Skip to content
  • Home
  • FEATURE NEWS
  • MARKET
  • FINICAL PLANNING
  • MUTUAL FUNDS
  • INSURANCE
  • MONEY TIPS
  • INVESTMENTS
  • BOOKS

  • ఆర్‌బీఐ బంగారం కొంటోంది.. ప్రజలను మాత్రం తగ్గించమంటోంది! ఎందుక‌లా? RBI Buys Gold Aggressively.. Why Is the Government Asking People to Cut Purchases? FEATURE NEWS
  • భగ్గుమన్న నిత్యావసరాలు.. భారమైన జీవన వ్యయం.. ఏప్రిల్‌లో 3.48 శాతానికి రిటెయిల్‌ ద్రవ్యోల్బణం.. Essentials Burn a Hole in Pockets.. Cost of Living Turns Heavier as Retail Inflation Rises to 3.48% in April FEATURE NEWS
  • ఒక్క ఉద్యోగం కాదు.. బహుళ ఆదాయ ఆర్జ‌న దిశ‌గా యువత.. Beyond One Job: Gen Z Chasing Multiple Income Streams FEATURE NEWS
  • న‌ష్టాల నుంచి లాభాల బాట‌లోకి ప్రభుత్వ బ్యాంకులు.. Public Sector Banks Turn Profit Powerhouses FEATURE NEWS
  • డెట్‌ ఫండ్లా?.. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లా? పెట్టుబ‌డుల‌కు ఏది మంచిది? Debt Funds or Fixed Deposits? Which Is Better for Investments? FEATURE NEWS
  • 15 శాతానికి కస్టమ్స్ డ్యూటీ పెంపు.. బంగారం, వెండి ధ‌ర‌లు మ‌రింత ప్రియం.. Customs Duty Hiked to 15%.. Gold and Silver Set to Become Costlier FEATURE NEWS
  • న‌ష్టాల బాట‌లో దేశీయ స్టాక్ మార్కెట్లు.. గ‌త‌ నాలుగు రోజుల్లో రూ.17 లక్షల కోట్లు ఆవిరి.. Domestic Markets in Deep Red.. ₹17 Lakh Crore Wiped Out in Four Days FEATURE NEWS
  • పసిడి కొనుగోలు ఆపేస్తే..? 3.5 కోట్ల కుటుంబాల జీవనోపాధికి ముప్పేనా! Gold Purchase Curbs May Threaten Livelihoods of 3.5 Crore People FEATURE NEWS
  • హోం లోన్‌ కల సాకారం కావాలంటే… క్రెడిట్ స్కోరు ఎంత కీలకమో తెలుసా? Want Your Home Loan Dream to Come True? Know How Important Your Credit Score Is FEATURE NEWS
  • ఆదాయం పెరుగుతోంది.. కానీ సంపద ఎందుకు పెరగడం లేదు? Rising Income, But Where Is Financial Stability? FEATURE NEWS

స్టాప్‌లాస్ హిట్ అయ్యాక .. టార్గెట్ హిట్ అవుతోందా? అసలు మార్కెట్ గేమ్ ఇదే! Stoploss Hit Before Target? This Is How the Market Really Works!

Posted on 30/03/2026 By admin No Comments on స్టాప్‌లాస్ హిట్ అయ్యాక .. టార్గెట్ హిట్ అవుతోందా? అసలు మార్కెట్ గేమ్ ఇదే! Stoploss Hit Before Target? This Is How the Market Really Works!

