Skip to content
  • Home
  • FEATURE NEWS
  • MARKET
  • FINICAL PLANNING
  • MUTUAL FUNDS
  • INSURANCE
  • MONEY TIPS
  • INVESTMENTS
  • BOOKS

  • ఫోన్‌పే, గూగుల్‌పే ట్రాన్సాక్షన్లు… మీ క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం ప‌డుతుందా? Do PhonePe & Google Pay Transactions Affect Your Credit Score? FEATURE NEWS
  • పదేళ్లలో రూ.కోటి… కల కాదు, కచ్చితమైన ప్రణాళికతో సాధ్యమే! ₹1 Crore in 10 Years… Not a Dream, but a Disciplined Plan! FEATURE NEWS
  • సిప్‌లో నష్టాలా? ఆందోళన వద్దు! SIP Losses? Don’t Panic! FEATURE NEWS
  • డిజిటల్ దిశగా ఎల్‌ఐసీ అడుగు… ‘మైఎల్‌ఐసీ’ యాప్ ఆవిష్కరణ.. LIC Takes a Big Digital Leap… ‘MyLIC’ App Launched FEATURE NEWS
  • హోమ్ లోన్‌లో చిన్న త‌ప్పిదం… లక్షల్లో నష్టం! జాగ్రత్త గాలేకపోతే రూ.3 లక్షల వర‌కు లాస్.. A Small Decision in Home Loan… Loss in Lakhs! One Mistake Can Cost You ₹3 Lakh FEATURE NEWS
  • పీఎఫ్ ఖాతాలో చిన్న పొరపాటు… పెద్ద నష్టం! పెన్షన్‌కే ముప్పు.. A Small PF Error… Big Loss! Pension at Risk FEATURE NEWS
  • రోజుకు రూ.411తో కోటీశ్వరుడు కావొచ్చు… పీపీఎఫ్ ‘5+5’ మంత్రం! Become a Crorepati with ₹411 a Day… The PPF ‘5+5’ Formula! FEATURE NEWS
  • గిఫ్ట్‌గా ఇచ్చినా… టాక్స్ తప్పదా? ఆస్తుల బదిలీలపై కొత్త నిబంధనలు ఏం చెబుతున్నాయి! Gifting Assets or Selling Them… What Do the New Tax Rules Say? FEATURE NEWS
  • అప్పు ఇచ్చేటప్పుడు జాగ్రత్తలు… చట్టబద్ధ ఆధారాలే మీకు రక్షణ.. Legal Safety in Lending.. Why Proper Documentation Matters FEATURE NEWS
  • బంగారం పై రుణాలకు కొత్త దిశ… మధ్యతరగతికి ఊరట.. A New Direction for Gold Loans… Relief for the Middle Class FEATURE NEWS

ఎల్ఐసీ కొత్త పాల‌సీ.. ఒకసారి కడితే జీవితాంతం ఆదాయం LIC New Policy: Pay Once, Get Lifetime Income

Posted on 07/01/2026 By admin No Comments on ఎల్ఐసీ కొత్త పాల‌సీ.. ఒకసారి కడితే జీవితాంతం ఆదాయం LIC New Policy: Pay Once, Get Lifetime Income

పొదుపుతో పాటు భద్రత, స్థిర ఆదాయం కోరుకునే వారి కోసం ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) మరో కొత్త పథకాన్ని మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ‘జీవన్ ఉత్సవ్’ (LIC Jeevan Utsav) పేరుతో ప్రవేశపెట్టిన ఈ బీమా పాలసీ ప్రత్యేకత ఏమిటంటే – ఒకేసారి ప్రీమియం చెల్లిస్తే జీవితాంతం (గరిష్ఠంగా 100 ఏళ్ల వరకు) ఆదాయం వచ్చే అవకాశం కల్పించడమే.

12 నుంచి అందుబాటులోకి.. Available from 12th January
సేవింగ్స్‌తో పాటు బీమా ప్రయోజనం కలిగిన ఈ పాలసీ (LIC Jeevan Utsav) ని సింగిల్ ప్రీమియం ఆప్షన్‌తో లాంచ్ చేయడం వల్ల పెట్టుబడిదారుల్లో ఆసక్తి పెరుగుతోంది. మార్కెట్ ఒడిదుడుకులతో సంబంధం లేకుండా స్థిర ఆదాయం కావాలనుకునే వారికి ఇది సరైన ఎంపికగా ఎల్‌ఐసీ చెబుతోంది. జనవరి 12 నుంచి ఈ పాలసీ కొనుగోలుకు అందుబాటులోకి రానుంది. ఈ నేపథ్యంలో జీవన్ ఉత్సవ్ పాలసీ ప్రత్యేకతలు, అర్హతలు, లాభనష్టాలు, ఎవరికీ సరిపోతుందనేది ఉదాహరణతో సహా పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

జీవన్ ఉత్సవ్ పాలసీ అంటే ఏమిటి? What is Jeevan Utsav Policy?

