Skip to content
  • Home
  • FEATURE NEWS
  • MARKET
  • FINICAL PLANNING
  • MUTUAL FUNDS
  • INSURANCE
  • MONEY TIPS
  • INVESTMENTS
  • BOOKS

  • డిజిటల్ దిశగా ఎల్‌ఐసీ అడుగు… ‘మైఎల్‌ఐసీ’ యాప్ ఆవిష్కరణ.. LIC Takes a Big Digital Leap… ‘MyLIC’ App Launched FEATURE NEWS
  • హోమ్ లోన్‌లో చిన్న త‌ప్పిదం… లక్షల్లో నష్టం! జాగ్రత్త గాలేకపోతే రూ.3 లక్షల వర‌కు లాస్.. A Small Decision in Home Loan… Loss in Lakhs! One Mistake Can Cost You ₹3 Lakh FEATURE NEWS
  • పీఎఫ్ ఖాతాలో చిన్న పొరపాటు… పెద్ద నష్టం! పెన్షన్‌కే ముప్పు.. A Small PF Error… Big Loss! Pension at Risk FEATURE NEWS
  • రోజుకు రూ.411తో కోటీశ్వరుడు కావొచ్చు… పీపీఎఫ్ ‘5+5’ మంత్రం! Become a Crorepati with ₹411 a Day… The PPF ‘5+5’ Formula! FEATURE NEWS
  • గిఫ్ట్‌గా ఇచ్చినా… టాక్స్ తప్పదా? ఆస్తుల బదిలీలపై కొత్త నిబంధనలు ఏం చెబుతున్నాయి! Gifting Assets or Selling Them… What Do the New Tax Rules Say? FEATURE NEWS
  • అప్పు ఇచ్చేటప్పుడు జాగ్రత్తలు… చట్టబద్ధ ఆధారాలే మీకు రక్షణ.. Legal Safety in Lending.. Why Proper Documentation Matters FEATURE NEWS
  • బంగారం పై రుణాలకు కొత్త దిశ… మధ్యతరగతికి ఊరట.. A New Direction for Gold Loans… Relief for the Middle Class FEATURE NEWS
  • కేవైసీకి కొత్త దారి… ఆధార్, పాన్ లేకుండానే ధృవీకరణ.. A New Way for KYC… Verification Without Aadhaar & PAN FEATURE NEWS
  • పన్ను లేకపోయినా.. ‘నిల్ ఐటీఆర్’ ఫైల్ చేస్తే ప్ర‌యోజ‌నాలేమిటో తెలుసా! No Tax Liability? Here’s Why Filing a ‘Nil ITR’ Still Matters! FEATURE NEWS
  • చిన్న పెట్టుబడి… పెద్ద ఫలితం ! రూ.22 ల‌క్షల పెట్టుబ‌డికి రూ.49 లక్ష‌ల వ‌డ్డీ! సుకన్య సమృద్ధి పథకంలో సాధ్యమేనా? Small Investment… Big Gains! ₹22 Lakh Investment Yields ₹49 Lakh Interest – Is It Possible with Sukanya Samriddhi Scheme? FEATURE NEWS

Is EPF amount is taxable..? ఈపీఎఫ్ రాబ‌డిపై ప‌న్ను చెల్లించాలా..?

Posted on 06/06/202227/09/2023 By admin No Comments on Is EPF amount is taxable..? ఈపీఎఫ్ రాబ‌డిపై ప‌న్ను చెల్లించాలా..?

how much tax on EPF profits

వేతన జీవుల భవిష్యత్తు అవసరాల కోసం ఉద్యోగి జీతం నుంచి కొంత మొత్తం కోత ప‌డుతుంది. ఈ
ఉద్యోగి వాటాకు స‌మానం నిష్ప‌త్తిలో సంస్థ లేదా ప్ర‌భుత్వం కూడా డ‌బ్బులు క‌లిపి ఈ పీఎఫ్( ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్‌) గా జ‌మ చేస్తుంది. దీనిని కేంద్ర‌ ప్ర‌భుత్వం నిర్వ‌హిస్తుంది. అలాగే ఎవ‌రైనా వ్య‌క్తులు కూడా ఉద్యోగాల‌కు సంబంధం లేకుండా పీపీఎఫ్‌( ప‌బ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌) ను కూడా దాచుకోవ‌చ్చు. అన్ని పొదుపు ప‌థ‌కాల్లోకెల్లా అత్య‌ధిక మొత్తం వ‌డ్డీ రాబ‌డి ఇచ్చేవి పీఎఫ్ ప‌థ‌కాలే కావ‌డంతో వీటిపైనే అంద‌రూ భ‌రోసా పెట్టుకుంటారు. ఇలా వ‌చ్చే వ‌డ్డీపై ఇప్ప‌టి వ‌ర‌కూ ఎటువంటి ప‌న్ను ఉండేది కాదు. కానీ ఇటీవ‌ల కేంద్ర ప్ర‌భుత్వం కొత్త విధానాన్ని తీసుకువ‌చ్చింది. పీఎఫ్ వ‌డ్డీపై కూడా ప‌న్ను చెల్లించాల‌ని నూత‌న ఆదేశాలు జారీ చేసింది.

