ఉద్యోగం మారారా? నో టెన్షన్.. ! పాత PF అకౌంట్లను ఇలా మెర్జ్ చేసుకోవచ్చు! Changed Your Job? No Tension! Here’s How to Merge Your Old PF Accounts
ఉద్యోగ జీవితం ఎప్పుడు ఒకేలా ఉండదు. ఒకే సంస్థలో పదేళ్లు, ఇరవై ఏళ్లు పనిచేసే రోజులు చాలా వరకు తగ్గిపోయాయి. మంచి అవకాశాల కోసం ఉద్యోగులు తరచుగా కంపెనీలు మారుతున్నారు. ఐటీ రంగం నుంచి తయారీ పరిశ్రమ వరకు దాదాపు అన్ని రంగాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఉద్యోగ మార్పులు కెరీర్ అభివృద్ధికి సహాయపడుతున్నప్పటికీ, ఆర్థిక వ్యవహారాల్లో కొన్నిసార్లు చిన్నచిన్న సమస్యలను కూడా తీసుకొస్తాయి. అలాంటి వాటిలో ముఖ్యమైనది ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF) ఖాతాల నిర్వహణ….