జీవన్ ఉత్సవ్ (LIC Jeevan Utsav)అనేది నాన్-లింక్డ్ ప్లాన్. నాన్-పార్టిసిపేటింగ్ ప్లాన్. సింగిల్ ప్రీమియం పాలసీ. అంటే ఈ పాలసీ స్టాక్ మార్కెట్‌తో సంబంధం లేకుండా పనిచేస్తుంది. మార్కెట్ లాభనష్టాలతో సంబంధం ఉండదు. ఎల్‌ఐసీ లాభాల్లో వాటా (బోనస్) ఇవ్వదు. అయితే ముందుగానే నిర్ణయించిన గ్యారంటీడ్ అడిషన్స్, గ్యారంటీడ్ ఇన్‌కమ్ లభిస్తాయి.

ఎవరు ఈ పాలసీ తీసుకోవచ్చు? Who Can Take This Policy?

ఈ పాలసీకి (LIC Jeevan Utsav)విస్తృత వయసు పరిమితిని ఎల్‌ఐసీ నిర్ణయించింది. కనీస వయసు 30 రోజుల శిశువు నుంచి గ‌రిష్ఠంగా 65 సంవత్సరాల వ‌ర‌కు వ‌య‌సు ప‌రిమితిని నిర్ణ‌యించింది. అంటే పిల్లల భవిష్యత్ కోసం గానీ, రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం గానీ ఈ పాలసీని ఉపయోగించుకోవచ్చు.

బీమా మొత్తం ఎంత? What is the Sum Assured?

(LIC Jeevan Utsav)కనీస ప్రాథమిక బీమా మొత్తం రూ.5 లక్షలు. గ‌రిష్ఠ పరిమితి లేదు. అంటే పెట్టుబడిదారుడి ఆర్థిక స్థితి, అవసరాన్ని బట్టి ఎంత మొత్తానికైనా పాలసీ తీసుకోవచ్చు.

గ్యారంటీడ్ అడిషన్స్ (GA) అంటే ఏమిటి? What Are Guaranteed Additions (GA)?

ఈ పాలసీ(LIC Jeevan Utsav) ప్రత్యేకతల్లో గ్యారంటీడ్ అడిషన్స్ (GA) ముఖ్యమైన అంశం. పాలసీ కాలపరిమితిలో ప్రతి రూ.1,000 బీమా మొత్తానికి ఏటా రూ.40 చొప్పున గ్యారంటీడ్ అడిషన్స్ జమ అవుతాయి. ఇవి పూర్తిగా గ్యారంటీడ్. మార్కెట్ పరిస్థితులతో సంబంధం లేదు.

రెండు ఆదాయ ఆప్షన్లు..Two Income Options

జీవన్ ఉత్సవ్ పాలసీ(LIC Jeevan Utsav)లో పెట్టుబడిదారులకు రెండు రకాల ఆదాయ ఎంపికలను అందుబాటులో ఉంచారు. ఆప్షన్ – 1 : రెగ్యులర్ ఇన్‌కమ్ బెనిఫిట్. ఈ ఆప్షన్ కింద పాలసీదారు 7 నుంచి 17 సంవత్సరాల మధ్య ఏ కాలాన్ని ఎంచుకోవచ్చు. ఆ కాలం పూర్తైన తర్వాత ఏటా ప్రాథమిక బీమా మొత్తంలో 10% ఆదాయం లభిస్తుంది ఉదాహరణకు రూ.10 లక్షల బీమా ఉంటే .. ఏటా రూ.1 లక్ష చొప్పున జీవితాంతం (100 ఏళ్ల వరకు) చెల్లిస్తారు. ఎన్ని సంవత్సరాల తర్వాత ఆదాయం రావాలన్నది పెట్టుబడిదారుడి అవసరాన్ని బట్టి నిర్ణయించుకోవచ్చు.
– ఆప్షన్ – 2 : ఫ్లెక్సీ ఇన్‌కమ్ బెనిఫిట్. ఈ ఆప్షన్ మరింత ప్రత్యేకమైనది. వచ్చే 10% ఆదాయాన్ని వెంటనే తీసుకోకుండా ఎల్‌ఐసీ వద్దే దాచుకోవచ్చు. ఈ విధంగా దాచిన మొత్తంపై ఏటా 5.5% వడ్డీతో చెల్లిస్తారు. అవసరమైతే జమ అయిన మొత్తంలో 75% వరకు ఎప్పుడైనా వెనక్కి తీసుకునే వెసులుబాటు ఉంది. రిటైర్మెంట్ తర్వాత అవసరాన్ని బట్టి ఆదాయం తీసుకోవాలనుకునే వారికి ఇది ఉపయోగపడుతుంది.

