ఫోన్‌పే, గూగుల్‌పే ట్రాన్సాక్షన్లు… మీ క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం పడుతుందా? Do PhonePe & Google Pay Transactions Affect Your Credit Score?
డిజిటల్ చెల్లింపులు మన రోజువారీ జీవితంలో భాగమైపోయాయి. కాఫీ తాగినా, కూరగాయలు కొన్నా, స్నేహితుడికి డబ్బు పంపినా… మొబైల్ తీసి స్కాన్ చేస్తే చాలు. PhonePe, Google Pay వంటి యాప్‌లు ( PhonePe & Google Pay Transactions ) ఈ ప్రక్రియను మరింత సులభతరం చేశాయి. అయితే ఈ సౌలభ్యం మధ్యలో చాలా మందికి ఒక సందేహం తలెత్తుతోంది… “ఇలా డబ్బులు పంపితే నా క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం ఉంటుందా?” ఇదే సమయంలో మరో…