మార్కెట్‌లో చాలా మంది ట్రేడర్స్, ఇన్వెస్టర్స్ ఎదుర్కొనే ఒక ప్రధాన సమస్య “ఎందుకు నా స్టాప్ లాస్ మాత్రమే హిట్ (Stoploss Hit) అవుతుంది?” అనే సందేహం. చాలాసార్లు మనం సరైన అనాలిసిస్ చేసినా కూడా మార్కెట్ మనకు విరుద్ధంగా కదిలి, మన పొజిషన్‌ను స్టాప్ అవుట్ చేసి తర్వాత మన ఊహించిన దిశలోనే వెళ్లిపోతుంది. దీనికి ముఖ్య కారణం “లిక్విడిటీ” , “లిక్విడిటీ స్వీప్” అనే కాన్సెప్ట్స్. అస‌లు లిక్విడిటీ అంటే ఏమిటి? మార్కెట్‌లో పెద్ద ప్లేయర్స్ ఎలా పని చేస్తారు? రీటైల్ ట్రేడర్స్ ఎలా ట్రాప్ అవుతారు? ఈ ట్రాప్స్ నుంచి ఎలా బయటపడాలో ఇప్పుడు తెలుసుకుందాం.

లిక్విడిటీ అంటే అసలు ఏమిటి?  What Exactly is Liquidity? 
లిక్విడిటీ అనేది చాలా సింపుల్ కాన్సెప్ట్. ఒక ఆస్తిని (షేర్, ఇండెక్స్, క్రిప్టో) కొనడానికి లేదా అమ్మడానికి మార్కెట్‌లో ఎదురుగా సరిపడా బయ్యర్స్, సెల్లర్స్ ఉండటం. ఉదాహరణకి, మీ దగ్గర 10,000 షేర్స్ ఉన్నాయని అనుకుందాం. మీరు వాటిని అమ్మాలంటే, మార్కెట్‌లో 10,000 షేర్స్ కొనడానికి సిద్ధంగా ఉన్న బయ్యర్స్ ఉండాలి. ఈ మ్యాచ్ జరిగితే దాన్ని లిక్విడిటీ అంటారు. కానీ రియల్ మార్కెట్‌లో ఇంత సింపుల్‌గా ఉండదు. చాలా సార్లు బయ్యర్స్ లేదా సెల్లర్స్ సరిపడా ఉండరు. అప్పుడు పెద్ద ప్లేయర్స్ (Institutional Traders, Hedge Funds, Market Makers) లిక్విడిటీని “క్రియేట్” చేస్తారు.

లిక్విడిటీ లేయర్స్ ఎలా ఉంటాయి? Layers of Liquidity in the Market
మార్కెట్‌లో లిక్విడిటీ ఒక్క లెవెల్‌లో ఉండదు. ఇది చాలా లేయర్స్‌లో ఉంటుంది.
స్టాప్ లాస్ లిక్విడిటీ (Stoploss Hit)– ఎక్కువగా రీటైలర్స్ పెట్టే స్టాప్ లాస్‌లు
బ్రేక్ అవుట్ లిక్విడిటీ – రెసిస్టెన్స్ పై కొనుగోలు చేసే ట్రేడర్స్
బ్రేక్ డౌన్ లిక్విడిటీ – సపోర్ట్ కింద సెల్ చేసే ట్రేడర్స్
రౌండ్ నంబర్ లిక్విడిటీ – 23000, 24000 లాంటి లెవెల్స్
ఓపెన్ ఇంటరెస్ట్ (OI) లెవెల్స్ – ఆప్షన్స్ డేటా ఆధారంగా ఉన్న జోన్స్. ఈ అన్ని చోట్ల పెద్ద మొత్తంలో ఆర్డర్స్ ఉంటాయి. ఇవే మార్కెట్ మూవర్స్‌కు టార్గెట్.