మరణిస్తే ఏమవుతుంది? What Happens in Case of Death?

పాలసీ (LIC Jeevan Utsav)వ్యవధిలో పాలసీదారు మరణిస్తే ..నామినీకి ప్రాథమిక బీమా మొత్తం అప్పటివరకు జమ అయిన గ్యారంటీడ్ అడిషన్స్ ఇతర అర్హ ప్రయోజనాలు చెల్లిస్తారు. ఇది కుటుంబానికి ఆర్థిక భద్రతను కల్పిస్తుంది. మెచ్యూరిటీ ప్రయోజనం పాలసీదారు గడువు వరకు జీవించి ఉంటే మెచ్యూరిటీ బెనిఫిట్ కింద ప్రాథమిక బీమా మొత్తం లేదా సింగిల్ ప్రీమియానికి 1.25 రెట్లు (ఏది ఎక్కువైతే అది) దీనికి గ్యారంటీడ్ అడిషన్స్ జోడించి చెల్లిస్తారు. రైడర్లు కూడా జోడించుకోవచ్చు.

అదనపు భద్రత కోసం..For Additional Protection

LIC Jeevan Utsavలో … LIC Accident Death & Disability Benefit Rider, LIC New Term Assurance Rider వంటి రైడర్లను జోడించుకోవచ్చు. ఇందుకు కొంత అదనపు ప్రీమియం చెల్లించాలి. రైడర్లకు ప్రత్యేక అర్హతలు ఉంటాయి. ఉదాహరణకు మీ వ‌య‌సు 35 ఏళ్లు అనుకుందాం.. బీమా మొత్తం: రూ.10 లక్షలు అయితే గ్యారంటీడ్ అడిషన్ పీరియడ్: 10 ఏళ్లు అనుకుందాం. సింగిల్ ప్రీమియం: రూ.8,08,650 చెల్లించాలి. మీకు 45 ఏళ్లు వచ్చిన తర్వాత ఏటా మీకు రూ.1 లక్ష ఆదాయం వ‌స్తుంది. 100 ఏళ్ల వరకు చెల్లిస్తారు. గ్యారంటీడ్ అడిషన్స్ 10 ఏళ్లకు అనుకుంటే.. ఏటా రూ.40,000 చొప్పున మొత్తం రూ.4 లక్షలు జమ చేస్తారు. పాలసీ మధ్యలో ఏదైనా జరిగితే నామినీకి సుమారు రూ.14.22 లక్షలు చెల్లిస్తారు. ఫ్లెక్సీ ఇన్‌కమ్ ఆప్షన్ ఎంచుకుంటే అవసరానికి అనుగుణంగా 75% వరకు తీసుకునే వెసులుబాటు ఉంది. మిగిలిన మొత్తంపై 5.5% వడ్డీ ఇస్తారు.

ఎవరికీ ఈ పాలసీ సరిపోతుంది? Who Is This Policy Suitable For?

– రిటైర్మెంట్ ప్లానింగ్ చేసేవారు (Those Planning for Retirement)
– జీవితాంతం స్థిర ఆదాయం కావాలనుకునేవారు (Those Who Want Lifetime Stable Income)
– మార్కెట్ రిస్క్ వద్దనుకునేవారు (Those Who Want to Avoid Market Risk)
– పిల్లల భవిష్యత్ కోసం ముందస్తు పెట్టుబడి పెట్టేవారు (Those Who Want to Invest in Advance for Their Children’s Future)

ఎవరికీ సరిపోదు? Who Is This Policy Not Suitable For?

– అధిక రాబడులు ఆశించే వారు (Those Expecting High Returns)
– స్టాక్ మార్కెట్ ఆధారిత ఇన్వెస్ట్‌మెంట్స్ కోరేవారు (Those Looking for Stock Market-Based Investments)
– తక్కువ కాలంలో భారీ లాభాలు ఆశించేవారు (Those Expecting Huge Profits in a Short Period)

నిపుణుల సూచ‌న .. Expert Advice
చివరగా… LIC Jeevan Utsav పాలసీ భద్రత, స్థిర ఆదాయం, జీవితాంతం గ్యారంటీ.. అన్నింటినీ కలిపి అందించే పథకం. అధిక రాబడుల కంటే నిశ్చిత ఆదాయం, భద్రత కోరుకునే వారికి ఇది సరైన ఎంపికగా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పెట్టుబడి పెట్టేముందు మీ అవసరాలు, ఆర్థిక లక్ష్యాలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకోవడం ఉత్తమం.