how much EPF amount is tax free

2,50,000 దాటితే..
ఈ పీఎఫ్, పీపీఎఫ్ ద్వారా జమ చేసే మొత్తం రూ.2,50,000 కన్నా దాటితే వ‌చ్చే వడ్డీపై ట్యాక్స్ పే చేయాలని ఆదాయపన్ను శాఖ నిర్ణయించింది. ఇది ఉద్యోగుల‌ను కొంచెం క‌ల‌వ‌ర‌పెట్టే విష‌య‌మే అని చెప్పాలి.
2021-22 ఆర్థిక సంవత్సరం నుంచి ఈ టీడీఎస్ నిబంధన అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది.
* 2022 ఏప్రిల్ 1 నుంచి పీఎఫ్ ఖాతాలో పన్ను, పన్నేతర ఖాతాలను నిర్వహిస్తూ ఏటా జమ రూ.2.5 లక్షలు దాటితే, వడ్డీపై పన్ను విధిస్తుంది. ఉద్యోగి జమ రూ.2.5 లక్షల కన్నా ఎక్కువ ఉంటే ఆ నగదు జమపై వచ్చే వడ్డీపై టీడీఎస్ అమలవుతుంది. ఉద్యోగి ఖాతాకు పాన్ అనుసంధానమైతే 10 శాతం లేదా 20 శాతం పన్ను పడుతుంది.
* పీఎఫ్ వడ్డీ సంవత్సరానికి ఒకసారి జమ చేసినప్పటికీ, ఖాతా నిర్వహణ ప్రతి నెలా ఉంటుంది. ఈ సమయంలో ఉద్యోగి ఖాతాలో పన్నేతర, పన్ను పేరిట రెండు కాంపొనెంట్స్ ఏర్పాటు చేసి, ప్రతి నెలా వడ్డీని లెక్కించి ఆ మొత్తంపై పన్ను గణిస్తారు. ఈ పన్ను ఏటా ఆదాయ పన్ను శాఖకు ఈపీఎఫ్ వో జమ చేస్తుంది.

ప‌న్ను ప‌రిధిలోకి వ‌చ్చే మొత్తంపై మాత్ర‌మే..
ఉదాహరణకు ఒక ఉద్యోగి వేతనం నుంచి ఉద్యోగి వాటా స్వచ్ఛంద వాటాతో కలిపి నెలకు రూ.30 వేలు పీఎఫ్ ఖాతాలో జమ అవుతుంది. 2021 ఏప్రిల్ నుంచి 2022 మార్చి వరకు అతని ఖాతాలో రూ.3.6 లక్షలు జమ అవుతాయి. ఇందులో రూ.2.5 లక్షలు పన్నేతర ఖాతా, మిగిలిన రూ.1.10 లక్షలు పన్ను పరిధి ఖాతాలోకి వెళ్తాయి. అంటే ఉద్యోగి డిసెంబర్ చందా నాటికి మొత్తం రూ.2.7 లక్షలు అవుతుంది. ఈ లెక్కన అప్పటికే పన్ను ఖాతాలో రూ.2.5 లక్షల సీలింగ్ దాటినందున, ఆ నెల నుంచి మిగిలిన సొమ్ము పన్ను ఖాతాలోకి జమ అవుతుంది. ఈ లెక్కన 8.1 శాతం వడ్డీ చొప్పున లెక్కపెడితే, పన్ను ఖాతాలోని రూ.2.5 లక్షలకు సంవత్సరానికి రూ.14,044 వడ్డీ అవుతుంది. ఈ వడ్డీపై ఎలాంటి పన్ను ఉండదు. పన్ను ఖాతాలో రూ.1.10 లక్షల జమకు 4 నెలలకు రూ.2362 వడ్డీ వస్తుంది. ఈ వడ్డీపై 10 శాతం టీడీఎస్ జమ చేయాల్సి ఉంటుంది. అంటే సుమారు 240 రూపాయ‌లు ప‌న్ను చెల్లించాల్సి ఉంటుంది. ఒక‌వేళ ఈ పీఎఫ్ అమౌంట్ ను సంవ‌త్స‌రం మ‌ధ్య‌లో తీసుకుంటే ప‌న్ను ప‌రిమితులు మారుతాయి.

