స్టాక్స్ కొనేముందు ఈపాయింట్లు పరిశీలించాలి..! Things to Check Before Buying Stocks..!
దేశంలో యువతకు పెట్టుబడులపై అవగాహన గణనీయంగా పెరుగుతోంది. ఒకప్పుడు బ్యాంక్ డిపాజిట్లు, బంగారం, భూమి వంటి సంప్రదాయ పెట్టుబడులకే పరిమితమైన చాలా మంది ఇప్పుడు స్టాక్ మార్కెట్ వైపు దృష్టి మళ్లిస్తున్నారు. సాంకేతికత అభివృద్ధి, మొబైల్ ట్రేడింగ్ యాప్లు, ఆర్థిక సాక్షరత పెరగడం వంటి అంశాలు ఈ మార్పుకు కారణమయ్యాయి. అయితే స్టాక్ మార్కెట్లోకి అడుగుపెట్టే ప్రతి పెట్టుబడిదారుడి మనసులో ఒకే లక్ష్యం ఉంటుంది . తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందడం. అలాంటి సందర్భాల్లో తరచుగా…
Read More “స్టాక్స్ కొనేముందు ఈపాయింట్లు పరిశీలించాలి..! Things to Check Before Buying Stocks..!” »
