Skip to content
  • Home
  • FEATURE NEWS
  • MARKET
  • FINICAL PLANNING
  • MUTUAL FUNDS
  • INSURANCE
  • MONEY TIPS
  • INVESTMENTS
  • BOOKS

  • డిజిటల్ దిశగా ఎల్‌ఐసీ అడుగు… ‘మైఎల్‌ఐసీ’ యాప్ ఆవిష్కరణ.. LIC Takes a Big Digital Leap… ‘MyLIC’ App Launched FEATURE NEWS
  • హోమ్ లోన్‌లో చిన్న త‌ప్పిదం… లక్షల్లో నష్టం! జాగ్రత్త గాలేకపోతే రూ.3 లక్షల వర‌కు లాస్.. A Small Decision in Home Loan… Loss in Lakhs! One Mistake Can Cost You ₹3 Lakh FEATURE NEWS
  • పీఎఫ్ ఖాతాలో చిన్న పొరపాటు… పెద్ద నష్టం! పెన్షన్‌కే ముప్పు.. A Small PF Error… Big Loss! Pension at Risk FEATURE NEWS
  • రోజుకు రూ.411తో కోటీశ్వరుడు కావొచ్చు… పీపీఎఫ్ ‘5+5’ మంత్రం! Become a Crorepati with ₹411 a Day… The PPF ‘5+5’ Formula! FEATURE NEWS
  • గిఫ్ట్‌గా ఇచ్చినా… టాక్స్ తప్పదా? ఆస్తుల బదిలీలపై కొత్త నిబంధనలు ఏం చెబుతున్నాయి! Gifting Assets or Selling Them… What Do the New Tax Rules Say? FEATURE NEWS
  • అప్పు ఇచ్చేటప్పుడు జాగ్రత్తలు… చట్టబద్ధ ఆధారాలే మీకు రక్షణ.. Legal Safety in Lending.. Why Proper Documentation Matters FEATURE NEWS
  • బంగారం పై రుణాలకు కొత్త దిశ… మధ్యతరగతికి ఊరట.. A New Direction for Gold Loans… Relief for the Middle Class FEATURE NEWS
  • కేవైసీకి కొత్త దారి… ఆధార్, పాన్ లేకుండానే ధృవీకరణ.. A New Way for KYC… Verification Without Aadhaar & PAN FEATURE NEWS
  • పన్ను లేకపోయినా.. ‘నిల్ ఐటీఆర్’ ఫైల్ చేస్తే ప్ర‌యోజ‌నాలేమిటో తెలుసా! No Tax Liability? Here’s Why Filing a ‘Nil ITR’ Still Matters! FEATURE NEWS
  • చిన్న పెట్టుబడి… పెద్ద ఫలితం ! రూ.22 ల‌క్షల పెట్టుబ‌డికి రూ.49 లక్ష‌ల వ‌డ్డీ! సుకన్య సమృద్ధి పథకంలో సాధ్యమేనా? Small Investment… Big Gains! ₹22 Lakh Investment Yields ₹49 Lakh Interest – Is It Possible with Sukanya Samriddhi Scheme? FEATURE NEWS

RBI రేటు తగ్గించినప్పటికీ మీ EMI అలాగే ఉందా.. Even After RBI Rate Cut, Is Your EMI Still the Same

Posted on 26/06/202507/07/2025 By admin No Comments on RBI రేటు తగ్గించినప్పటికీ మీ EMI అలాగే ఉందా.. Even After RBI Rate Cut, Is Your EMI Still the Same

రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (RBI) భారీ ఊరటనిచ్చింది. ఇటీవ‌ల నిర్వ‌హించిన ద్రవ్య విధాన కమిటీ (MPC) సమావేశంలో ఆర్‌బీఐ కీలకమైన రెపో రేటును 6 శాతానికి తీసుకొచ్చింది. ఇది దేశ ఆర్థిక వృద్ధికి మద్దతు ఇవ్వడంతో పాటు, రుణదాతలకు, ముఖ్యంగా హోం లోన్ తీసుకున్న వారికి గొప్ప ప్రయోజనాన్ని అందించనుంది. అయితే RBI రెపో రేటు తగ్గించినప్పటికీ మీ హోం లోన్ EMIలు మాత్రం త‌గ్గ‌కుండా అలాగే ఉండవచ్చు. ఇలా ఎందుకు జ‌రుగుతుంది.. ఇలాంటి పరిస్థితుల్లో మ‌నం ఏం చేయాలి అనే విష‌యాల‌ను గురించి ఇక్క‌డ మ‌నం తెలుసుకుందాం.
RBI రెపో రేటును తగ్గించినప్పుడు, బ్యాంకులు సాధారణంగా తమ రుణ రేట్లను తగ్గిస్తాయి. కానీ ఇది రుణగ్రహీతల EMIలలో వెంటనే తగ్గింపుకు దారి తీయకపోవచ్చు. ఎందుకంటే, బ్యాంకులు తమ రుణ రేట్లను నిర్ణయించడానికి వివిధ పద్ధతులను పాటిస్తాయి. ఇప్పటికే ఉన్న రుణాల వడ్డీ రేట్లు తరచుగా మారక‌పోవ‌చ్చు. లేదా ఆలస్యంగానైనా మార‌వొచ్చు. అయితే ఈ ప్రయోజనం మీకు ఆటోమేటిక్‌గా అందదు. మీరు చురుగ్గా ఉండి, మీ బ్యాంకుతో మాట్లాడితేనే ఈ తగ్గింపును పొందగలరని గుర్తుంచుకోవాలి. దీనికి సంబంధించి అవ‌గాహ‌న పెంచుకున్న‌ట్ట‌యితే మీకు జ‌రిగే న‌ష్టాన్ని త‌గ్గించుకుని ల‌బ్ధిని పొంద‌వ‌చ్చు.

RBI రెపో రేటు
what is RBI Repo Rate
రెపో రేటు అంటే ఆర్‌బీఐ బ్యాంకులకు రుణాలు ఇచ్చే వడ్డీ రేటు. అది తగ్గినప్పుడు, బ్యాంకులు మరింత తక్కువ వడ్డీకి లోన్‌లు తీసుకోవచ్చు. ఆర్‌బీఐ నుంచి ఎక్కువగా డబ్బు పొందే అవకాశం కూడా లభిస్తుంది. వాస్తవానికి రెపో రేటు తగ్గినప్పుడు బ్యాంకులు తమ కస్టమర్లకు హోమ్‌ లోన్‌ల వంటి వాటిపై వడ్డీలు తగ్గించాలి. అయితే బ్యాంకులు తమ రుణ రేట్లను నిర్ణయించడానికి వివిధ పద్ధతులు ఉపయోగిస్తాయి.. ఉదాహరణకు Marginal Cost of Funds based Lending Rate (MCLR), External Benchmark Lending Rate (EBLR) వంటివి.

EMIలలో మార్పు.. Changes in EMIs
బ్యాంకులు MCLR లేదా EBLR లను మార్చినప్పుడు మాత్రమే రుణగ్రహీతల EMIలలో మార్పు వస్తుంది. కానీ, ఇప్పటికే ఉన్న రుణాల వడ్డీ రేట్లు మార్చడానికి కొంత సమయం పట్టవచ్చు. బ్యాంకులు EMI మొత్తాన్ని మార్చడానికి బదులుగా రుణ కాలపరిమితిని పొడిగించవచ్చు. తద్వారా మొత్తం వడ్డీ భారం పెరుగుతుంది. RBI రెపో రేటును తగ్గించినప్పుడు, బ్యాంకులకు రుణ ఖర్చులు ఆదా అవుతాయి. ఈ మొత్తాన్ని బ్యాంకులు కస్టమర్లకు బదిలీ చేస్తాయి. 2019 నుంచి హోమ్‌ లేదా పర్సనల్‌ లోన్‌ వంటివి రెపో రేటు లాంటి వాటికి లింక్ చేయాలి. కాబట్టి 25 పాయింట్ల కోత అంటే తదుపరి రీసెట్‌లో మీ లోన్‌ వడ్డీ రేటు 25 పాయింట్లు తగ్గాలి. కానీ MCLRతో ముడిపడి ఉన్న పాత రుణాలు అంత వేగంగా మారకపోవచ్చు. మీరు ఎంత త్వరగా ప్రయోజనాలను చూస్తారనేది మీ లోన్‌ టైప్‌, బ్యాంక్ నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది.