 

275
NEWS

Post navigation

Previous Post: `THE MIRACLE MORNING` BOOK SUMMERY `ద మిరాకిల్ మార్నింగ్` పుస్తక సారాంశం ఏమిటి …?
Next Post: what are position opening, square off, short selling? పొజిష‌న్ ఓపెనింగ్‌, స్కేర్ ఆఫ్‌, షార్ట్ సెల్లింగ్ అంటే ఏమిటి..?

Related Posts

  • ప‌న్ను వ‌సూళ్ల రికార్డ్‌ NEWS
  • సీఈఓలకు భ‌లే గిరాకీ … రూ.9 కోట్ల పైగా వార్షిక వేతనం ! CEOs Enjoy High Demand… Annual Salaries Over ₹9 Crore! NEWS
  • ఇక‌పై జ‌రిమానాతో పాన్- ఆధార్ లింక్‌ NEWS
  • Unclaimed Deposits  లెక్క తేల్చండి..!   “మీ డబ్బు – మీ హక్కు”  గురించి తెలుసుకోండి!  Check Your Unclaimed Deposits! Learn About “Your Money – Your Right”! FEATURE NEWS
  • ఇరాన్‌తో ట్రేడ్‌.. ట్రంప్ టారిఫ్‌లు..! భారత్‌పై ప్రభావం ఎంత? Iran Trade, Trump Tariffs! How Much Will India Be Impacted? FEATURE NEWS
  • టార్గెట్ 5 ట్రిలియ‌న్  target five trillion NEWS

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Most Viewed Posts

  • జీరో టు వ‌న్ బుక్ స‌మ‌రీ తెలుగు ZERO TO ONE book summery telugu
  • బ్యాంకుల్లో మోసపోవ‌ద్దు.. జాగ్ర‌త్త‌ Be careful in Banks
  • బ్యాంకు అకౌంట్‌లో డ‌బ్బులేస్తున్నారా deposit and withdraw limit in bank account
  • dhanammoolam.com
  • చిట్ ఫండ్‌, Mutual Fund SIP లో ఏది అధిక లాభ‌దాయకం Chit Funds vs Mutual Fund SIP.. Which is the Better Investment Option
  • పర్సనల్ లోన్ తీసుకోవాల‌నుకుంటున్నారా అయితే ఈ విషయాలు తెలుసుకోండి! Thinking of Taking a Personal Loan.. Here’s What You Should Know
  • RBI రేటు తగ్గించినప్పటికీ మీ EMI అలాగే ఉందా.. Even After RBI Rate Cut, Is Your EMI Still the Same
  • మేజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ బుక్ స‌మ‌రీ తెలుగు the magic of thinking big book summery telugu
  • New Changes Effective From 1st June 2024 జూన్ 1 నుంచి అమ‌లు కానున్న కొత్త నిబంధ‌న‌లు ఇవే
  • దీపావళి 2025: టాప్ 15 స్టాక్ ఐడియాస్ .. Diwali 2025: Top 15 Stock Ideas

