డెబిట్ కార్డ్ EMIలు… సౌకర్యమా? లేక భారమా? Debit Card EMIs.. Convenience or Hidden Credit?
ఇటీవల కాలంలో వినియోగదారుల ఖర్చు తీరు వేగంగా మారుతోంది. మొబైల్ ఫోన్లు, టీవీలు, ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషీన్లు… ఒకేసారి పెద్ద మొత్తం ఖర్చు చేయకుండా కొనుగోలు చేయాలనుకునే వారికి EMI (Equated Monthly Installment) ఒక సులభమైన మార్గంగా మారింది. ఇప్పటివరకు ఈ సౌకర్యం ప్రధానంగా క్రెడిట్ కార్డ్‌ల ద్వారానే లభించేది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. క్రెడిట్ కార్డ్ లేకుండానే, కేవలం డెబిట్ కార్డ్‌తోనే EMI సదుపాయం అందుబాటులోకి రావడం వినియోగదారుల్లో భారీగా ఆదరణ…
