దంపతుల జాయింట్ ప్రాపర్టీ ..! టాక్స్‌లో ఎంత ఆదా సాధ్యం? Joint Property for Married Couples ..! How Much Tax Can You Save?
ఇంటి కల ప్రతి కుటుంబానికి ఒక పెద్ద లక్ష్యం. ఉద్యోగం చేసినా, వ్యాపారం చేసినా చివరికి “సొంత ఇల్లు” అనే భావన అందరికీ ప్రత్యేకమైనదే. అయితే ప్రస్తుతం మారుతున్న ఆర్థిక పరిస్థితుల్లో కేవలం ఇల్లు కొనడం మాత్రమే కాదు, దానిపై వచ్చే పన్నులను ఎలా తగ్గించుకోవాలి అన్నది కూడా ముఖ్యంగా మారింది. ఈ నేపథ్యంలో భార్యాభర్తలు కలిసి ఒకే ప్రాపర్టీ కొనుగోలు చేయడం, అంటే “జాయింట్ ప్రాపర్టీ” అనే కాన్సెప్ట్‌పై (Joint Property for Married Couples)…