Recent Posts

  • డిజిటల్ దిశగా ఎల్‌ఐసీ అడుగు… ‘మైఎల్‌ఐసీ’ యాప్ ఆవిష్కరణ.. LIC Takes a Big Digital Leap… ‘MyLIC’ App Launched
  • హోమ్ లోన్‌లో చిన్న త‌ప్పిదం… లక్షల్లో నష్టం! జాగ్రత్త గాలేకపోతే రూ.3 లక్షల వర‌కు లాస్.. A Small Decision in Home Loan… Loss in Lakhs! One Mistake Can Cost You ₹3 Lakh
  • పీఎఫ్ ఖాతాలో చిన్న పొరపాటు… పెద్ద నష్టం! పెన్షన్‌కే ముప్పు.. A Small PF Error… Big Loss! Pension at Risk
  • రోజుకు రూ.411తో కోటీశ్వరుడు కావొచ్చు… పీపీఎఫ్ ‘5+5’ మంత్రం! Become a Crorepati with ₹411 a Day… The PPF ‘5+5’ Formula!
  • గిఫ్ట్‌గా ఇచ్చినా… టాక్స్ తప్పదా? ఆస్తుల బదిలీలపై కొత్త నిబంధనలు ఏం చెబుతున్నాయి! Gifting Assets or Selling Them… What Do the New Tax Rules Say?
  • ‘టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునే ముందు ఈ జాగ్రత్త‌లు తీసుకోవాలి. లేకుంటే ఇబ్బందులు త‌ప్ప‌వ్‌! Things to Check Before Buying Term Insurance .. Or You May Face Trouble!
  • అప్పు ఇచ్చేటప్పుడు జాగ్రత్తలు… చట్టబద్ధ ఆధారాలే మీకు రక్షణ.. Legal Safety in Lending.. Why Proper Documentation Matters
  • బంగారం పై రుణాలకు కొత్త దిశ… మధ్యతరగతికి ఊరట.. A New Direction for Gold Loans… Relief for the Middle Class
  • కేవైసీకి కొత్త దారి… ఆధార్, పాన్ లేకుండానే ధృవీకరణ.. A New Way for KYC… Verification Without Aadhaar & PAN
  • పన్ను లేకపోయినా.. ‘నిల్ ఐటీఆర్’ ఫైల్ చేస్తే ప్ర‌యోజ‌నాలేమిటో తెలుసా! No Tax Liability? Here’s Why Filing a ‘Nil ITR’ Still Matters!
  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Tags

(Diversification) (Final Word) (MIS) (NSC) (PPF) (RD) (SCSS) .Precautions to Take 000 Benefits Benefits for Consumers Convenience Direct Equity Drawbacks Eligibility Criteria Equity Mutual Funds How Much Loan Can You Get? How to Choose the Right Policy? how To get financial freedom Importance of Credit Score In Conclusion Interest Rate Investor Enthusiasm Key Benefits Key Highlights Mutual Funds New Limits Precautions Precautions Investors Should Take Precautions to Be Taken Public Feedback Invited Recommendations for Investors Save First Security square off Stock Market The Road Ahead Tips for Investors What Are the Interest Rates? What Is a Silver ETF? What Lies Ahead? What Should Investors Do? Which Option Suits Whom? Why Is It Necessary? Why These Restrictions?

financial awareness is our primary motto. we are working here to educate people about all financial products and better planning.

Classic widget (Pages)

  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Widget (Calendar)

April 2026
S M T W T F S
 1234
567891011
12131415161718
19202122232425
2627282930  
« Mar    
  • ఫ్యూచ‌ర్స్ అండ్ ఆప్ష‌న్స్ అంటే what is futures and options MARKET
  • మారిన TDS రూల్స్ .. 15G, 15H రద్దు! ఫారం 121 గురించి తెలుసుకోండి ! TDS Rules Revamped – Form 121 Replaces 15G & 15H FEATURE NEWS
  • మార్కెట్‌ అనిశ్చితి లో ఇలా చేయండి how to deal uncertainty in stock market MARKET
  • శాలరీ స్లిప్ లేకపోయినా పర్సనల్ లోన్ పొందొచ్చు..! అదెలాగో తెలుసుకుందాం! No Salary Slip? No Problem! Personal Loans Made Easy FEATURE NEWS
  • ఒక‌రికి ఎన్ని క్రెడిట్ కార్డ్స్ ఉండాలి..? FINICAL PLANNING
  • ప్రభుత్వేతర చందాదార్లకు శుభ‌వార్త‌.. ఇక‌పై ఎన్‌పీఎస్‌లో 80% నిధులు వెనక్కి తీసుకోవచ్చు Good News for NPS Investors.. Now You Can Withdraw Up to 80% of NPS Funds! FEATURE NEWS
  • బంగారం వద్దు.. వెండి ముద్దు! Changing Trends in the Indian Jewellery Market FEATURE NEWS
  • దుబాయ్‌లో చౌక బంగారం… భారత్‌లో అమ్మితే నిజంగా లాభమా? Cheap Gold in Dubai… Is It Profitable to Sell in India? FEATURE NEWS

Copyright © 2026.

Powered by PressBook News Dark theme