కీ పేడ్ ఫోన్‌లోనూ మనీ ట్రాన్స్‌ఫర్ money transactions are possible in keypad mobile
ఏ వస్తువు కొన్నా, ఏ షాపింగ్ మాల్ కి వెళ్లినా, ఒక టీ తాగినా.. రూపాయి నుంచి లక్షరూపాయల వరకూ నగదు బదిలీలన్నింటినీ ఒక్క క్షణంలో స్మార్ట్ ఫోన్ ఉపయోగించి మనం చేసేస్తున్నాం. గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం, అమేజాన్ పే.. ఇలా ఎన్నో మొబైల్ పేమెంట్ యాప్స్‌తో నగదు బదిలీ చాలా సులభం అయిపోయింది. నోట్లు, చిల్లర వాడకం బాగా తగ్గిపోయింది. ఈ తరం యువతకు, పట్టణ ప్రజలకు, స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు డిజిటల్…
Read More “కీ పేడ్ ఫోన్‌లోనూ మనీ ట్రాన్స్‌ఫర్ money transactions are possible in keypad mobile” »

