రక్షణ రంగంలో పెట్టుబడులు.. లాభమా?
ప్రపంచ రాజకీయాలు, అంతర్జాతీయ సంబంధాలు, యుద్ధ వాతావరణం… ఇవన్నీ కేవలం దేశాల మధ్య జరిగే సంఘటనలుగానే కాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా పెద్ద ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా స్టాక్ మార్కెట్లపై ఇవి వెంటనే ప్రతిబింబిస్తాయి. ఇటీవల ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకుంటున్న భౌగోళిక ఉద్రిక్తతలు గ్లోబల్ ఫైనాన్షియల్ మార్కెట్లను కుదిపేస్తున్నాయి. ముఖ్యంగా మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, పెద్ద దేశాల మధ్య రాజకీయ పోటీలు పెట్టుబడిదారుల్లో ఆందోళనను పెంచుతున్నాయి. అమెరికా – ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు, రష్యా –…
