టార్స్‌, ప్రొఫెషనల్ సర్వీసెస్ రంగాలే భారత ఆర్థిక వ్యవస్థకు చోదక శక్తులుగా నిలుస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు.

మొత్తానికి, పశ్చిమాసియా సంక్షోభం భారత ఆర్థిక లెక్కలను మారుస్తోంది. ఆదాయం తగ్గే అవకాశం ఉన్నా, సబ్సిడీల భారం పెరిగే సూచనలు కనిపిస్తున్నా.. ప్రభుత్వం మాత్రం (West Asian crisis) వృద్ధికి ప్రాధాన్యత ఇస్తూనే జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. రానున్న త్రైమాసికాలు భారత ఆర్థిక వ్యవస్థకు నిజమైన లిట్మ‌స్ టెస్ట్‌ గా మారనున్నాయి.

9
FEATURE NEWS, MARKET, NEWS Tags:West Asian crisis

Post navigation

Previous Post: పన్ను ఆదా కోసం ముందస్తు ప్రణాళిక – ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే ప్లాన్ చేసుకోండి.. Plan Early for Tax Savings – Start at the Beginning of the Financial Year
Next Post: హోటల్ ప్రియులకు భారీ షాక్.. ఏపీలో పెరగనున్న తినుబండారాల ధరలు

Related Posts

  • తగ్గిన బంగారం, వెండి ధరలు… పెట్టుబడిదారులకు ఊరటా? ఆందోళనా? Gold and Silver Prices Slide: Relief or Worry for Investors? FEATURE NEWS
  • రాగిలో కూడా పెట్టుబడులు పెట్టవచ్చా? Can You Invest in Copper Too? FEATURE NEWS
  • క‌మొడిటీస్‌పై ఓ లుక్కేయండి what are commodities in  stock market MARKET
  • ఈ స్టాక్ ఓవ‌ర్ వాల్యూలో ఉందా how to know the real valuation of a stock MARKET
  • క‌రెంట్ అకౌంట్ ఎందుకు..? ఎవ‌రికి..? FEATURE NEWS
  • అందుబాటులోకి స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా వాట్సాప్ సేవ‌లు.. State Bank of India WhatsApp Services Now Available to Customers FEATURE NEWS

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Most Viewed Posts

  • జీరో టు వ‌న్ బుక్ స‌మ‌రీ తెలుగు ZERO TO ONE book summery telugu
  • బ్యాంకుల్లో మోసపోవ‌ద్దు.. జాగ్ర‌త్త‌ Be careful in Banks
  • బ్యాంకు అకౌంట్‌లో డ‌బ్బులేస్తున్నారా deposit and withdraw limit in bank account
  • dhanammoolam.com
  • చిట్ ఫండ్‌, Mutual Fund SIP లో ఏది అధిక లాభ‌దాయకం Chit Funds vs Mutual Fund SIP.. Which is the Better Investment Option
  • పర్సనల్ లోన్ తీసుకోవాల‌నుకుంటున్నారా అయితే ఈ విషయాలు తెలుసుకోండి! Thinking of Taking a Personal Loan.. Here’s What You Should Know
  • RBI రేటు తగ్గించినప్పటికీ మీ EMI అలాగే ఉందా.. Even After RBI Rate Cut, Is Your EMI Still the Same
  • మేజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ బుక్ స‌మ‌రీ తెలుగు the magic of thinking big book summery telugu
  • New Changes Effective From 1st June 2024 జూన్ 1 నుంచి అమ‌లు కానున్న కొత్త నిబంధ‌న‌లు ఇవే
  • దీపావళి 2025: టాప్ 15 స్టాక్ ఐడియాస్ .. Diwali 2025: Top 15 Stock Ideas