258
INSURANCE Tags:Available from 12th January, Expert Advice, For Additional Protection, Two Income Options, What Are Guaranteed Additions (GA)?, What Happens in Case of Death?, What is Jeevan Utsav Policy?, What is the Sum Assured?, Who Can Take This Policy?, Who Is This Policy Not Suitable For?, Who Is This Policy Suitable For?

Post navigation

Previous Post: గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు! Good News for Gold Buyers: Gold Prices Drop Sharply!
Next Post: వెండి ఆభరణాలపై కొత్త రూల్: కొనుగోలు చేసే ముందు ఇవి గమనించండి! New Rules on Silver Jewellery: What to Know Before Buying

Related Posts

  • ఆఫీసు ఇన్సూరెన్స్‌పై మాత్రమే ఆధారపడితే ప్రమాదమే! Relying Only on Office Insurance Can Be Risky! INSURANCE
  • పాల‌సీదారుల్లో విశ్వాసం పెంచండి.. ! బీమా కంపెనీలకు ఐఆర్‌డీఏఐ స్పష్టమైన ఆదేశాలు! Boost Policyholder Confidence: IRDAI Issues Clear Directives to Insurance Companies INSURANCE
  • 40 ఏళ్ల వ‌య‌సులో రూ.8 లక్షల బీమా సరిపోతుందా? Is ₹8 Lakh Health Insurance Enough at 40? The Reality of Medical Costs INSURANCE
  • మీకు స‌రిపోయే ఇన్సూరెన్స్ ఇదే which type of insurance suits you FEATURE NEWS
  • వృద్ధాప్యంలో ఉన్న త‌ల్లిదండ్రుల కోసం ఆరోగ్య బీమా తీసుకుంటున్నారా..? అయితే ఈ విష‌యాలు తెలుసుకోండి! Are You Buying Health Insurance for Your Elderly Parents? Know These Key Things First! INSURANCE
  • ఎల్ఐసీ క‌న్నా ఇలాంటివే మేలు LIC vs Other Investment Options INSURANCE

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Most Viewed Posts

  • జీరో టు వ‌న్ బుక్ స‌మ‌రీ తెలుగు ZERO TO ONE book summery telugu
  • బ్యాంకుల్లో మోసపోవ‌ద్దు.. జాగ్ర‌త్త‌ Be careful in Banks
  • బ్యాంకు అకౌంట్‌లో డ‌బ్బులేస్తున్నారా deposit and withdraw limit in bank account
  • dhanammoolam.com
  • చిట్ ఫండ్‌, Mutual Fund SIP లో ఏది అధిక లాభ‌దాయకం Chit Funds vs Mutual Fund SIP.. Which is the Better Investment Option
  • పర్సనల్ లోన్ తీసుకోవాల‌నుకుంటున్నారా అయితే ఈ విషయాలు తెలుసుకోండి! Thinking of Taking a Personal Loan.. Here’s What You Should Know
  • RBI రేటు తగ్గించినప్పటికీ మీ EMI అలాగే ఉందా.. Even After RBI Rate Cut, Is Your EMI Still the Same
  • మేజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ బుక్ స‌మ‌రీ తెలుగు the magic of thinking big book summery telugu
  • New Changes Effective From 1st June 2024 జూన్ 1 నుంచి అమ‌లు కానున్న కొత్త నిబంధ‌న‌లు ఇవే
  • దీపావళి 2025: టాప్ 15 స్టాక్ ఐడియాస్ .. Diwali 2025: Top 15 Stock Ideas

