ఇంటి ఓనర్లకు షాక్..! మారిన రెంటల్ అగ్రిమెంట్ రూల్స్! Shock to Homeowners..! Changed Rental Agreement Rules!
ఇకపై ఇల్లు అద్దెకిచ్చే యజమానులు ఇష్టానుసారంగా వ్యవహరించే పరిస్థితి ఉండదు. అద్దెకు ఉండేవారి హక్కులకు భద్రత కల్పించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రెంటల్ అగ్రిమెంట్రూ ల్స్ (Rental Agreement Rules)ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. కాగా ఇప్పటివరకు కొనసాగిన మాటల ఒప్పందాలు, తక్కువ విలువైన స్టాంప్ పేపర్లపై రాసుకున్న అగ్రిమెంట్లకు ఈ చట్టం పూర్తిస్థాయి చెక్ పెట్టింది. ఈ కొత్త నిబంధనలతో అద్దె వ్యవస్థ పూర్తిగా డిజిటల్, పారదర్శకంగా మారనుంది. దీంతో ఒకవైపు అద్దెకు ఉండే…