Recent Posts

  • హోటల్ ప్రియులకు భారీ షాక్.. ఏపీలో పెరగనున్న తినుబండారాల ధరలు
  • పశ్చిమాసియా సంక్షోభం.. భారత ఆర్థిక వ్యవస్థకు గడ్డు కాలం
  • పన్ను ఆదా కోసం ముందస్తు ప్రణాళిక – ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే ప్లాన్ చేసుకోండి.. Plan Early for Tax Savings – Start at the Beginning of the Financial Year
  • చైనా ఎఫ్‌డీఐ నిబంధనల సడలింపు – భారత్‌లో పెట్టుబడుల కొత్త దిశ..  Relaxation in Chinese FDI Rules – A New Direction for Investments in India
  • మార్కెట్‌ అనిశ్చితిలో.. ఇండెక్స్‌ ఈటీఎఫ్‌లు ఎంత‌వ‌ర‌కు లాభం? In Market Uncertainty, How Profitable Are Index ETFs?
  • విదేశీ మదుపర్ల భారీ ఉపసంహరణ – మార్కెట్‌పై ఒత్తిడి పెంచుతున్న ఎఫ్‌పీఐ విక్రయాలు.. Massive Foreign Investor Outflows – FPI Selling Pressure Weighs on Markets
  • రాబడి మాత్రమే కాదు.. లిక్విడిటీ కూడా ముఖ్యం..! Returns Alone Aren’t Enough.. Liquidity Matters Too
  • పిల్ల‌ల‌కు డబ్బు విలువ నేర్పిద్దాం.. అర్థిక అక్ష‌రాస్య‌త‌పై అవ‌గాహ‌న క‌ల్పిద్దాం..! Teach Children the Value of Money.. Build Awareness on Financial Literacy
  • ఏప్రిల్‌లో జీఎస్టీ వసూళ్ల రికార్డు .. రూ.2.43 లక్షల కోట్లుగా న‌మోదు..! గ‌తేడాదితో పోలిస్తే 8.7 శాతం పెరుగుదల! Record GST Collections in April Reach ₹2.43 Lakh Crore; Up 8.7% Compared to Last Year
  • అధిక‌ క్రెడిట్ కార్డులతో అధిక‌ రివార్డులు పొందొచ్చా? క‌ఠినంగా మారిన‌ ష‌ర‌తులు! Can More Credit Cards Bring More Rewards? Conditions Are Getting Tougher!
  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Tags

(Diversification) (Final Word) .Precautions to Take 000 Awareness is the Best Protection Benefits Benefits for Consumers Big Impact Convenience Drawbacks Eligibility Criteria Expert Advice Final Takeaway Future Outlook How Much Loan Can You Get? How to Choose the Right Policy? how To get financial freedom Impact on Credit Score Importance of Credit Score Importance of Emergency Fund In Conclusion Interest Rate Investment Limits Explained Investor Enthusiasm Key Benefits Key Highlights Mutual Funds New Limits Precautions Precautions Investors Should Take Precautions to Be Taken Public Feedback Invited Recommendations for Investors Save First Security square off Stock Market The Road Ahead Tips for Investors What Are the Interest Rates? What Is a Silver ETF? What Lies Ahead? What Should Investors Do? Why Is It Necessary? Why These Restrictions?

financial awareness is our primary motto. we are working here to educate people about all financial products and better planning.

Classic widget (Pages)

  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Widget (Calendar)

May 2026
S M T W T F S
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  
« Apr    
  • పెన్నీ స్టాక్స్ కొనవచ్చా..? FEATURE NEWS
  • వ్యక్తిగత రుణం Vs క్రెడిట్ కార్డు లోన్‌.. ఈ రెండింటిలో ఏది మంచిది? Personal Loan vs Credit Card Loan .. Which One Is Better? FINICAL PLANNING
  • మీరు గిగ్ ఎకాన‌మీలో ఉన్నారా..? ఇది మీ కోస‌మే.. FINICAL PLANNING
  • ఐపీవోకు ఎల్ఐసీ lic launches indias largest ipo FEATURE NEWS
  • తెలివిగా పెట్టుబ‌డి పెట్టండి INVEST WISELY FINICAL PLANNING
  • ఇంటర్నెట్ లేకున్నా యూపీఐ… డిజిటల్ లావాదేవీలకు కొత్త దారి! UPI Without Internet.. A New Path for Digital Transactions FEATURE NEWS
  • How to become a millionaire మిలీయనీర్ అవ్వడం ఎలా FEATURE NEWS
  • మధ్యతరగతి ‘సంపద’ మాయం… జీతం పెరిగినా జేబు ఖాళీ! The Middle-Class Wealth Illusion… Rising Salaries, Shrinking Reality FEATURE NEWS

Copyright © 2026.

Powered by PressBook News Dark theme