15 రోజుల్లో డెత్ క్లెయిమ్ సెటిల్‌మెంట్ .. ! బ్యాంక్‌కు వెళ్లాల్సిన అవసరమే లేదు! Death Claim Settlement in Just 15 Days… No Need to Visit the Bank!
కుటుంబానికి ఆధారమైన వ్యక్తి ఒక్కసారిగా దూరమైతే… ఆ బాధను భరించడం ఒక వైపు, మిగిలిన వారి జీవితాన్ని ముందుకు నడిపించడం మరో పెద్ద సవాల్. అంత్యక్రియల ఖర్చులు, రోజువారీ అవసరాలు, పిల్లల చదువులు, అప్పులు… అన్నీ ఒకేసారి ఎదురొస్తాయి. ఇలాంటి సమయంలో, మరణించిన వ్యక్తి బ్యాంక్ ఖాతాలో ఉన్న సొమ్మును పొందాలంటే కుటుంబ సభ్యులు ఎదుర్కొనే ఇబ్బందులు మాత్రం మాటల్లో చెప్పలేనంత తీవ్రమైనవి. కొన్నిసార్లు నెలలు గడిచినా క్లెయిమ్ (Death Claim) ముందుకు కదలని పరిస్థితి. ఈ…