మార్కెట్ మూవర్స్ ఎలా పని చేస్తారు? How Market Movers Operate?
పెద్ద ప్లేయర్స్ ఒక పెద్ద పొజిషన్ తీసుకోవాలంటే వారికి భారీ లిక్విడిటీ అవసరం. అంటే చాలా మంది ట్రేడర్స్ ఎదురుగా ఉండాలి. అందుకే వారు ఇలా చేస్తారు. ఫేక్ బ్రేక్ అవుట్స్ క్రియేట్ చేస్తారు. ఫేక్ బ్రేక్ డౌన్స్ చేస్తారు. మార్కెట్‌లో ఫోమో (FOMO) లేదా భయం సృష్టిస్తారు. ఉదాహరణకు, ఒక స్టాక్ రెసిస్టెన్స్ దగ్గర ఉందనుకోండి. వారు కొంచెం పైకి నెట్టేస్తారు. రీటైలర్స్ బ్రేక్ అవుట్ అనుకుని కొనుగోలు చేస్తారు . వెంటనే ప్రైస్ కిందకి తీసుకువస్తారు . స్టాప్ లాస్ హిట్ (Stoploss Hit)అవుతుంది. ఇదే లిక్విడిటీ స్వీప్.

రీటైలర్స్ ఎలా ట్రాప్ అవుతారు? How Retail Traders Get Trapped?
ముఖ్యంగా (Stoploss Hit)ఈ పరిస్థితుల్లో ట్రాప్స్ ఎక్కువగా జరుగుతాయి. బ్రేక్ అవుట్ దగ్గర వెంటనే ఎంట్రీ తీసుకోవడం. రీటెస్ట్ కోసం వెయిట్ చేయకపోవడం. రౌండ్ లెవెల్స్ దగ్గర స్టాప్ లాస్ పెట్టడం. కన్సాలిడేషన్ జోన్స్‌లో ట్రేడ్ చేయడం ఉదాహరణకు.. మార్కెట్ ఒక రెసిస్టెన్స్ బ్రేక్ చేసింద‌న‌కుందాం . ఆ స‌మ‌యంలో మీరు వెంటనే కొనుగోలు చేస్తే ప్రైస్ కిందకి వచ్చింద‌నుకుందాం. మీ స్టాప్ లాస్ హిట్ (Stoploss Hit) తర్వాత మార్కెట్ పైకి వెళ్తుంది. ఇది యాదృచ్ఛికం కాదు . ఇది ప్లాన్ చేసిన లిక్విడిటీ గ్రాబ్.

లిక్విడిటీ స్వీప్ అంటే ఏమిటి? What is a Liquidity Sweep?
లిక్విడిటీ స్వీప్ అంటే మార్కెట్‌లో ఉన్న స్టాప్ లాస్‌లు (Stoploss Hit), పెండింగ్ ఆర్డర్స్ అన్నీ ఒకేసారి హిట్ చేసి, పెద్ద ప్లేయర్స్ తమ పొజిషన్‌ను బిల్డ్ చేసుకుంటారు. ఇది సాధారణంగా ఇలా జరుగుతుంది. మార్కెట్ ఒక రేంజ్‌లో ఉండ‌గా.. అకస్మాత్తుగా బ్రేక్ అవుట్ లేదా బ్రేక్ డౌన్ అవుతుంది. రిటైల‌ర్స్‌ ఎంట్రీ తో ప్రైస్ రివర్స్ అవుతుంది. స్టాప్ లాస్‌లు హిట్ (Stoploss Hit) అవుతాయి. అప్పుడు పెద్ద మూవ్ ప్రారంభమవుతుంది.

చార్ట్‌లో లిక్విడిటీ ఎలా గుర్తించాలి? How to Identify Liquidity on Charts ?
మీరు చార్ట్‌లో ఈ సిగ్నల్స్ గమనించాలి. విక్‌లు ఎక్కువగా ఉండే క్యాండిల్స్. ఫేక్ బ్రేక్ అవుట్స్. రేంజ్ బౌండ్స్ దగ్గర ఎక్కువ మూవ్‌మెంట్. హామర్ / షూటింగ్ స్టార్ ట్రాప్స్. కన్సాలిడేషన్ తర్వాత సడన్ మూవ్. ప్రత్యేకంగా “Wick Hunting” అంటే స్టాప్ లాస్ హిట్స్ చాలా క్లియర్ సిగ్నల్.