Recent Posts

  • SIP vs Lumpsum.. మీకు ఏది సెట్ అవుతుందో ఇప్పుడే తేల్చుకోండి! SIP vs Lumpsum.. Choose What Truly Fits You!
  • ఫోన్‌పే, గూగుల్‌పే ట్రాన్సాక్షన్లు… మీ క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం ప‌డుతుందా? Do PhonePe & Google Pay Transactions Affect Your Credit Score?
  • పదేళ్లలో రూ.కోటి… కల కాదు, కచ్చితమైన ప్రణాళికతో సాధ్యమే! ₹1 Crore in 10 Years… Not a Dream, but a Disciplined Plan!
  • మ్యూచువల్‌ ఫండ్లలో కొత్త దిశ… మదుపరులకు మరింత స్పష్టత.. A New Direction for Mutual Funds… More Clarity for Investors
  • సిప్‌లో నష్టాలా? ఆందోళన వద్దు! SIP Losses? Don’t Panic!
  • డిజిటల్ దిశగా ఎల్‌ఐసీ అడుగు… ‘మైఎల్‌ఐసీ’ యాప్ ఆవిష్కరణ.. LIC Takes a Big Digital Leap… ‘MyLIC’ App Launched
  • హోమ్ లోన్‌లో చిన్న త‌ప్పిదం… లక్షల్లో నష్టం! జాగ్రత్త గాలేకపోతే రూ.3 లక్షల వర‌కు లాస్.. A Small Decision in Home Loan… Loss in Lakhs! One Mistake Can Cost You ₹3 Lakh
  • పీఎఫ్ ఖాతాలో చిన్న పొరపాటు… పెద్ద నష్టం! పెన్షన్‌కే ముప్పు.. A Small PF Error… Big Loss! Pension at Risk
  • రోజుకు రూ.411తో కోటీశ్వరుడు కావొచ్చు… పీపీఎఫ్ ‘5+5’ మంత్రం! Become a Crorepati with ₹411 a Day… The PPF ‘5+5’ Formula!
  • గిఫ్ట్‌గా ఇచ్చినా… టాక్స్ తప్పదా? ఆస్తుల బదిలీలపై కొత్త నిబంధనలు ఏం చెబుతున్నాయి! Gifting Assets or Selling Them… What Do the New Tax Rules Say?
  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Tags

(Diversification) (Final Word) (MIS) (NSC) (PPF) (RD) (SCSS) .Precautions to Take 000 Benefits Benefits for Consumers Convenience Direct Equity Drawbacks Eligibility Criteria Equity Mutual Funds How Much Loan Can You Get? How to Choose the Right Policy? how To get financial freedom Importance of Credit Score In Conclusion Interest Rate Investor Enthusiasm Key Benefits Key Highlights Mutual Funds New Limits Precautions Precautions Investors Should Take Precautions to Be Taken Public Feedback Invited Recommendations for Investors Save First Security square off Stock Market The Road Ahead Tips for Investors What Are the Interest Rates? What Is a Silver ETF? What Lies Ahead? What Should Investors Do? Which Option Suits Whom? Why Is It Necessary? Why These Restrictions?

financial awareness is our primary motto. we are working here to educate people about all financial products and better planning.

Classic widget (Pages)

  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Widget (Calendar)

April 2026
S M T W T F S
 1234
567891011
12131415161718
19202122232425
2627282930  
« Mar    
  • సేఫ్టీ, వడ్డీ విషయంలో దీన్ని మించిన స్కీమ్ లేదు! వీపీఎఫ్ గురించి తెలుసుకుందామా! No Scheme Beats VPF in Safety and Returns – Let’s Understand VPF FEATURE NEWS
  • 2024 Income TAX saving TipS 2024 ఆదాయపు పన్ను ఆదా చిట్కాలు FINICAL PLANNING
  • జాతీయ పెన్షన్ పథకంలో మార్పులు  national pension system changes FEATURE NEWS
  • పదేళ్లలో రూ.కోటి… కల కాదు, కచ్చితమైన ప్రణాళికతో సాధ్యమే! ₹1 Crore in 10 Years… Not a Dream, but a Disciplined Plan! FEATURE NEWS
  • ఇక సుర‌క్షిత ప్ర‌భుత్వ క్రిప్టో what is government secured crypto currency FEATURE NEWS
  • క్రెడిట్ కార్డ్ జాగ్రత్తలు… తప్పుగా వాడితే అప్పుల ఊబి ఖాయం! Credit Card Pitfalls.. Misuse Can Lead to Debt Trap! FEATURE NEWS
  • లోన్‌ రికవరీకి ఆర్‌బీఐ నూత‌న మార్గ‌ద‌ర్శ‌కాలు..! రిక‌వ‌రీ ఏజెంట్ల ఆగ‌డాల‌కు ఇక చెక్‌! RBI’s New Loan Recovery Guidelines: A Check on Recovery Agents’ Excesses FEATURE NEWS
  • ఈ పుస్త‌కాలు జీవితాన్నే మార్చేస్తాయి the best life changing financial books BOOKS

Copyright © 2026.

Powered by PressBook News Dark theme