పసిడి పథకాలపై పెట్టుబడులు investment in gold funds are profitable or not
మన పూర్వీకుల నుంచి మనకు తెలిసిన అత్యంత సురక్షిత, ప్రాచీన పొదుపు సాధనం బంగారం. బంగారాన్ని సురక్షిత పెట్టుబడి పథకంగా అనుకుంటాం. కానీ ప్రస్తుతం పసిడి విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు వస్తున్నాయి. నాణ్యత విషయంలో సందేహం ఉంటుంది. పైగా దాన్ని భద్రంగా దాచుకోవడం ఒక సమస్యగానే ఉంటుంది. దీనికి పరిష్కారంగా వచ్చినవే సార్వబౌమ పసిడి బాండ్లు (సావరీన్ గోల్డ్ బాండ్లు-ఎస్ జీబీ). రష్యా ఉక్రెయిన్ యుద్దం కారణంగా ఈ మధ్య బంగారం ధరలు మళ్ళీ పెరగడంతో…
Read More “పసిడి పథకాలపై పెట్టుబడులు investment in gold funds are profitable or not” »

