ఒకరికి ఎన్ని సేవింగ్ అకౌంట్లు ఉండొచ్చు? How Many Savings Accounts Can One Person Have?
ఒక వ్యక్తి ఎన్ని సేవింగ్ అకౌంట్లు తెరవొచ్చు? ఒకే బ్యాంకులో 2-3 ఖాతాలు నిర్వహించడం చట్టబద్ధమేనా? అనే ప్రశ్నలు వినిపిస్తుంటాయి. ఈ అంశంపై స్పష్టత లేకపోవడం వల్ల కొందరు అవసరానికి మించి ఖాతాలు తెరవగా, మరికొందరు భయంతో కొత్త ఖాతాలు తీసుకోవడానికి వెనుకాడుతుంటారు. భారతీయ బ్యాంకింగ్ నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి ఎన్ని సేవింగ్ ఖాతాలు కలిగి ఉండాలనే దానిపై ఎలాంటి గరిష్ట పరిమితి లేదు. అంటే, మీ అవసరాలను బట్టి మీరు ఒకటి కాదు, రెండు…
Read More “ఒకరికి ఎన్ని సేవింగ్ అకౌంట్లు ఉండొచ్చు? How Many Savings Accounts Can One Person Have?” »