* మీ రుణ రేటు ఎలా నిర్ణయించబడుతుందో తెలుసుకోవడానికి మీ బ్యాంకుతో మాట్లాడడం మంచిది. మీరు ఫ్లోటింగ్ వడ్డీ రేటు నుంచి స్థిర వడ్డీ రేటుకు మారడానికి కూడా ప్రయత్నించవచ్చు.

* RBI ఇటీవల repo రేటును తగ్గించినప్పటికీ, మీ EMI ఇంకా మారలేద‌నిపిస్తే, అందుకు పలు కారణాలు ఉండవచ్చు. ప్ర‌ధానంగా మీరు తీసుకున్న రుణపు విధానం, రీసెట్ టైమ్, లేదా బ్యాంక్ ఇచ్చిన ఎంపికలపై ఆధారపడి ఉంటుంది. సరైన సమాచారం తెలుసుకొని చర్యలు తీసుకుంటే, మీ నెలసరి భారం తగ్గించే అవకాశం ఉంది.

* తొలుత‌ మీ రుణం వడ్డీ రకం ఏమిటో తెలుసుకోవాలి. Repo Linked Loan(RLLR) అయితే వడ్డీ తక్షణమే మారే అవకాశం ఉంది. కానీ మీరు MCLR లేదా Base Rate ఆధారిత లోన్ తీసుకున్నట్లయితే, రేటు మార్పు కొన్ని నెలల తర్వాతే మీపై ప్రభావం చూపుతుంది.

 

రేట్ రీసెట్ సైకిల్.. Rate Reset Cycle
* బ్యాంకులు ప్రతి 3 లేదా 6 నెలలకు ఒక్కసారి మాత్రమే వడ్డీ రేటును అప్‌డేట్ చేస్తాయి.
* మీరు తీసుకున్న లోన్‌లో reset date ఇంకా రాకపోతే, మీ EMI తక్షణం తగ్గదు.
* EMI తగ్గించడానికి ఎంపిక చేయకపోవడం
* కొన్ని సందర్భాల్లో బ్యాంకులు వడ్డీ తగ్గినప్పుడు EMI కాకుండా loan tenure తగ్గిస్తాయి.
* మీరు EMI తగ్గాలని కోరితే బ్యాంక్‌కి ప్రత్యేకంగా తెలపాల్సి ఉంటుంది.
* మీ ప్రస్తుత వడ్డీ రేటు, కొత్త వడ్డీ రేటు (0.50% తగ్గింపు తర్వాత), మీ లోన్ మొత్తం, మిగిలిన కాలపరిమితిని లెక్కించి.. ఆన్‌లైన్ EMI కాలిక్యులేటర్‌ను ఉపయోగించండి.

ఫిక్స్‌డ్ రేట్ లోన్‌లు
Fixed Rate Loans
ఈ లోన్‌లకు రెపో రేట్ కట్ వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. మీ పర్సనల్ లోన్ లేదా పాత ఆటో లోన్ వంటివి 11 శాతం లేదా అంతకంటే ఎక్కువ ఫిక్స్‌డ్ వడ్డీ రేటుతో ఉంటే, మీరు బ్యాంక్‌ను సంప్రదించి రెపో లింక్డ్ లోన్‌కు రీఫైనాన్స్ చేయొచ్చు. చాలా బ్యాంకులు ఇప్పుడు కార్ లోన్‌లు, ఎడ్యుకేషన్ లోన్‌లకు కూడా రెపో-లింక్డ్ ఆప్షన్లు అందిస్తున్నాయి. రుణ కాలపరిమితి మొత్తం ఒకే వడ్డీ రేటు ఉంటుంది. వడ్డీ రేటు మారదు కాబట్టి, EMI లు కూడా మారవు. ఫ్లోటింగ్ రేటుతో పోలిస్తే ఫిక్స్‌డ్ రేటు సాధారణంగా ఎక్కువగా ఉంటుంది.

