ఇన్స్టంట్ లోన్ యాప్స్ ను వాడుతున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోండి! Using Instant Loan Apps? Take These Precautions!
ఈ రోజుల్లో ప్రతిఒక్కరూ వివిధ అవసరాల కోసం ఇన్స్టంట్ లోన్ యాప్స్ ను వాడుతున్నారు. విద్య, వైద్యం, పెళ్లిళ్లు, శుభకార్యాలు,ఫోన్లు ఇతర వస్తువుల కొనుగోలుకు.. తక్షణ నగదు కోసం వాటిని వినియోగిస్తున్నారు. అయితే ఈ క్రమంలో ఇన్స్టంట్ లోన్ యాప్స్ విధించే వడ్డీరేట్లు, ఇతరత్రా అంశాలను చాలామంది పరిశీలించడం లేదు. దీంతో ఈఎంఐలు చెల్లించేటప్పుడు తీవ్రంగా బాధపడుతున్నారు.. తక్షణ నగదు కోసం ఇన్స్టంట్ లోన్ యాప్స్ అందిస్తున్న సౌకర్యం ఆకర్షిస్తున్నప్పటికీ వాటి వలకల లాభాలు మాత్రమే కాదు,…
