బ్యాంకు రుణాల మాఫీ | బ్యాంకులు వేల కోట్ల రుణాలను ఎందుకు రద్దు చేస్తాయి? Bank Loan Write-Offs | Why Banks Cancel Thousands of Crores?
దేశంలో బ్యాంకింగ్ వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం ఎంత కీలకమో, అదే స్థాయిలో సందేహాలు కూడా పెరుగుతున్నాయి. ముఖ్యంగా “రైట్ ఆఫ్” (Write-Offs ) అనే పదం వినగానే సామాన్యులకు ఒక ప్రశ్న వెంటాడుతోంది. పెద్ద కంపెనీలు తీసుకున్న రుణాలు నిజంగానే మాఫీ అవుతున్నాయా? లేక ఇది కేవలం లెక్కల సర్దుబాటు మాత్రమేనా? గత కొన్నేళ్లుగా లక్షల కోట్ల రూపాయల రుణాలు రైట్ ఆఫ్ అయినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో బ్యాంకుల పని తీరు, ప్రభుత్వ…