మనల్ని మనం ఎలా సేఫ్ గార్డ్ చేసుకోవాలి? How to Protect Yourself as a Trader
సేఫ్ గార్డ్ ఎలా చేసుకోవాల‌నేది చాలా ముఖ్యమైన భాగం. తొలుత రీటెస్ట్ కోసం వెయిట్ చేయాలి. బ్రేక్ అవుట్ వెంటనే ఎంట్రీ తీసుకోకూడ‌దు. రీటెస్ట్ వచ్చిన తర్వాతే ట్రేడ్ చేయాలి. ఆ త‌ర్వాత‌ జూమ్ అవుట్ చేసి చార్ట్ చూడాలి. కేవలం చిన్న టైమ్ ఫ్రేమ్ కాదు. పెద్ద టైమ్ ఫ్రేమ్ సపోర్ట్, రెసిస్టెన్స్ కూడా చూడాలి. రౌండ్ లెవెల్స్ వద్ద జాగ్రత్త ప‌డాలి. 23000, 24000 లాంటి లెవెల్స్ దగ్గర స్టాప్ లాస్ (Stoploss Hit) పెట్టడం తప్పు. కన్సాలిడేషన్ జోన్స్‌లో ట్రేడ్ చేయకూడ‌దు. ఇక్కడే ఎక్కువ ట్రాప్స్ జరుగుతాయి. స్టాప్ లాస్‌ను (Stoploss Hit) లాజికల్‌గా పెట్టాలి. అందరూ పెట్టే చోట కాకుండా.. కొంచెం డీప్ లెవెల్‌లో పెట్టాలి.

పెద్ద ప్లేయర్స్ సైకాలజీ ఏమిటి? Psychology of Market Movers
“ఎక్కడ ఎక్కువ మంది ట్రేడర్స్ ఉన్నారు?”, “ఎక్కడ స్టాప్ లాస్‌ (Stoploss Hit)లు ఉన్నాయి?” “ఎక్కడ ఫోమో క్రియేట్ చేయొచ్చు?” అని పెద్ద ప్లేయర్స్ ఆలోచిస్తారు.. వాళ్లు మార్కెట్‌ని కదిలించేది ప్రైస్ కోసం కాదు .. లిక్విడిటీ కోసం. లిక్విడిటీ అనేది మార్కెట్‌లో అత్యంత ముఖ్యమైన కాన్సెప్ట్. ఇది అర్థమైతే మీరు ట్రాప్స్‌లో పడరు. మీ స్టాప్ లాస్‌లు పెద్ద ప్లేయర్స్ అయితే ఇలా ఆలోచిస్తారు.. సేఫ్‌గా ఉంటాయి. మీరు మార్కెట్ మూవ్‌ను ముందే అంచనా వేయగలుగుతారు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఒక్కటే .. మార్కెట్ మీకు వ్యతిరేకంగా కదలడం కాదు, అది లిక్విడిటీ కోసం కదులుతుంది. మీరు కూడా అదే గేమ్ అర్థం చేసుకుని ట్రేడ్ చేస్తే, మీరు ట్రాప్ అయ్యే రీటైలర్ కాదు… స్మార్ట్ ట్రేడర్ అవుతారని నిపుణులు సూచిస్తు న్నారు.

111
MARKET Tags:How Market Movers Operate?, How Retail Traders Get Trapped?, How to Identify Liquidity on Charts ?, How to Protect Yourself as a Trader, Layers of Liquidity in the Market, Psychology of Market Movers, What Exactly is Liquidity?, What is a Liquidity Sweep?

