ఇన్కమ్ టాక్స్ నిబంధనల్లో మార్పులు.. ఇక బ్యాంకులు మరిన్ని వివరాలు సేకరించాలి! Income Tax Rule Changes: Banks Must Collect More Customer Details
దేశవ్యాప్తంగా పన్ను పారదర్శకతను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆదాయపు పన్ను నిబంధనలు, 1962లో మార్పులు చేస్తూ.. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఖాతాదారుల నుంచి మరింత విపులమైన సమాచారాన్ని సేకరించాల్సిన బాధ్యతను విధించింది. ప్రపంచవ్యాప్తంగా అమలులో ఉన్న పన్ను ప్రమాణాలకు అనుగుణంగా ఈ మార్పులు (Income Tax Rule Changes) తీసుకువచ్చినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే ఈ నిర్ణయం కేవలం పెద్దలకే కాదు.. సాధారణ ఖాతాదారులపై కూడా పరోక్ష…
