రూపాయి పతనం మధ్య కేంద్రం ధైర్యం.. ఆర్థిక మూలాలు బలంగా ఉన్నాయన్న కేంద్ర మంత్రి.. Amid Rupee Fall, Centre Remains Confident | Minister Says Economic Fundamentals Are Strong
పశ్చిమాసియాలో ఉధృతమవుతున్న ఉద్రిక్తతలు, అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరల పెరుగుదల, విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ.. ఈ సమీకరణల మధ్య భారత రూపాయి విలువ నిరంతరం ఒత్తిడిని ఎదుర్కొంటోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ తొలిసారి 95 మార్కును తాకడం ఆర్థిక వర్గాల్లో ఆందోళనకు దారితీస్తున్న వేళ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాత్రం దేశ ఆర్థిక మూలాలపై పూర్తి విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. “మన ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంది(Amid Rupee Fall, Centre…