Post navigation

Previous Post: నిఫ్టీ డౌన్ ఉన్నపుడు ఎలా ఇన్వెస్ట్ చేయాలి? How to Invest When the Nifty Is Down?
Next Post: ఐటీ సంస్థలను నిలబెట్టుకోవడంలో సవాళ్లను ఎదుర్కొంటున్న “సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా” “Silicon Valley of India” Facing Challenges in Retaining IT Companies

Related Posts

  • చిత్ర రామ‌కృష్ణ @ అదృశ్య యోగి-అవినీతి క‌థ‌ The Story of the Chitra Ramakrishna MARKET
  • 2022లో ఇండియ‌న్ స్టాక్‌ మార్కెట్ ఎలా ప‌నిచేసింది How Indian Stock Market Performed in 2022 MARKET
  • ఎఫ్‌అండ్‌ఓ ట్రేడింగ్‌… లాభామా? లేక న‌ష్ట‌మా? F&O Trading: Opportunity or High-Risk Gamble? MARKET
  • మార్కెట్‌లో వీటిని తెలుసుకోవాల్సిందే.. MARKET
  • బంగారం కొనొద్దన్న మోదీ.. దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త హెచ్చరిక! FEATURE NEWS
  • పశ్చిమాసియా సంక్షోభం.. భారత ఆర్థిక వ్యవస్థకు గడ్డు కాలం FEATURE NEWS

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Most Viewed Posts

  • జీరో టు వ‌న్ బుక్ స‌మ‌రీ తెలుగు ZERO TO ONE book summery telugu
  • బ్యాంకుల్లో మోసపోవ‌ద్దు.. జాగ్ర‌త్త‌ Be careful in Banks
  • బ్యాంకు అకౌంట్‌లో డ‌బ్బులేస్తున్నారా deposit and withdraw limit in bank account
  • dhanammoolam.com
  • చిట్ ఫండ్‌, Mutual Fund SIP లో ఏది అధిక లాభ‌దాయకం Chit Funds vs Mutual Fund SIP.. Which is the Better Investment Option
  • పర్సనల్ లోన్ తీసుకోవాల‌నుకుంటున్నారా అయితే ఈ విషయాలు తెలుసుకోండి! Thinking of Taking a Personal Loan.. Here’s What You Should Know
  • మేజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ బుక్ స‌మ‌రీ తెలుగు the magic of thinking big book summery telugu
  • RBI రేటు తగ్గించినప్పటికీ మీ EMI అలాగే ఉందా.. Even After RBI Rate Cut, Is Your EMI Still the Same
  • New Changes Effective From 1st June 2024 జూన్ 1 నుంచి అమ‌లు కానున్న కొత్త నిబంధ‌న‌లు ఇవే
  • దీపావళి 2025: టాప్ 15 స్టాక్ ఐడియాస్ .. Diwali 2025: Top 15 Stock Ideas

Recent Posts

  • ఆర్‌బీఐ బంగారం కొంటోంది.. ప్రజలను మాత్రం తగ్గించమంటోంది! ఎందుక‌లా? RBI Buys Gold Aggressively.. Why Is the Government Asking People to Cut Purchases?
  • భగ్గుమన్న నిత్యావసరాలు.. భారమైన జీవన వ్యయం.. ఏప్రిల్‌లో 3.48 శాతానికి రిటెయిల్‌ ద్రవ్యోల్బణం.. Essentials Burn a Hole in Pockets.. Cost of Living Turns Heavier as Retail Inflation Rises to 3.48% in April
  • ఒక్క ఉద్యోగం కాదు.. బహుళ ఆదాయ ఆర్జ‌న దిశ‌గా యువత.. Beyond One Job: Gen Z Chasing Multiple Income Streams
  • న‌ష్టాల నుంచి లాభాల బాట‌లోకి ప్రభుత్వ బ్యాంకులు.. Public Sector Banks Turn Profit Powerhouses
  • డెట్‌ ఫండ్లా?.. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లా? పెట్టుబ‌డుల‌కు ఏది మంచిది? Debt Funds or Fixed Deposits? Which Is Better for Investments?
  • 15 శాతానికి కస్టమ్స్ డ్యూటీ పెంపు.. బంగారం, వెండి ధ‌ర‌లు మ‌రింత ప్రియం.. Customs Duty Hiked to 15%.. Gold and Silver Set to Become Costlier
  • న‌ష్టాల బాట‌లో దేశీయ స్టాక్ మార్కెట్లు.. గ‌త‌ నాలుగు రోజుల్లో రూ.17 లక్షల కోట్లు ఆవిరి.. Domestic Markets in Deep Red.. ₹17 Lakh Crore Wiped Out in Four Days
  • పసిడి కొనుగోలు ఆపేస్తే..? 3.5 కోట్ల కుటుంబాల జీవనోపాధికి ముప్పేనా! Gold Purchase Curbs May Threaten Livelihoods of 3.5 Crore People
  • హోం లోన్‌ కల సాకారం కావాలంటే… క్రెడిట్ స్కోరు ఎంత కీలకమో తెలుసా? Want Your Home Loan Dream to Come True? Know How Important Your Credit Score Is
  • ఆదాయం పెరుగుతోంది.. కానీ సంపద ఎందుకు పెరగడం లేదు? Rising Income, But Where Is Financial Stability?
  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Tags

