ఒక్క రోజు యుద్ధం ఖర్చెంత తెలుసా.. అమెరికా ఎంత వెచ్చిస్తుందంటే..? Do You Know the Cost of One Day of War? Here’s How Much the U.S. Spends
ప్రపంచంలో యుద్ధం ఎక్కడైనా మొదలైతే… దాని ధర చివరకు లెక్కల రూపంలో బయటపడుతుంది. కానీ ఆ లెక్కలు కేవలం డాలర్లలోనే కాదు. రాజకీయ స్థిరత్వంలో, ఆయుధ నిల్వల్లో, ప్రపంచ శక్తిసంతులనంలో కూడా చెల్లించాల్సి వస్తుంది. ఇరాన్‌తో యుద్ధం విషయంలో ఇప్పుడు అమెరికా ఎదుర్కొంటున్న ప్రశ్న అదే. ఒక్క రోజు యుద్ధానికి వేల కోట్ల రూపాయలు (Cost of One Day of War) ఖర్చవుతుంటే… నాలుగు, ఐదు వారాల యుద్ధమంటే ఆ భారమెంత? అన్నది సర్వత్రా చర్చనీయాంశమవుతోంది….
