పశ్చిమాసియా సంక్షోభం.. భారత ఆర్థిక వ్యవస్థకు గడ్డు కాలం
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ముఖ్యంగా పశ్చిమాసియా సంక్షోభం భారత ఆర్థిక వ్యవస్థ పై తీవ్ర ప్రభావాన్ని చూపనున్నాయా? కేంద్ర సర్కారుపై ఇంధన ధరల ఒత్తిడి పడనున్నదా? ఎరువుల సబ్సిడీ (West Asian crisis) కేంద్ర సర్కారుకు భారం కానున్నదా? భవిష్యత్తు భారతం భారం అవుతుందా? అంటే అవుననే అంటున్నారు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలోని ఎక్స్‌పెండీచర్ సెక్రటరీ వీ వువల్నామ్. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టి కేవలం 3 నెలలు కూడా గడవకముందే, దేశ…
Read More “పశ్చిమాసియా సంక్షోభం.. భారత ఆర్థిక వ్యవస్థకు గడ్డు కాలం” »