(Diversification) (Final Word) .Precautions to Take 000 Awareness is the Best Protection Benefits Benefits for Consumers Big Impact Common Mistakes Investors Make Convenience Drawbacks Eligibility Criteria Expert Advice Final Takeaway Financial Discipline Is the Key Future Outlook How Much Loan Can You Get? How to Choose the Right Policy? how To get financial freedom Impact on Credit Score Importance of Credit Score Importance of Emergency Fund In Conclusion Interest Rate Investment Limits Explained Key Benefits Key Highlights Mutual Funds New Limits Precautions Precautions Investors Should Take Precautions to Be Taken Public Feedback Invited Recommendations for Investors Save First Security square off Start Early Stock Market The Road Ahead Tips for Investors What Lies Ahead? What Should Investors Do? Why Is It Necessary? Why These Restrictions?

financial awareness is our primary motto. we are working here to educate people about all financial products and better planning.

Classic widget (Pages)

  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Widget (Calendar)

May 2026
S M T W T F S
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  
« Apr    
  • సెక్షన్ 194P కింద సూపర్ సీనియర్ సిటిజన్లకు ఐటీఆర్ మినహాయింపు .. Section 194P Relief for Super Senior Citizens.. Understanding ITR Exemption Rules FEATURE NEWS
  • హెడ్‌ ఆఫీస్‌–బ్రాంచీల మధ్య సేవలకు జీఎస్‌టీఏ వ‌ర్తిస్తుందా? GST on Services Between Head Office and Branches? FEATURE NEWS
  • సైజు త‌గ్గ‌బోతున్న ఎల్‌ఐసీ ఐపీవో what is the size of LIC ipo NEWS
  • SIP vs Lumpsum.. మీకు ఏది సెట్ అవుతుందో ఇప్పుడే తేల్చుకోండి! SIP vs Lumpsum.. Choose What Truly Fits You! Uncategorized
  • విద్యార్థి ద‌శ నుంచే క్రెడిట్‌ స్కోరు .. ఆర్థిక విశ్వసనీయతకు ప్రతిబింబం .. Credit Score from Student Life… A Reflection of Financial Credibility FEATURE NEWS
  • ఇన్వెస్టర్‌కి ఇవి త‌ప్ప‌నిస‌రి: వారెన్ బ‌ఫెట్‌ FINICAL PLANNING
  • ముందస్తు వ్యాధుల పేరుతో క్లెయిం తిరస్కరిస్తే.. ఏం చేయాలో తెలుసా FEATURE NEWS
  • స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ ని కెరియర్ గా ఎంచుకోవచ్చా Can stock market trading be chosen as a career FEATURE NEWS
https://coinswitch.co/pro/signup?code=CReORan

Copyright © 2026.

Powered by PressBook News Dark theme