ఎంసీఎల్ఆర్, ఫిక్స్‌డ్ రేట్, ఫ్లోటింగ్ రేట్
MCLR, Fixed rate, and Floating rate
MCLR, fixed rate, and floating rate అనేవి హోమ్ లోన్ లేదా ఇతర రుణాలపై వడ్డీ రేట్ల రకాలు. MCLR (Marginal Cost of Funds based Lending Rate) అనేది బ్యాంకు రుణ రేట్లని నిర్ణయించే ఒక విధానం. Fixed rate అంటే రుణ కాలపరిమితి మొత్తం ఒకే వడ్డీ రేటు ఉంటుంది. Floating rate అంటే వడ్డీ రేటు మార్కెట్ పరిస్థితుల ఆధారంగా మారుతూ ఉంటుంది.

what is MCLR (Marginal Cost of Funds based Lending Rate)
మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ఆధారిత రుణ వడ్డీ రేటు (MCLR)
ఇది బ్యాంకు రుణ రేట్లను నిర్ణయించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నిర్దేశించిన ఒక విధానం. MCLR పెరిగితే, రుణగ్రహీతలకు EMI లు పెరుగుతాయి. MCLR తగ్గితే, EMI లు తగ్గుతాయి. MCLR అనేది బ్యాంకు అంతర్గత వ్యయం ఆధారంగా నిర్ణయించబడుతుంది.

Floating Rate
ఫ్లోటింగ్ వడ్డీ రేటు
వడ్డీ రేటు మార్కెట్ పరిస్థితుల ఆధారంగా మారుతూ ఉంటుంది. MCLR లేదా ఇతర సూచికలకు అనుగుణంగా మారుతుంది. MCLR తగ్గితే, రుణగ్రహీతలకు EMI లు తగ్గుతాయి. MCLR పెరిగితే EMI లు పెరుగుతాయి. దీనినే ఫ్లోటింగ్ వ‌డ్డీ రేట్టు అంటాం. మ‌నం లోన్ తీసుకునేట‌ప్ప‌డే దీనిని ఎంచుకోవాల్సి ఉంటుంది. ఫ్లోటింగ్ రేటుతో పోలిస్తే ఫిక్స్‌డ్ రేటు కొంచెం తక్కువగా ఉంటుంది. మీరు హోమ్ లోన్ తీసుకోవాలనుకుంటే, ఫిక్స్‌డ్ రేటు లేదా ఫ్లోటింగ్ రేటు ఎంచుకోవచ్చు. మీ అవసరాలు, ఆర్థిక పరిస్థితిని బట్టి సరైన దానిని ఎంచుకోవాలి.

90 రోజులు దాటినా మీ EMI తగ్గకుంటే..
If 90 Days Have Passed and Your EMI Hasn’t Reduced
90 రోజులు దాటినా మీ EMI తగ్గకుంటే.. వెంటనే RBI కంప్లైంట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌లో (CMS) ఆన్‌లైన్‌లో ఫిర్యాదు దాఖలు చేయాలి. ఈ http://cms.rbi.org.in వెబ్‌సైట్‌కు వెళ్లి.. బ్యాంక్ > లోన్/EMI > వడ్డీ రేటు సమస్య ఆప్షన్ ఎంచుకోవాల్సి ఉంటుంది.

653
FEATURE NEWS, FINICAL PLANNING, NEWS Tags:Changes in EMIs, Even After RBI Rate Cut, External Benchmark Lending Rate (EBLR), Floating Rate, If 90 Days Have Passed and Your EMI Hasn't Reduced, Is Your EMI Still the Same, Rate Reset Cycle, what is MCLR (Marginal Cost of Funds based Lending Rate), what is RBI Repo Rate

Post navigation

Previous Post: చిట్ ఫండ్‌, Mutual Fund SIP లో ఏది అధిక లాభ‌దాయకం Chit Funds vs Mutual Fund SIP.. Which is the Better Investment Option
Next Post: భారీ మార్పులు.. సెప్టెంబర్ 15 వ‌ర‌కు ఐటీఆర్ ఫైలింగ్ Changes in ITR Filing 2025-26

