పెట్టుబడుల్లో నిలకడే అసలైన సంపద.. Consistency Is the Real Wealth in Investments
మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు (Real Wealth in Investments) పెట్టే ప్రతి ఒక్కరూ ముందుగా చూసేది గతంలో ఆ ఫండ్ ఎంత రాబడి ఇచ్చిందన్న అంశమే. గత ఏడాది 30 శాతం రాబడి, మూడు ఏళ్లలో డబుల్… ఇలాంటి సంఖ్యలు మనల్ని ఆకర్షిస్తాయి. అయితే, ఇవే కొన్ని సందర్భాల్లో మన జీవితంలో చేసిన అతి ఖరీదైన పెట్టుబడులుగా మారుతాయన్న నిజాన్ని చాలా మంది ఆలస్యంగా గ్రహిస్తారు. రాబడి వెంట పరుగులు తీయడం ఆకర్షణీయంగానే కనిపించినా, ఆ ప్రయాణంలో…
Read More “పెట్టుబడుల్లో నిలకడే అసలైన సంపద.. Consistency Is the Real Wealth in Investments” »
