ఎఫ్అండ్ఓ ట్రేడింగ్… లాభామా? లేక నష్టమా? F&O Trading: Opportunity or High-Risk Gamble?
స్టాక్ మార్కెట్ అంటే చాలా మందికి ఇప్పటికీ షేర్లు కొనడం, వాటి ధర పెరిగినప్పుడు అమ్మడం అనే సాదాసీదా భావన మాత్రమే ఉంటుంది. కానీ మార్కెట్లో మరో ప్రపంచం ఉంది. అది ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (F&O). ఈ విభాగం పెట్టుబడిదారులకు వేగంగా లాభాలు తెచ్చిపెట్టే అవకాశమున్నప్పటికీ.. అదే సమయంలో భారీ నష్టాలకు కూడా కారణమవుతుంది. ఇటీవల కాలంలో రిటైల్ ఇన్వెస్టర్లు కూడా ఎఫ్అండ్ఓ వైపు ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. అయితే ఇది అందరికీ సరిపడే మార్గమా? లేదా…