Related Posts

  • PPF కేవైసీ కొత్త రూల్స్ తెలుసా! లేకుంటే మీ అకౌంట్ క్లోజ్ ! Do You Know the New PPF KYC Rules? Or Your Account Could Be Closed! FEATURE NEWS
  • క్రెడిట్ కార్డు… వీళ్ల‌కి వ‌రం what are the benifits of credit cards FEATURE NEWS
  • త‌ప్ప‌దు.. ఫైనాన్షియల్ ప్లానింగ్ ఉండాల్సిందే! FINICAL PLANNING
  • జీతం పెరగకపోయినా… చేతిలో డబ్బు మిగలాలంటే? ఈ స్మార్ట్ ప్లానింగ్ ను ఫాలో అవ్వండి! Even Without a Salary Hike… How to Save More Money? Smart Planning Explained! FEATURE NEWS
  • EPFO 3.0: ఏటీఎం ద్వారా పీఎఫ్ విత్‌డ్రా.. ఈ ఏడాది లేనట్టేనా EPFO 3.0: PF Withdrawal Through ATMs — Not Happening This Year FEATURE NEWS
  • ఆన్‌లైన్‌లోనే అట‌ల్ పెన్ష‌న్ యోజ‌న‌ how to apply atal pension yojana in online FEATURE NEWS

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Most Viewed Posts

  • జీరో టు వ‌న్ బుక్ స‌మ‌రీ తెలుగు ZERO TO ONE book summery telugu
  • బ్యాంకుల్లో మోసపోవ‌ద్దు.. జాగ్ర‌త్త‌ Be careful in Banks
  • బ్యాంకు అకౌంట్‌లో డ‌బ్బులేస్తున్నారా deposit and withdraw limit in bank account
  • dhanammoolam.com
  • చిట్ ఫండ్‌, Mutual Fund SIP లో ఏది అధిక లాభ‌దాయకం Chit Funds vs Mutual Fund SIP.. Which is the Better Investment Option
  • పర్సనల్ లోన్ తీసుకోవాల‌నుకుంటున్నారా అయితే ఈ విషయాలు తెలుసుకోండి! Thinking of Taking a Personal Loan.. Here’s What You Should Know
  • RBI రేటు తగ్గించినప్పటికీ మీ EMI అలాగే ఉందా.. Even After RBI Rate Cut, Is Your EMI Still the Same
  • మేజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ బుక్ స‌మ‌రీ తెలుగు the magic of thinking big book summery telugu
  • New Changes Effective From 1st June 2024 జూన్ 1 నుంచి అమ‌లు కానున్న కొత్త నిబంధ‌న‌లు ఇవే
  • దీపావళి 2025: టాప్ 15 స్టాక్ ఐడియాస్ .. Diwali 2025: Top 15 Stock Ideas

