కేవైసీ (Know Your Customer) విధానం మరింత కఠినతరం.. KYC (Know Your Customer) Norms Tightened Further
దేశంలో డిజిటల్ బ్యాంకింగ్ సేవలు వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో సైబర్ మోసాలు కూడా పెరుగుతున్నాయి. ముఖ్యంగా బినామీ ఖాతాలు, మ్యూల్ ఖాతాల ద్వారా జరుగుతున్న ఆన్లైన్ మోసాలు బ్యాంకులకు పెద్ద సవాల్‌గా మారాయి. ఈ పరిస్థితుల్లో ఖాతాదారుల వివరాల ధృవీకరణ ప్రక్రియ అయిన కేవైసీ (Know Your Customer) విధానాన్ని మరింత కఠినతరం చేయడానికి బ్యాంకులు ముందుకొస్తున్నాయి. ఇప్పటివరకు విస్తృతంగా ఉపయోగిస్తున్న ఆధార్ ఓటీపీ ఆధారిత ఈ-కేవైసీ విధానానికి క్రమంగా గుడ్‌బై చెప్పి వీడియో కేవైసీని తప్పనిసరి…
