HDFC & HDFC BANK మెర్జింగ్ తో లాభమేనా what are the benefits of HDFC merging
ఏవైనా రెండు సంస్థలను విలీనం చేయడాన్ని మెర్జింగ్ అంటరు. ఒకే తరహా కంపెనీలైతే విలీనం ద్వారా లాభాలను మరింతగా పొందుతాయి కాబట్టి మెర్జింగ్ కు మొగ్గు చూపుతాయి. ఇటీవల మెర్జింగ్ కు HDFC & HDFC BANK రావడం ఒక పెద్ద సెన్సేషన్. ఈ రెండు సంస్థలు తమ తమ రంగాల్లో ప్రథమ స్థానంలో ఉన్నాయి. అలాంటి రెండు పెద్ద సంస్థలు మెర్జ్ అవ్వడం అనేది సంస్థకు లాభదాయకం. ఇవీ కారణాలు.. reasons behind HDFC merging…
Read More “HDFC & HDFC BANK మెర్జింగ్ తో లాభమేనా what are the benefits of HDFC merging” »