Recent Posts

  • డిజిటల్ దిశగా ఎల్‌ఐసీ అడుగు… ‘మైఎల్‌ఐసీ’ యాప్ ఆవిష్కరణ.. LIC Takes a Big Digital Leap… ‘MyLIC’ App Launched
  • హోమ్ లోన్‌లో చిన్న త‌ప్పిదం… లక్షల్లో నష్టం! జాగ్రత్త గాలేకపోతే రూ.3 లక్షల వర‌కు లాస్.. A Small Decision in Home Loan… Loss in Lakhs! One Mistake Can Cost You ₹3 Lakh
  • పీఎఫ్ ఖాతాలో చిన్న పొరపాటు… పెద్ద నష్టం! పెన్షన్‌కే ముప్పు.. A Small PF Error… Big Loss! Pension at Risk
  • రోజుకు రూ.411తో కోటీశ్వరుడు కావొచ్చు… పీపీఎఫ్ ‘5+5’ మంత్రం! Become a Crorepati with ₹411 a Day… The PPF ‘5+5’ Formula!
  • గిఫ్ట్‌గా ఇచ్చినా… టాక్స్ తప్పదా? ఆస్తుల బదిలీలపై కొత్త నిబంధనలు ఏం చెబుతున్నాయి! Gifting Assets or Selling Them… What Do the New Tax Rules Say?
  • ‘టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునే ముందు ఈ జాగ్రత్త‌లు తీసుకోవాలి. లేకుంటే ఇబ్బందులు త‌ప్ప‌వ్‌! Things to Check Before Buying Term Insurance .. Or You May Face Trouble!
  • అప్పు ఇచ్చేటప్పుడు జాగ్రత్తలు… చట్టబద్ధ ఆధారాలే మీకు రక్షణ.. Legal Safety in Lending.. Why Proper Documentation Matters
  • బంగారం పై రుణాలకు కొత్త దిశ… మధ్యతరగతికి ఊరట.. A New Direction for Gold Loans… Relief for the Middle Class
  • కేవైసీకి కొత్త దారి… ఆధార్, పాన్ లేకుండానే ధృవీకరణ.. A New Way for KYC… Verification Without Aadhaar & PAN
  • పన్ను లేకపోయినా.. ‘నిల్ ఐటీఆర్’ ఫైల్ చేస్తే ప్ర‌యోజ‌నాలేమిటో తెలుసా! No Tax Liability? Here’s Why Filing a ‘Nil ITR’ Still Matters!
  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Tags

(Diversification) (Final Word) (MIS) (NSC) (PPF) (RD) (SCSS) .Precautions to Take 000 Benefits Benefits for Consumers Convenience Direct Equity Drawbacks Eligibility Criteria Equity Mutual Funds How Much Loan Can You Get? How to Choose the Right Policy? how To get financial freedom Importance of Credit Score In Conclusion Interest Rate Investor Enthusiasm Key Benefits Key Highlights Mutual Funds New Limits Precautions Precautions Investors Should Take Precautions to Be Taken Public Feedback Invited Recommendations for Investors Save First Security square off Stock Market The Road Ahead Tips for Investors What Are the Interest Rates? What Is a Silver ETF? What Lies Ahead? What Should Investors Do? Which Option Suits Whom? Why Is It Necessary? Why These Restrictions?

financial awareness is our primary motto. we are working here to educate people about all financial products and better planning.

Classic widget (Pages)

  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Widget (Calendar)

April 2026
S M T W T F S
 1234
567891011
12131415161718
19202122232425
2627282930  
« Mar    
  • క్రెడిట్‌ కార్డును ఇలా వినియోగిస్తే.. లాభ‌మే! Credit Card Usage… Smart Use Unlocks Real Benefits FEATURE NEWS
  • ముందస్తు వ్యాధుల పేరుతో క్లెయిం తిరస్కరిస్తే.. ఏం చేయాలో తెలుసా FEATURE NEWS
  • ఇవీ స్టాక్ మార్కెట్ల టైమింగ్స్‌ what are the timings of stock market MARKET
  • ఆప‌ద‌ స‌మ‌యాల్లో కుటుంబానికి ఆర్థిక ర‌క్ష‌ణ క‌ల్పించాలంటే..? How to Provide Financial Protection to Family in Times of Crisis? INSURANCE
  • దిగొచ్చిన బంగారం, వెండి ధరలు.. ! Gold and Silver Prices Slip FEATURE NEWS
  • మార్చి 31లోపు జమ చేయండి.. లేదంటే ఖాతా నిలిచిపోవచ్చు! Deposit Before March 31… Or Your Savings Account May Turn Inactive FEATURE NEWS
  • వెండి మార్కెట్‌ విలువ రూ. 380 లక్షల కోట్లు.. ! మూడో అత్యంత విలువైన ఆస్తిగా ఎదిగిన‌ సిల్వ‌ర్! Silver Surges to a Market Value of ₹380 Lakh Crore – Now the Third Most Valuable Asset! FEATURE NEWS
  • మ‌రింత ప‌త‌న‌మైన రూపాయి విలువ ..Rupee Value Declines Further NEWS

Copyright © 2026.

Powered by PressBook News Dark theme